Thursday, 28 February 2019

టీఎస్ఎడ్‌సెట్ - 2019 (చివ‌రితేది: 04.05.19)

తెలంగాణ స్టేట్ ఎడ్యుకేష‌న్ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (టీఎస్ఎడ్‌సెట్‌) ప్ర‌క‌ట‌న‌ను ఉస్మానియా యూనివ‌ర్సిటీ విడుద‌ల చేసింది. ఈ ప‌రీక్ష ద్వారా 2019-20 సంవ‌త్స‌రానికిగానూ రాష్ట్రంలోని వివిధ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేష‌న్‌ల‌లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు.వివ‌రాలు.....కోర్సు: బ్యాచిల‌ర్ ఆఫ్ ఎడ్యుకేష‌న్ (బీఈడీ)కాల వ్య‌వ‌ధి: రెండేళ్లుఅర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.ఎంపిక‌: ఉమ్మడి ప్ర‌వేశ ప‌రీక్ష (కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌) ఆధారంగా. ప‌రీక్ష తేది: 31.05.2019 ఉద‌యం 11 - 1 గంట‌ల వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 3 - 5 గంట‌ల వ‌ర‌కు.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద‌ర‌ఖాస్తు రిజిస్ట్రేష‌న్‌ ఫీజు: రూ.650 (ఎస్సీ, ఎస్టీల‌కు రూ.450)ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 28.02.2019ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 10.04.2019 (రూ.2000 ఆల‌స్య రుసుముతో 04.05.2019).
 

తెలంగాణ మైనార్టీల గురుకులాల్లో ప్ర‌వేశాలు (చివ‌రితేది: 31.03.19)

రాష్ట్రంలోనిమైనార్టీలగురుకులపాఠశాల‌లు,జూనియ‌ర్క‌ళాశాల‌ల్లో
2019-20 
విద్యాసంవ‌త్స‌ర ప్ర‌వేశాల‌కు తెలంగాణ మైనార్టీల గురుకులాల విద్యా సంస్థ‌ల సంఘం ద‌ర‌ఖాస్తులుకోరుతోంది.వివ‌రాలు..అయిదు నుంచి ఎనిమిదో త‌ర‌గ‌తిఇంట‌ర్ ప్ర‌వేశాలు ఎంపిక‌ప‌్ర‌వేశ ప‌రీక్ష ద్వారా.ప్ర‌వేశ ప‌రీక్ష తేదీలుఅయిదో త‌ర‌గ‌తికి 20.04.2019; ఆరు నుంచి ఎనిమిదో త‌ర‌గ‌తికి22.04.2019; 
ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌వేశాల‌కు 13.04.2019.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.చివ‌రితేది: ఇంట‌ర్మీడియ‌ట్‌కు 15.03.2019; మిగ‌తా త‌ర‌గ‌తుల‌కు 31.03.2019.
 
 

Tuesday, 19 February 2019

RPF PMT PET: కానిస్టేబుల్ ఫలితాలు వెల్లడి.. వెబ్‌సైట్‌లో ఫిజికల్ ఈవెంట్స్ కాల్ లెటర్లు

  • వెబ్‌సైట్‌లో అభ్యర్థుల ఎంపిక జాబితా
  • ఫిబ్రవరి చివరివారంలో ఫిజికల్ ఈవెంట్లు
రైల్వేలో గ్రూప్-ఈ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అభ్యర్థులకు ఫిబ్రవరి చివరివారంలో ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎడ్యుయరెన్స్ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్ల ప్రక్రియను చేపట్టనున్నారు. ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 

ఫిజికల్ ఈవెంట్లకు ఎంపికైన అభ్యర్థుల జాబితాతోపాటు.. ఈవెంట్లకు సంబంధించిన కాల్‌లెటర్లను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలతో కాల్‌లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. 
కాల్ లెటర్ల కోసం క్లిక్ చేయండి.. 

