తెలంగాణ
స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ రాష్ట్రంలోని వివిధ
డీసీసీబీల్లో అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను ఐబీపీఎస్ ద్వారా భర్తీ
చేయనున్నారు.వివరాలు...* మొత్తం పోస్టుల సంఖ్య: 439డీసీసీబీల వారీగా ఖాళీలు:1) ఆదిలాబాద్: స్టాఫ్ అసిస్టెంట్-41; అసిస్టెంట్ మేనేజర్-20.2) హైదరాబాద్: స్టాఫ్ అసిస్టెంట్-56; అసిస్టెంట్ మేనేజర్-32.3) కరీంనగర్: స్టాఫ్ అసిస్టెంట్-76; అసిస్టెంట్ మేనేజర్-27.4) మెదక్: స్టాఫ్ అసిస్టెంట్-24; అసిస్టెంట్ మేనేజర్-25.5) నల్లగొండ: స్టాఫ్ అసిస్టెంట్-34; అసిస్టెంట్ మేనేజర్-16.6) నిజామాబాద్: స్టాఫ్ అసిస్టెంట్-58; అసిస్టెంట్ మేనేజర్-14.7) వరంగల్: అసిస్టెంట్ మేనేజర్-16.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేది: 19.12.2018.చివరితేది: 05.01.2019.రాత పరీక్ష తేది: 2019 ఫిబ్రవరి 16/ 17 తేదీల్లో జరిగే అవకాశం ఉంది.గమనిక: పూర్తి వివరాలకు 19.12.2018 నుంచి సంబంధిత జిల్లాల డీసీసీబీల వెబ్‌సైట్లను చూడవచ్చు.
|
No comments:
Post a Comment