దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లు, ప్రొడక్షన్ యూనిట్లలో కింది పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(ఆర్ఆర్‌బీ) దరఖాస్తులు కోరుతోంది.పోస్టు-ఖాళీలు:1. జూనియర్ ఇంజినీర్- 13,0342. జూనియర్ ఇంజినీర్ (ఐటీ)- 493. డిపో మెటీరియల్ సూపరింటెండెంట్- 4564. కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్- 494మొత్తం పోస్టులు: 14,033అర్హతలు: పోస్టును అనుసరించి ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, బీఎస్సీ, బీసీఏ, పీజీడీసీఏ, డీవోఈఏసీసీ-బి లెవల్ కోర్సు ఉత్తీర్ణత.వయసు: 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక: రెండంచెల కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ తేదీలు: 02.01.2019 నుంచి 31.01.2019 వరకు.
|
No comments:
Post a Comment