మొత్తం 8619 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో 3619 పోస్టులను పురుష అభ్యర్థులకు కేటాయించగా.. 5000 పోస్టులను మహిళా అభ్యర్థులకు కేటాయించారు. డిసెంబరులో రాతపరీక్ష నిర్వహించారు. తాజాగా ఫలితాలను వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి చివరివారంలో ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎడ్యుయరెన్స్ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్ల ప్రక్రియను చేపట్టనున్నారు. 
వెబ్‌సైట్

టీటీడీలో క్యురేటర్‌ పోస్టు (చివరితేది: 21.02.19)

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీఒప్పంద ప్రాతిపదికన క్యురేటర్‌ పోస్టుభర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....క్యురేటర్‌: 01 పోస్టుఅర్హతఆర్కియాలజీ లేదా మ్యూజియాలజీలో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.వయఃపరిమితి: 65 ఏళ్లు మించకూడదు.దరఖాస్తు చివరితేది: 21.02.2019 ttdsvmuseum@gmail.com
 

యూపీఎస్సీ-ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఎగ్జామ్ 2019 (చివ‌రితేది: 18.03.19)

ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఎగ్జామినేష‌న్‌, 2019 ప్ర‌క‌ట‌న‌ను యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్క‌మిష‌న్
 (యూపీఎస్సీవిడుద‌ల చేసింది.వివ‌రాలు...ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ (ప్రిలిమిన‌రీఎగ్జామినేష‌న్, 2019మొత్తం ఖాళీల సంఖ్య‌: 90.అర్హ‌త‌యానిమ‌ల్ హ‌జ్బెండ‌రీవెట‌ర్న‌రీ సైన్స్బోట‌నీకెమిస్ట్రీజియాల‌జీమ్యాథ‌మేటిక్స్ఫిజిక్స్
స్టాటిస్టిక్స్‌జువాల‌జీలో బ్యాచిల‌ర్స్ డిగ్రీ (లేదాఅగ్రిక‌ల్చ‌ర‌ల్ఫారెస్ట్రీఇంజినీరింగ్‌లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌వ‌యఃప‌రిమితి01.08.2019 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌ప్రిలిమిన‌రీ ఎగ్జామినేష‌న్మెయిన్ ఎగ్జామినేష‌న్ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ప్రిలిమినరీ ఎగ్జామ్ తేది: 02.06.2019.మెయిన్ ఎగ్జామ్ తేది01.12.2019.తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమిన‌రీ ప‌రీక్ష కేంద్రాలుఅనంత‌పురంహైద‌రాబాద్తిరుప‌తివిజ‌య‌వాడ‌
విశాఖ‌ప‌ట్నంవ‌రంగ‌ల్‌.ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్మెయిన్ ఎగ్జామినేష‌న్‌కు ద‌ర‌ఖాస్తుల‌ను 2019 జులైఆగ‌స్టులోహ్వానిస్తారు.
ఫీజురూ.100.చివ‌రితేది18.03.2019.
 
 
 

యూపీఎస్సీ-సివిల్స్ స‌ర్వీసెస్ ఎగ్జామ్ 2019 (చివ‌రితేది: 18.03.19)

దేశంలోని ఇండియ‌న్ అడ్మినిస్ట్రేటివ్ స‌ర్వీస్ (ఐఏఎస్‌), ఇండియ‌న్ పోలీస్ స‌ర్వీస్ (ఐపీఎస్‌త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి నిర్వ‌హించే సివిల్స్ స‌ర్వీసెస్ ఎగ్జామినేష‌న్ 2019 ప్ర‌క‌ట‌న‌నుయూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీవిడుద‌ల చేసింది.
వివ‌రాలు...సివిల్స్ స‌ర్వీసెస్ ఎగ్జామినేష‌న్, 2019మొత్తం ఖాళీల సంఖ్య‌896.అర్హ‌త‌డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.వ‌యఃప‌రిమితి: 01.08.2019 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: ప్రిలిమినరీ ఎగ్జామినేష‌న్‌మెయిన్ ఎగ్జామినేష‌న్‌ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ప్రిలిమినరీ ఎగ్జామ్ తేది: 02.06.2019.మెయిన్ ఎగ్జామ్ తేది20.09.2019.తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమిన‌రీ ప‌రీక్ష కేంద్రాలుఅనంత‌పురంహైద‌రాబాద్తిరుప‌తివిజ‌య‌వాడ‌విశాఖ‌ప‌ట్నం
వ‌రంగ‌ల్‌.ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్.ఫీజురూ.100.చివ‌రితేది: 18.03.2019.

