Sunday 12 February 2017

బీఈసీఐఎల్‌లో 113 డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ పోస్టులు (చివ‌రితేది: 01.03.2017)

నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌) డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్: 113 పోస్టులు విభాగాలు: ఇంగ్లిష్‌- 98, హిందీ-15.అర్హత‌: ఇంట‌ర్ లేదా డిగ్రీ. కంప్యూట‌ర్ మీద నిమిషానికి ఇంగ్లిష్ 35, హిందీ 30 ప‌దాలు టైప్ చేయ‌గ‌ల‌గాలి.జీతం: ఇంటర్ అర్హత ఉన్నవారికి రూ.11,830; డిగ్రీ అర్హత ఉన్నవారికి రూ.12,870.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.చివ‌రితేది: 01.03.2017చిరునామా: Assistant General Manager (HR) BECIL's Corporate Office, BECIL Bhawan, C-56/A-17, Sector-62, Noida - 201307 (U.P).

No comments:

Post a Comment