తెలంగాణలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.
వచ్చే ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.15 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫస్ట్ లాంగ్వేజి కాంపోజిట్ కోర్సు పేపర్-1 పరీక్ష మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు, పేపర్-2 పరీక్ష ఉదయం 9.30 నుంచి 10.45 వరకు జరగనుంది. ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు పరీక్ష ఉదయం 9.30 నుంచి 11.30 వరకు జరుగుతుంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డిసెంబర్ 3న ప్రకటన విడుదల చేసింది.
ఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్ పరీక్షల వారీగా షెడ్యూల్ ఇదే...
ఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్ పరీక్షల వారీగా షెడ్యూల్ ఇదే...
తేదీ
|
సబ్జెక్టు
|
16-03-2019
|
ప్రథమ భాష పేపర్-1, ప్రథమ భాష-పేపర్-1 (కాంపొజిట్ కోర్సు)
|
18-03-2019
|
ప్రథమ భాష పేపర్-2, ప్రథమ భాష-పేపర్-2 (కాంపొజిట్ కోర్సు)
|
19-03-2019
|
ద్వితీయ భాష
|
20-03-2019
|
ఇంగ్లిష్ పేపర్-1
|
22-03-2019
|
ఇంగ్లిష్ పేపర్-2
|
23-03-2019
|
గణితం పేపర్-1
|
25-03-2019
|
గణితం పేపర్-2
|
26-03-2019
|
జనరల్ సైన్‌స పేపర్-1
|
27-03-2019
|
జనరల్ సైన్‌స పేపర్-2
|
28-03-2019
|
సోషల్ స్టడీస్ పేపర్-1
|
29-03-2019
|
సోషల్ స్టడీస్ పేపర్-2
|
30-03-2019
|
ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం, అరబిక్, పర్షియ)
|
01-04-2019
|
ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 (సంస్కృతం, అరబిక్, పర్షియ)
|
02-04-2019
|
ఎస్సెస్సీ ఒకేషనల్ కోర్సు (థియరీ)
|
No comments:
Post a Comment