 
 
 

రైల్వేలో 1.30 లక్షల ఖాళీలు

దేశ వ్యాప్తంగా దక్షిణ మధ్య‌ రైల్వే సహా ఇతర జోన్లలో 1.30 లక్షల ఉద్యోగాల భ‌ర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ), రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ)ల ద్వారా వీటిని భర్తీ చేస్తారు. త్వరలో నియామకాలు చేపడతామని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్ జ‌న‌వ‌రిలో ప్రకటించిన విషయం తెలిసిందే.పోస్టులు:* నాన్‌-టెక్నిక‌ల్ పాపుల‌ర్ కేట‌గిరీ(ఎన్టీపీసీ)- జూనియ‌ర్ క్ల‌ర్క్ కం టైపిస్ట్‌, అకౌంట్స్ క్ల‌ర్క్ కం టైపిస్ట్‌, ట్రెయిన్ క్ల‌ర్క్‌, క‌మ‌ర్షియ‌ల్ కం టికెట్ క్ల‌ర్క్‌, ట్రాఫిక్ అసిస్టెంట్‌, గూడ్స్ గార్డ్‌, స్టేష‌న్ మాస్ట‌ర్ త‌దిత‌రాలు* పారా మెడిక‌ల్ స్టాఫ్‌- స్టాఫ్ న‌ర్స్‌, ఫార్మాసిస్ట్‌, ఈసీజీ టెక్నీషియ‌న్‌, ల్యాబ్ అసిస్టెంట్‌, ల్యాబ్ సూప‌రింటెండెంట్ త‌దిత‌రాలు.మినిస్టీరియ‌ల్ అండ్ ఐసోలేటెడ్ కేట‌గిరీ- స్టెనోగ్రాఫ‌ర్‌, చీఫ్ లా అసిస్టెంట్‌, జూనియ‌ర్ ట్రాన్స్‌లేట‌ర్ త‌దిత‌రాలు.లెవ‌ల్ 1- ట్రాక్ మెయింటైన‌ర్‌, గేట్‌మ్యాన్‌, పాయింట్స్‌మ్యాన్‌, హెల్ప‌ర్‌, పోర్ట‌ర్ త‌దిత‌రాలు.మొత్తం ఖాళీలు: 1,30,000.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: ఎన్టీపీసీ పోస్టుల‌కు ఫిబ్ర‌వ‌రి 28, పారామెడిక‌ల్- మార్చి 4, మినిస్టీరియ‌ల్‌- మార్చి 8, లెవ‌ల్ 1 ఖాళీల‌కు- మార్చి 12.అర్హ‌త‌, వ‌య‌సు, ఎంపిక త‌దిత‌ర వివ‌రాల‌కు ఎంప్లాయిమెంట్ న్యూస్ (2019, ఫిబ్ర‌వ‌రి 2
3మార్చి 1) చూడ‌వ‌చ్చు.
 

టీఎస్‌పీఈసెట్‌-2019 (చివరితేది: 13.04.19)

తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలువాటి అనుబంధ కళాశాలల్లో 
201920 విద్యాసంవత్సరానికిగాను డీపీఎడ్బీపీఎడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు
 నిర్వహించే తెలంగాణ స్టేట్‌ ఫిజికల్‌ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 
(టీఎస్‌పీఈసెట్‌- 2019) ప్రకటన విడుదలయ్యింది.
వివరాలు....
 టీఎస్‌పీఈసెట్‌-2019ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ తేది15.05.2019 నుంచి జరుగుతాయి.దరఖాస్తు విధానంఆన్‌లైన్‌.ఫీజు: ఎస్సీఎస్టీలకు రూ.400; ఇతరులకు రూ.800.రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం: 25.02.2019.చివరితేది (ఆలస్య రుసుం లేకుండా): 13.04.2019.
 
