Friday 16 November 2018

ఈఎస్ఐసీలో 79 జూనియ‌ర్ ఇంజినీర్ పోస్టులు (చివ‌రి తేది: 15.12.18)

న్యూదిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీజూనియర్ ఇంజినీర్పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....జూనియర్ ఇంజినీర్మొత్తం పోస్టుల సంఖ్య: 791) జూనియర్ ఇంజినీర్ (సివిల్): 52
2) 
జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 27అర్హతసివిల్ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తోపాటు రెండేళ్ల అనుభవంఉండాలి.వయసు: 30 ఏళ్లు మించకూడదు.ఎంపికరాతపరీక్ష ద్వారా.దరఖాస్తు విధానంఆన్‌లైన్
ద‌ర‌ఖాస్తు ఫీజురూ.500ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 15.12.2018ఫీజు చెల్లించడానికి చివరి తేది: 18.12.2018
 
 

No comments:

Post a Comment