Monday, 20 February 2017

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 147 జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టులు

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు
...* జూనియర్ అసిస్టెంట్స్(సదరన్ రీజియన్): 147 పోస్టులు
కేటాయింపులు: జ‌న‌ర‌ల్‌-92, ఓబీసీ-11, ఎస్సీ-23, ఎస్టీ-21.
విభాగం: ఫైర్ సర్వీస్.
అర్హత: పదోతరగతితోపాటు 50 శాతం మార్కుల‌తో 3 సంవ‌త్సరాల‌ డిప్లొమా (మెకాని కల్, ఆటోమోబైల్/ఫైర్) ఉండాలి. (లేదా) 50 శాతం మార్కుల‌తో ఇంట‌ర్‌. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్‌ను కలిగి ఉండాలి.
వయసు: 31.03.2017 నాటికి 30 సంవ‌త్సరాల‌కు మించకూడ‌దు.
జీతం: రూ.12,500-28,500/-
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ. 100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష ద్వారా. ఇంగ్లిష్/హిందీ భాషల్లో రాత పరీక్ష ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, మంగళూరు, త్రిచి, త్రివేండ్రం, అగట్టి.
చివరితేదీ: 31.03.2017.
చిరునామా: The Regional Executive Director,
Airports Authority of India, Southern Region,
Chennai - 600 027.

 
 

No comments:

Post a Comment