 

తెలంగాణ గురుకుల సెట్‌-2019 (చివ‌రితేది: 10.03.19)

తెలంగాణ‌లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 2019-20 విద్యా సంవ‌త్స‌రానికిగాను ఐదో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశపరీక్ష (గురుకుల సెట్‌ - 2019) ప్రకటన విడుద‌లైంది.వివ‌రాలు..* తెలంగాణ గురుకుల సెట్‌-2019ప్ర‌వేశం: అయిదో త‌ర‌గ‌తి.ప్ర‌వేశ ప‌రీక్ష తేది: 07.04.2019 తేదీన ఉద‌యం 11.00 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1.00 గంట వ‌ర‌కు జ‌రుగ‌తుంది. ప‌రీక్షా కేంద్రాలు: అన్ని జిల్లా కేంద్రాల్లో (ఎంపిక చేసిన కేంద్రాలు) ప‌రీక్ష ఉంటుంది.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.ఫీజు: రూ.100.ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 18.02.2019.చివ‌రితేది: 10.03.2019.
 

Friday, 8 February 2019

SSC JE 2019: జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్-2019

వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా చదివిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజనీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని 21 విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, క్వాంటిటీ సర్వేయింగ్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 25 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఫీజు చెల్లించడానికి ఫిబ్రవరి 27 వరకు గడువు ఉంది. పోస్టుల వారీగా అభ్యర్థులకు వయోపరిమితిని నిర్ణయించారు.  

జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్-2019
విభాగాలు:
ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, క్వాంటిటీ సర్వేయింగ్.

పరీక్ష ఫీజు: రూ.100. ఎస్‌బీఐ చలానా, నెట్‌ బ్యాంకింగ్, క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు ద్వారా ఫీజు చెల్లించవచ్చు. మహిళా అభ్యర్థులు ఎస్సీ , ఎస్టీ, వికలాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఇప్పటికే యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఉన్నవారు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. లేనివారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనంతరం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: రాతపరీక్ష (పేపర్-1), కన్వెన్షల్ పరీక్ష (పేపర్-2), డాక్యుమెంట్ వెరిఫికేషన్.

పరీక్ష విధానం: జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్ పరీక్షలను రెండు దశల్లో నిర్వహిస్తారు. ఆన్‌లైన్ విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తారు.

✦ మొత్తం 500 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. 'పేపర్-1'‌కు 200 మార్కులు, 'పేపర్-2'కు 300 మార్కులు ఉంటాయి.

పేపర్-1లో మొత్తం 200 మార్కులకుగాను 200 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్‌ ఇంటెలిజన్స్‌ & రీజనింగ్‌ విభాగం నుంచి 50 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 50 ప్రశ్నలు, జనరల్ ఇంజినీరింగ్ (ఆప్షనల్ సబ్జెక్ట్) నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 2 గంటలు. నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానిక 0.25 మార్కులు కోత విధిస్తారు. పేప‌ర్-1లో అర్హత‌ సాధించిన‌వారికి పేప‌ర్-2 ప‌రీక్ష నిర్వహిస్తారు.

✦ ఇక పేపర్-2 విషయానికొస్తే.. మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. స‌ంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా/ ఇంజినీరింగ్‌ సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు సివిల్ & స్ట్రక్చర‌ల్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ లేదా మెకానిక‌ల్ విభాగాల్లో ఏదో ఒక విభాగంలో ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 2 గంట‌ల‌ు. పేపర్‌-2 పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో కాకుండా ప్రతి ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలకు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు.

ముఖ్యమైన తేదీలు..
✦ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:01-02-2019.
✦ దరఖాస్తుకు చివరితేది: 25-02-2019.
✦ ఫీజు చెల్లించడానికి చివరితేది: 27-02-2019.
✦ చలానా జనరేషన్‌కు చివరితేది: 27-02-2019.
✦ చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 27-02-2019.
✦ పేపర్-1 పరీక్ష (సీబీటీ) తేది: 23-09-2019.
✦ పేపర్-2 పరీక్ష (కన్వెన్షనల్) తేది: 29-12-2019.

