Thursday, 27 December 2018

ఈసీఐఎల్, హైద‌రాబాద్‌లో 2100 పోస్టులు (చివ‌రితేది: 05.01.19)

హైద‌రాబాద్‌లోని భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్ఒప్పంద ప్రాతిప‌దిక‌న జూనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్జూనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ పోస్టులభ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...మొత్తం పోస్టుల సంఖ్య‌: 21001) జూనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్: 1470అర్హ‌త‌: ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌ఎల‌క్ట్రిక‌ల్ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్ ఇంజినీరింగ్‌మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌కంప్యూట‌ర్ సైన్స్ఇంజినీరింగ్‌ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.2) జూనియ‌ర్ క‌న్స‌ల్టెంట్-ఫీల్డ్ ఆప‌రేష‌న్ (గ్రేడ్‌-1): 315అర్హ‌త‌ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌ఎల‌క్ట్రిక‌ల్ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్ ఇంజినీరింగ్‌మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌కంప్యూట‌ర్ సైన్స్ఇంజినీరింగ్‌లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.3) జూనియ‌ర్ క‌న్స‌ల్టెంట్-ఫీల్డ్ ఆప‌రేష‌న్ (గ్రేడ్‌-2): 315 జోన్లుహెడ్ క్వార్ట‌ర్ వారీగా ఖాళీలు:1) హైద‌రాబాద్: 650
2) 
న్యూదిల్లీ: 550
3) 
బెంగ‌ళూరు: 225
4) 
ముంబ‌యి: 25
5) 
కోల్‌క‌తా: 650అర్హ‌త‌: ఎల‌క్ట్రానిక్ మెకానిక్‌ఆర్ అండ్ టీవీఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఫిట్ట‌ర్ ట్రేడుల్లో రెండేళ్ల‌ ఐటీఐఉత్తీర్ణ‌త‌.ఎంపిక‌: విద్యార్హ‌త‌లో ప్ర‌తిభ‌ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్.చివ‌రితేది05.01.2019.
 
 

Wednesday, 26 December 2018

రైల్వేలో 14,033 జూనియ‌ర్ ఇంజినీర్ పోస్టులు

దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లు, ప్రొడ‌క్ష‌న్ యూనిట్ల‌లో కింది పోస్టుల భ‌ర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(ఆర్ఆర్‌బీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.పోస్టు-ఖాళీలు:1. జూనియ‌ర్ ఇంజినీర్‌- 13,0342. జూనియ‌ర్ ఇంజినీర్ (ఐటీ)- 493. డిపో మెటీరియ‌ల్ సూప‌రింటెండెంట్‌- 4564. కెమిక‌ల్ అండ్ మెట‌ల‌ర్జిక‌ల్ అసిస్టెంట్‌- 494మొత్తం పోస్టులు: 14,033అర్హ‌త‌లు: పోస్టును అనుస‌రించి ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, బీఎస్సీ, బీసీఏ, పీజీడీసీఏ, డీవోఈఏసీసీ-బి లెవ‌ల్ కోర్సు ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: 18 నుంచి 33 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: రెండంచెల కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష‌లు, వైద్య ప‌రీక్ష‌, ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న ఆధారంగా.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ తేదీలు: 02.01.2019 నుంచి 31.01.2019 వ‌ర‌కు.

Tuesday, 25 December 2018

తెలంగాణ సాంస్కృతిక సార‌థిలో 550 క‌ళాకారుల ఖాళీలు (చివ‌రితేది: 19.01.19)

తెలంగాణ సాంస్కృతిక సార‌థిలో తాత్కాలిక ప్రాతిప‌దిక‌న క‌ళాకారులుగా ప‌నిచేసేందుకుఅర్హుల నుంచి భాషా సాంస్కృతిక శాఖ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..క‌ళాకారులుమొత్తం పోస్టుల సంఖ్య‌: 550ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 01.01.2019.ద‌ర‌ఖాస్తు రుసుం చెల్లింపు చివ‌రితేది: 18.01.2019.ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది19.01.2019.గ‌మ‌నిక‌: ఇత‌ర పూర్తి స‌మాచారం కోసం సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను చూడ‌వ‌చ్చు.
 
