స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీవో (ప్రొబేషనరీ ఆఫీసర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....* పీవో (ప్రొబేషనరీ ఆఫీసర్): 2,313 పోస్టులుఅర్హత: ఏదైనా డిగ్రీ. డిగ్రీ చివరి సంవత్సరం/సెమిస్టర్ చదువుతున్నారు కూడా దరఖాస్తు చేసుకోడానికి అర్హులు.వయోపరిమితి: 01.04.2017 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఆన్‌లైన్ పరీక్షలు, గ్రూప్ డిస్కషన్ ద్వారా.ముఖ్యమైన తేదీలు.... * ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.02.2017* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.03.2017* కాల్ లెటర్ డౌన్‌లోడ్ (ప్రిలిమినరీ పరీక్ష): 15.04.2017 నుంచి* ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేది: ఏప్రిల్ 29, 30; మే 6, 7 తేదీల్లో.* ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు: 17.05.2017* కాల్ లెటర్ డౌన్‌లోడ్ (మెయిన్ పరీక్ష): 22.05.2017 నుంచి* ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేది: 04.06.2017* మెయిన్ పరీక్ష ఫలితాలు: 19.06.2017* ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 26.06.2017* గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తేది: 10.07.2017 నుంచి* తుది ఫలితాలు: 05.08.2017
No comments:
Post a Comment