తెలంగాణ సాంస్కృతిక సారథిలో తాత్కాలిక ప్రాతిపదికన కళాకారులుగా పనిచేసేందుకుఅర్హుల నుంచి భాషా సాంస్కృతిక శాఖ దరఖాస్తులు కోరుతోంది.వివరాలు..* కళాకారులుమొత్తం పోస్టుల సంఖ్య: 550దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.01.2019.దరఖాస్తు రుసుం చెల్లింపు చివరితేది: 18.01.2019.దరఖాస్తుకు చివరితేది: 19.01.2019.గమనిక: ఇతర పూర్తి సమాచారం కోసం సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
|
No comments:
Post a Comment