 

Sunday, 23 December 2018

రైల్వేలో 798 ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులు (చివ‌రితేది: 30.01.19)

భార‌తీయ రైల్వేల‌కు చెందిన‌ వివిధ జోన్లలో రైల్వే ప్రొట‌క్ష‌న్ ఫోర్స్
 రైల్వే ప్రొటక్ష‌న్ స్పెష‌ల్ఫోర్స్‌లో కానిస్టేబుల్(యాన్సిల్ల‌రీపోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల‌య్యింది 
మ‌హిళ‌లుపురుషులు  పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 
వివ‌రాలు...కానిస్ట‌బుల్ (యాన్సిల్ల‌రీ)
 మొత్తం పోస్టుల సంఖ్య‌: 798 
అర్హ‌త‌మెట్రిక్యులేష‌న్ఎస్ఎస్ఎల్‌సీ ఉత్తీర్ణ‌త‌నిర్దిష్ట శారీర‌క ప్ర‌మాణాలు ఉండాలి. 
వ‌యఃప‌రిమితి: 18-25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. 
ఎంపిక‌కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్ టెస్ట్ట్రేడ్ టెస్ట్
 ధ్రువ‌ప‌త్రాలు ప‌రిశీల‌న ఆధారంగా. 
కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌2019 ఫిబ్ర‌వ‌రిమార్చిలో జ‌రిగే అవ‌కాశం ఉంది. 
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్. 
ఫీజు:ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌-స‌ర్వీస్‌మెన్/మ‌హిళ‌లు/మైనార్టీలు/ఈబీసీల‌కు రూ.250. ఇత‌రుల‌కురూ.500. 
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం01.01.2019.
 చివ‌రితేది: 30.01.2019.
 
 

Sunday, 16 December 2018

నెహ్రూ యువ కేంద్ర సంగ‌ఠ‌న్‌లో 228 పోస్టులు (చివ‌రితేది: 31.12.18)


న్యూదిల్లీలోని నెహ్రూ యువ కేంద్ర సంగ‌ఠ‌న్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* మొత్తం పోస్టుల సంఖ్య‌: 2281) డిస్ట్రిక్ట్ యూత్ కో-ఆర్డినేట‌ర్: 101అర్హ‌త‌: ఏదైనా విభాగంలో పీజీ ఉత్తీర్ణ‌త‌. 2) అకౌంట్స్ క్ల‌ర్కు క‌మ్ టైపింగ్‌: 75అర్హ‌త‌: బీకాం లేదా గ్రాడ్యుయేష‌న్‌తోపాటు అకౌంట్స్ వ‌ర్క్‌లో రెండేళ్ల అనుభ‌వం, హిందీ/ ఇంగ్లిష్‌ టైపింగ్‌, కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్ ప‌రిజ్ఞానం ఉండాలి.3) మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్‌): 52అర్హ‌త‌: మెట్రిక్యులేష‌న్ ఉత్తీర్ణ‌త‌.వ‌యఃప‌రిమితి: డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేట‌ర్, అకౌంట్స్ క్ల‌ర్కు క‌మ్ టైపింగ్ పోస్టుల‌కు 28 ఏళ్లు; ఎంటీఎస్ పోస్టుల‌కు 18-25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: రాత ప‌రీక్ష‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ, టైపింగ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా.తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు: విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.ఫీజు: అన్‌రిజ‌ర్వ్‌డ్‌/ ఓబీసీ (పురుషులు)ల‌కు రూ700; అన్‌రిజ‌ర్వ్‌డ్‌/ ఓబీసీ (మ‌హిళ‌లు)లకు రూ.350. ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ/ ఎక్స్‌-స‌ర్వీస్‌మెన్ అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు.ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 31.12.2018.
 
 

సీఆర్‌పీఎఫ్‌లో 359 క్రీడా కోటా పోస్టులు (చివ‌రితేది: 13.01.19)


సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) క్రీడా కోటాలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* మొత్తం పోస్టుల సంఖ్య‌: 3591) కానిస్టేబుల్/ జ‌న‌ర‌ల్ డ్యూటీ (జీడీ): 339. ఇందులో పురుషుల‌కు 295, మ‌హిళ‌ల‌కు 44.అర్హ‌త‌: మెట్రిక్యులేష‌న్ ఉత్తీర్ణ‌త‌తోపాటు సంబంధిత క్రీడ‌లో ప్ర‌తిభ, నిర్దిష్ట శారీర‌క‌, వైద్య ప్ర‌మాణాలు ఉండాలి.2) హెడ్ కానిస్టేబుల్/ జ‌న‌ర‌ల్ డ్యూటీ (జీడీ): 20. ఇందులో పురుషుల‌కు 19, మ‌హిళ‌ల‌కు 01.అర్హ‌త‌: 10+2 ఉత్తీర్ణ‌త‌తోపాటు సంబంధిత క్రీడ‌లో ప్ర‌తిభ, నిర్దిష్ట శారీర‌క‌, వైద్య ప్ర‌మాణాలు ఉండాలి.క్రీడ‌లు: హాకీ (పురుషులు, మ‌హిళ‌లు), ఫుట్‌బాల్ (పురుషులు, మ‌హిళ‌లు), రోయింగ్ (పురుషులు, మ‌హిళ‌లు), క‌బ‌డ్డీ (పురుషులు, మ‌హిళ‌లు), ఆర్చ‌రీ (పురుషులు, మ‌హిళ‌లు), అథ్లెటిక్స్ (పురుషులు, మ‌హిళ‌లు), వెయిట్ లిఫ్టింగ్ (పురుషులు, మ‌హిళ‌లు), రెజ్లింగ్ (ఎఫ్ఎస్ అండ్ జీఆర్) (పురుషులు, మ‌హిళ‌లు), జూడో (పురుషులు, మ‌హిళ‌లు), బాక్సింగ్ (పురుషులు, మ‌హిళ‌లు), స్విమ్మింగ్‌/ డైవింగ్‌/ వాట‌ర్ పోలో (పురుషులు, మ‌హిళ‌లు), వాలీబాల్ (పురుషులు, మ‌హిళ‌లు), తైక్వాండో (పురుషులు, మ‌హిళ‌లు), షూటింగ్ (పురుషులు, మ‌హిళ‌లు), బాస్కెట్‌బాల్ (పురుషులు), హ్యాండ్‌బాల్ (పురుషులు), జిమ్నాస్టిక్స్ (పురుషులు), క‌రాటే (పురుషులు, మ‌హిళ‌లు), బాడీ బిల్డింగ్ (పురుషులు, మ‌హిళ‌లు), బ్యాడ్మింట‌న్ (పురుషులు).వ‌యఃప‌రిమితి: 13.01.2019 నాటికి 18-23 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్‌/ ట్ర‌య‌ల్/ ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. ద‌ర‌ఖాస్తుల‌ను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.ఫీజు: రూ.100.చివ‌రితేది: 13.01.2019.చిరునామా: The DIG, Group Centre, CRPF, Jharoda Kalan, New Delhi-110072.
 
 

స్త్రీ నిధి క్రెడిట్ కో-ఆప‌రేటివ్ ఫెడ‌రేష‌న్ లిమిటెడ్ (చివ‌రితేది: 31.12.18)


తెలంగాణ ప్ర‌భుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ ప‌రిధిలోని స్త్రీ నిధి క్రెడిట్ కో-ఆప‌రేటివ్ ఫెడ‌రేష‌న్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న డిప్యూటీ మేనేజ‌ర్, జోన‌ల్ మేనేజ‌ర్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...1) డిప్యూటీ మేనేజ‌ర్లు2) జోన‌ల్ మేనేజ‌ర్3) రీజిన‌ల్ మేనేజ‌ర్లు4) చీఫ్ మేనేజ‌ర్లు5) అసిస్టెంట్ మేనేజ‌ర్లు6) క‌న్స‌ల్టెంట్-ఐటీ7) ఆఫీస్ అసిస్టెంట్ (అటెండ‌ర్)ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. ద‌ర‌ఖాస్తుల‌ను స్వ‌యంగా లేదా పోస్టు ద్వారా పంపాలి.చివ‌రితేది: 31.12.2018.గ‌మ‌నిక‌: పూర్తి వివ‌రాలు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో 17.12.2018 నుంచి అందుబాటులో ఉంటాయి.
 

తెలంగాణ డీసీసీబీల్లో 439 పోస్టులు (చివ‌రితేది: 05.01.19)

