హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ కన్సల్టెంట్ పోస్టులభర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు...* మొత్తం పోస్టుల సంఖ్య: 21001) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 1470అర్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.2) జూనియర్ కన్సల్టెంట్-ఫీల్డ్ ఆపరేషన్ (గ్రేడ్-1): 315అర్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్ఇంజినీరింగ్‌లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.3) జూనియర్ కన్సల్టెంట్-ఫీల్డ్ ఆపరేషన్ (గ్రేడ్-2): 315 జోన్లు/ హెడ్ క్వార్టర్ వారీగా ఖాళీలు:1) హైదరాబాద్: 650 2) న్యూదిల్లీ: 550 3) బెంగళూరు: 225 4) ముంబయి: 25 5) కోల్‌కతా: 650అర్హత: ఎలక్ట్రానిక్ మెకానిక్/ ఆర్ అండ్ టీవీ/ ఎలక్ట్రికల్ అండ్ ఫిట్టర్ ట్రేడుల్లో రెండేళ్ల ఐటీఐఉత్తీర్ణత.ఎంపిక: విద్యార్హతలో ప్రతిభ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్లైన్.చివరితేది: 05.01.2019.
|
No comments:
Post a Comment