విభాగాల వారీ ఖాళీలు:
- సీనియర్ సెకండరీ ఖాళీలు:2500
అర్హత: ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలుండాలి.
వయసు: ఆగస్టు 1, 1998 నుంచి జులై 31, 2002 మధ్య జన్మించి ఉండాలి.
- ఆర్టిఫైజర్ అప్రెంటిస్ : 500 అర్హత: 60% మార్కులతో ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలుండాలి.
వయసు: ఆగస్టు 1, 1998 నుంచి జులై 31, 2002 మధ్య జన్మించి ఉండాలి.
- మ్యాట్రిక్ రిక్రూట్ (ఎంఆర్): 400 విభాగాలు: చెఫ్, స్టీవార్ట్, హైజినిస్ట్.
అర్హత: పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత.
వయసు: అక్టోబర్ 1, 1998 నుంచి సెప్టెంబర్ 30, 2002 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.205 (ఎస్సీ, ఎస్టీలకు ఉచితం). ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్ష, మెడికల్ టెస్ట్, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఆధారంగా.
దరఖాస్తుకు చివరితేదీ: డిసెంబర్ 30, 2018.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in
No comments:
Post a Comment