పూర్తి నోటిఫికేషన్

ఆన్‌లైన్ అప్లికేషన్

వెబ్‌సైట్: https://ssc.nic.in/


Ambedkar Open University UG Admissions: ఓపెన్ డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తులు

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఓపెన్ యూనివర్సిటీ) దూరవిద్య ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. ఇంటర్ ఉత్తీర్ణత లేనివారు ప్రవేశపరీక్షలో అర్హత ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. ఏ స్టడీసెంటర్ నుంచైనా కోర్సులో చేరడానికి యూనివర్సిటీ అవకాశం కల్పించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నిర్ణీత పరీక్ష ఫీజును చెల్లించి.. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసుకోవడానికి తుదిగడువును మార్చి 28గా నిర్ణయించారు. పరీక్ష ఫీజును కూడా ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలి. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై, 01.06.2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు మాత్రం మూడేళ్ల డిగ్రీలో నేరుగా ప్రవేశం పొందవచ్చు. ఇంటర్ విద్యార్హత లేనివారు ప్రవేశపరీక్ష రాయాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో పరీక్షాకేంద్రాన్ని కూడా ఎంచుకోవాలి. రూ.300 పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో లేదా ఫ్రాంచైజీ సెంటర్లలో రూ.310 చెల్లించి రసీదు తీసుకోవచ్చు. ఏప్రిల్ 28న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

దూరవిద్య డిగ్రీ ప్రవేశాలు 2019-20/ ప్రవేశ పరీక్ష - 2019
అర్హత: ఇంటర్ పాస్/ఫెయిల్.
వయసు: 01.06.2019 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ/అర్హత పరీక్ష 2019 ద్వారా. ఇంటర్ పాసైనవారు నేరుగా ప్రవేశాలు పొందవచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 28.03.2019.

ప్రవేశ పరీక్ష తేది: 28.04.2019.

నోటిఫికేషన్

ఆన్‌లైన్ అప్లికేషన్
వెబ్‌సైట్

 

Monday, 4 February 2019

ఎస్ఎస్‌సీ- జూనియ‌ర్ ఇంజినీర్లు (చివ‌రితేది: 25.02.19)

కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజనీర్ (జేఈ)
 పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిష‌న్ప్ర‌క‌ట‌న‌ జారీచేసింది.
 దీని ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని 21 విభాగాల్లోని 
జూనియర్ఇంజినీర్ (సివిల్ఎలక్ట్రికల్మెకానికల్క్వాంటిటీ సర్వేయింగ్
పోస్టులను భర్తీ చేస్తారు.జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్-2019అర్హత‌సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత‌ఎంపిక విధానంరాతపరీక్ష (పేపర్-1, పేపర్-2), 
ధ్రువీక‌ర‌ణ పత్రాల ప‌రిశీల‌న ఆధారంగాదరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారాపరీక్ష ఫీజు: రూ.100.ముఖ్యమైన తేదీలు..    ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01-02-2019.     దరఖాస్తుకు చివరితేది: 25-02-2019.     ఫీజు చెల్లించడానికి చివరితేది: 27-02-2019.    చలానా జనరేషన్‌కు చివరితేది: 27-02-2019.    చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 27-02-201
పేపర్-1 పరీక్ష (సీబీటీతేది: 23-09-2019 నుంచి 27.09.2019 వ‌ర‌కు.                   పేపర్-2 పరీక్ష (కన్వెన్షనల్తేది: 29-12-2019.
 
 
 

Sunday, 3 February 2019

బీఎస్‌ఎఫ్‌లో 1763 కానిస్టేబుల్‌ పోస్టులు (చివరితేది: 04.03.19)

బోర్డర్‌ సెక్యూరిటీ  ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) 2019 సంవత్సరానికిగాను కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకిదరఖాస్తులు కోరుతోంది.వివరాలు...కానిస్టేబుల్‌ (ట్రేడ్స్‌మ్యాన్‌)మొత్తం పోస్టుల సంఖ్య: 1763పోస్టులుకాబ్లర్టైలర్కార్పెంటర్కుక్బార్బర్స్వీపర్పెయింటర్వెయిటర్డ్రాట్స్‌మ్యాన్‌ తదితరాలు....అర్హత: మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడులో రెండేళ్ల పని అనుభవం ఉండాలినిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలివయఃపరిమితి: 01.08.2019 నాటికి 18-23 ఏళ్ల మధ్య ఉండాలి.దరఖాస్తు విధానంఆఫ్‌లైన్‌.చివరితేదిఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (2019 ఫిబ్రవరి 2-8)లో ప్రకటన వెలువడిన తేదీ నుంచి30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.