Sunday, 30 December 2018
Thursday, 27 December 2018
ఈసీఐఎల్, హైదరాబాద్‌లో 2100 పోస్టులు (చివరితేది: 05.01.19)
| ||||
Wednesday, 26 December 2018
రైల్వేలో 14,033 జూనియర్ ఇంజినీర్ పోస్టులు
| |
Tuesday, 25 December 2018
తెలంగాణ సాంస్కృతిక సారథిలో 550 కళాకారుల ఖాళీలు (చివరితేది: 19.01.19)
| ||||
Sunday, 23 December 2018
రైల్వేలో 798 ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులు (చివరితేది: 30.01.19)
| ||||
Tuesday, 18 December 2018
Monday, 17 December 2018
Sunday, 16 December 2018
Thursday, 13 December 2018
ఇండియన్ నేవీలో 3400 పోస్టులు
ఇండియన్ నేవీలో 3400 సెయిలర్ పోస్టుల భర్తీకి వివాహం కాని పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
|
విభాగాల వారీ ఖాళీలు:
దరఖాస్తు ఫీజు: రూ.205 (ఎస్సీ, ఎస్టీలకు ఉచితం). ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్ష, మెడికల్ టెస్ట్, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఆధారంగా. దరఖాస్తుకు చివరితేదీ: డిసెంబర్ 30, 2018. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.joinindiannavy.gov.in |
ఏపీలో 24 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్‌లో 24 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.
|
జోన్ల వారీ ఖాళీలు: జోన్-1: 11, జోన్-2: 3, జోన్-3: 1, జోన్-4: 9.
అర్హత: నిర్దేశ సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. వయసు: జులై 1, 2018 నాటికి 18-28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో. దరఖాస్తు ఫీజు: రూ.370. ఎంపిక: రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్ష ద్వారా. ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: డిసెంబర్ 30, 2018. దరఖాస్తుకు చివరితేదీ: డిసెంబర్ 31, 2018. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.psc.ap.gov.in |
తెలంగాణలో మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు
తెలంగాణలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.
వచ్చే ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.15 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫస్ట్ లాంగ్వేజి కాంపోజిట్ కోర్సు పేపర్-1 పరీక్ష మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు, పేపర్-2 పరీక్ష ఉదయం 9.30 నుంచి 10.45 వరకు జరగనుంది. ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు పరీక్ష ఉదయం 9.30 నుంచి 11.30 వరకు జరుగుతుంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డిసెంబర్ 3న ప్రకటన విడుదల చేసింది.
ఎస్ఎస్సీ, ఒకేషనల్ పరీక్షల వారీగా షెడ్యూల్ ఇదే...
ఎస్ఎస్సీ, ఒకేషనల్ పరీక్షల వారీగా షెడ్యూల్ ఇదే...
తేదీ
|
సబ్జెక్టు
|
16-03-2019
|
ప్రథమ భాష పేపర్-1, ప్రథమ భాష-పేపర్-1 (కాంపొజిట్ కోర్సు)
|
18-03-2019
|
ప్రథమ భాష పేపర్-2, ప్రథమ భాష-పేపర్-2 (కాంపొజిట్ కోర్సు)
|
19-03-2019
|
ద్వితీయ భాష
|
20-03-2019
|
ఇంగ్లిష్ పేపర్-1
|
22-03-2019
|
ఇంగ్లిష్ పేపర్-2
|
23-03-2019
|
గణితం పేపర్-1
|
25-03-2019
|
గణితం పేపర్-2
|
26-03-2019
|
జనరల్ సైన్స పేపర్-1
|
27-03-2019
|
జనరల్ సైన్స పేపర్-2
|
28-03-2019
|
సోషల్ స్టడీస్ పేపర్-1
|
29-03-2019
|
సోషల్ స్టడీస్ పేపర్-2
|
30-03-2019
|
ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం, అరబిక్, పర్షియ)
|
01-04-2019
|
ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 (సంస్కృతం, అరబిక్, పర్షియ)
|
02-04-2019
|
ఎస్సెస్సీ ఒకేషనల్ కోర్సు (థియరీ)
|
ఎస్సై, కానిస్టేబుల్ దేహధారుడ్య పరీక్షలు వాయిదా
డిసెంబర్ 17వ తేదీ నుంచి జరగాల్సిన పోలీస్ ఉద్యోగాల దేహధారుడ్య పరీక్షలను హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ పోలిస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాస్‌రావు డిసెంబర్ 11న ఓ ప్రకటనలో తెలిపారు.
అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అభ్యర్థులు డిసెంబర్ 15 వరకు చేసుకోవచ్చని, పరీక్షల నిర్వహణకు సంబంధించి త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని, అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బోర్డు చైర్మన్ వెల్లడించారు.
Thursday, 6 December 2018
Tuesday, 4 December 2018
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 913 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు (చివరితేది: 26.12.18)
| ||||
Subscribe to:
Posts (Atom)