తెలంగాణ స్టేట్ కో-ఆప‌రేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ రాష్ట్రంలోని వివిధ డీసీసీబీల్లో అసిస్టెంట్ మేనేజ‌ర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టుల‌ను ఐబీపీఎస్ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు.వివ‌రాలు...* మొత్తం పోస్టుల సంఖ్య‌: 439డీసీసీబీల వారీగా ఖాళీలు:1) ఆదిలాబాద్: స్టాఫ్ అసిస్టెంట్‌-41; అసిస్టెంట్ మేనేజ‌ర్-20.2) హైద‌రాబాద్: స్టాఫ్ అసిస్టెంట్‌-56; అసిస్టెంట్ మేనేజ‌ర్-32.3) క‌రీంన‌గ‌ర్: స్టాఫ్ అసిస్టెంట్‌-76; అసిస్టెంట్ మేనేజ‌ర్-27.4) మెద‌క్: స్టాఫ్ అసిస్టెంట్‌-24; అసిస్టెంట్ మేనేజ‌ర్-25.5) న‌ల్ల‌గొండ‌: స్టాఫ్ అసిస్టెంట్‌-34; అసిస్టెంట్ మేనేజ‌ర్-16.6) నిజామాబాద్: స్టాఫ్ అసిస్టెంట్‌-58; అసిస్టెంట్ మేనేజ‌ర్-14.7) వ‌రంగ‌ల్: అసిస్టెంట్ మేనేజ‌ర్-16.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ తేది: 19.12.2018.చివ‌రితేది: 05.01.2019.రాత ప‌రీక్ష తేది: 2019 ఫిబ్ర‌వ‌రి 16/ 17 తేదీల్లో జ‌రిగే అవ‌కాశం ఉంది.గ‌మ‌నిక‌: పూర్తి వివ‌రాల‌కు 19.12.2018 నుంచి సంబంధిత జిల్లాల డీసీసీబీల వెబ్‌సైట్ల‌ను చూడ‌వ‌చ్చు.


Thursday, 13 December 2018

ఇండియన్ నేవీలో 3400 పోస్టులు

ఇండియన్ నేవీలో 3400 సెయిలర్ పోస్టుల భర్తీకి వివాహం కాని పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Jobsవిభాగాల వారీ ఖాళీలు: 
  1. సీనియర్ సెకండరీ ఖాళీలు:2500
    అర్హత: ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలుండాలి.
    వయసు: ఆగస్టు 1, 1998 నుంచి జులై 31, 2002 మధ్య జన్మించి ఉండాలి.
  2. ఆర్టిఫైజర్ అప్రెంటిస్ : 500 అర్హత: 60% మార్కులతో ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలుండాలి. 
    వయసు: ఆగస్టు 1, 1998 నుంచి జులై 31, 2002 మధ్య జన్మించి ఉండాలి.
  3. మ్యాట్రిక్ రిక్రూట్ (ఎంఆర్): 400 విభాగాలు: చెఫ్, స్టీవార్ట్, హైజినిస్ట్. 
    అర్హత: పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత. 
    వయసు: అక్టోబర్ 1, 1998 నుంచి సెప్టెంబర్ 30, 2002 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.205 (ఎస్సీ, ఎస్టీలకు ఉచితం). ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్ష, మెడికల్ టెస్ట్, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఆధారంగా.
దరఖాస్తుకు చివరితేదీ: డిసెంబర్ 30, 2018.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in

ఏపీలో 24 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లో 24 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.
Jobsజోన్ల వారీ ఖాళీలు: జోన్-1: 11, జోన్-2: 3, జోన్-3: 1, జోన్-4: 9.
అర్హత: నిర్దేశ సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: జులై 1, 2018 నాటికి 18-28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
దరఖాస్తు ఫీజు: రూ.370. 
ఎంపిక: రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్ష ద్వారా.
ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: డిసెంబర్ 30, 2018.
దరఖాస్తుకు చివరితేదీ: డిసెంబర్ 31, 2018.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.psc.ap.gov.in

తెలంగాణ‌లో మార్చి 16 నుంచి టెన్త్ ప‌రీక్ష‌లు

తెలంగాణలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.
Education Newsవచ్చే ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.15 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫస్ట్ లాంగ్వేజి కాంపోజిట్ కోర్సు పేపర్-1 పరీక్ష మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు, పేపర్-2 పరీక్ష ఉదయం 9.30 నుంచి 10.45 వరకు జరగనుంది. ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు పరీక్ష ఉదయం 9.30 నుంచి 11.30 వరకు జరుగుతుంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డిసెంబర్ 3న ప్రకటన విడుదల చేసింది. 

ఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్ పరీక్షల వారీగా షెడ్యూల్ ఇదే...

