న్యూదిల్లీలోని నెహ్రూ యువ కేంద్ర సంగఠన్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు...* మొత్తం పోస్టుల సంఖ్య: 2281) డిస్ట్రిక్ట్ యూత్ కో-ఆర్డినేటర్: 101అర్హత: ఏదైనా విభాగంలో పీజీ ఉత్తీర్ణత. 2) అకౌంట్స్ క్లర్కు కమ్ టైపింగ్: 75అర్హత: బీకాం లేదా గ్రాడ్యుయేషన్‌తోపాటు అకౌంట్స్ వర్క్‌లో రెండేళ్ల అనుభవం, హిందీ/ ఇంగ్లిష్ టైపింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్ పరిజ్ఞానం ఉండాలి.3) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): 52అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత.వయఃపరిమితి: డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్, అకౌంట్స్ క్లర్కు కమ్ టైపింగ్ పోస్టులకు 28 ఏళ్లు; ఎంటీఎస్ పోస్టులకు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, టైపింగ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా.తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, హైదరాబాద్.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.ఫీజు: అన్‌రిజర్వ్‌డ్/ ఓబీసీ (పురుషులు)లకు రూ700; అన్‌రిజర్వ్‌డ్/ ఓబీసీ (మహిళలు)లకు రూ.350. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.దరఖాస్తుకు చివరితేది: 31.12.2018.
|
No comments:
Post a Comment