Sunday, 23 December 2018

రైల్వేలో 798 ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులు (చివ‌రితేది: 30.01.19)

భార‌తీయ రైల్వేల‌కు చెందిన‌ వివిధ జోన్లలో రైల్వే ప్రొట‌క్ష‌న్ ఫోర్స్, 
 రైల్వే ప్రొటక్ష‌న్ స్పెష‌ల్ఫోర్స్‌లో కానిస్టేబుల్(యాన్సిల్ల‌రీ) పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల‌య్యింది.  
మ‌హిళ‌లు, పురుషులు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 
వివ‌రాలు...* కానిస్ట‌బుల్ (యాన్సిల్ల‌రీ)
 మొత్తం పోస్టుల సంఖ్య‌: 798 
అర్హ‌త‌: మెట్రిక్యులేష‌న్/ ఎస్ఎస్ఎల్‌సీ ఉత్తీర్ణ‌త‌. నిర్దిష్ట శారీర‌క ప్ర‌మాణాలు ఉండాలి. 
వ‌యఃప‌రిమితి: 18-25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. 
ఎంపిక‌: కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్, ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, 
 ధ్రువ‌ప‌త్రాలు ప‌రిశీల‌న ఆధారంగా. 
కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌: 2019 ఫిబ్ర‌వ‌రి, మార్చిలో జ‌రిగే అవ‌కాశం ఉంది. 
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్. 
ఫీజు:ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌-స‌ర్వీస్‌మెన్/మ‌హిళ‌లు/మైనార్టీలు/ఈబీసీల‌కు రూ.250. ఇత‌రుల‌కురూ.500. 
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 01.01.2019.
 చివ‌రితేది: 30.01.2019.
 
 

No comments:

Post a Comment