తేదీ
సబ్జెక్టు
16-03-2019
ప్రథమ భాష పేపర్-1, ప్రథమ భాష-పేపర్-1 (కాంపొజిట్ కోర్సు)
18-03-2019
ప్రథమ భాష పేపర్-2, ప్రథమ భాష-పేపర్-2 (కాంపొజిట్ కోర్సు)
19-03-2019
ద్వితీయ భాష
20-03-2019
ఇంగ్లిష్ పేపర్-1
22-03-2019
ఇంగ్లిష్ పేపర్-2
23-03-2019
గణితం పేపర్-1
25-03-2019
గణితం పేపర్-2
26-03-2019
జనరల్ సైన్‌‌స పేపర్-1
27-03-2019
జనరల్ సైన్‌‌స పేపర్-2
28-03-2019
సోషల్ స్టడీస్ పేపర్-1
29-03-2019
సోషల్ స్టడీస్ పేపర్-2
30-03-2019
ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం, అరబిక్, పర్షియ)
01-04-2019
ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 (సంస్కృతం, అరబిక్, పర్షియ)
02-04-2019
ఎస్సెస్సీ ఒకేషనల్ కోర్సు (థియరీ)

ఎస్సై, కానిస్టేబుల్‌ దేహధారుడ్య పరీక్షలు వాయిదా

డిసెంబర్‌ 17వ తేదీ నుంచి జరగాల్సిన పోలీస్‌ ఉద్యోగాల దేహధారుడ్య పరీక్షలను హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ పోలిస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాస్‌రావు డిసెంబర్‌ 11న ఓ ప్రకటనలో తెలిపారు.
Edu news
అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అభ్యర్థులు డిసెంబర్‌ 15 వరకు చేసుకోవచ్చని, పరీక్షల నిర్వహణకు సంబంధించి త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని, అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బోర్డు చైర్మన్‌ వెల్లడించారు.

Tuesday, 4 December 2018

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 913 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 26.12.18)

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్లుమొత్తం పోస్టుల సంఖ్య‌: 913విభాగాలు-ఖాళీలు: 1) లీగ‌ల్: 60అర్హ‌త‌బ్యాచిల‌ర్స్ డిగ్రీ (లాఉత్తీర్ణ‌త‌తోపాటు ప‌ని అనుభ‌వం ఉండాలి.2) వెల్త్ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ - సేల్స్: 850అర్హ‌త‌: గ్రాడ్యుయేష‌న్మార్కెటింగ్సేల్స్‌రిటైల్ స్పెష‌లైజేష‌న్‌తో రెండేళ్ల‌ పీజీ డిగ్రీ లేదాడిప్లొమా ఉత్తీర్ణ‌త‌తోపాటు ప‌ని అనుభ‌వం ఉండాలి.3) వెల్త్ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ - ఆప‌రేష‌న్స్: 03అర్హ‌త‌: మార్కెటింగ్సేల్స్‌రిటైల్ఫైనాన్స్ స్పెష‌లైజేష‌న్‌తో రెండేళ్ల‌ పీజీ డిగ్రీ లేదా డిప్లొమాఉత్తీర్ణ‌త‌తోపాటు ప‌ని అనుభ‌వం ఉండాలి.ఎంపిక‌: ఆన్‌లైన్ టెస్ట్ఇంట‌ర్వ్యూ ఆధారంగాఅభ్య‌ర్థులు ఎక్కువ‌త‌క్కువ‌గా ఉంటే బ్యాంక్‌ప‌రీక్ష విధానాన్ని మార్చే అవ‌కాశం ఉందిఅలాంటి ప‌రిస్థితుల్లో డిస్క్రిప్టివ్‌సైకోమెట్రిక్ టెస్ట్‌గ్రూప్ డిస్క‌ష‌న్ నిర్వ‌హించనున్నారుఆన్‌లైన్ టెస్ట్ విధానం: ప‌రీక్ష‌లో మొత్తం 200 ప్ర‌శ్న‌లు 200 మార్కుల‌కు ఉంటాయిప‌రీక్షస‌మ‌యం 2 గంట‌లుదీనిలో రీజ‌నింగ్‌ 50 ప్ర‌శ్న‌ల‌కు 50 మార్కులుఇంగ్లిష్ లాంగ్వేజీ 50 ప్ర‌శ్న‌ల‌కు 25 మార్కులుక్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌ 50 ప్ర‌శ్న‌ల‌కు 50 మార్కులుప్రొఫెష‌న‌ల్నాలెడ్జ్ 50 ప్ర‌శ్న‌ల‌కు 75 మార్కులు కేటాయించారుప‌రీక్ష‌లో రుణాత్మ‌క మార్కుల (1/4) విధానం ఉంది.తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష‌ కేంద్రాలు: హైద‌రాబాద్విశాఖ‌ప‌ట్నం.ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్.ఫీజు: ఎస్సీఎస్టీపీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు రూ.100; జ‌న‌ర‌ల్ఓబీసీల‌కు రూ.600.ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 05.12.2018.చివ‌రితేది: 26.12.2018.