Sunday 12 February 2017

తెలంగాణలో 18 సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టులు (చివరి తేది: 10.03.17)

హైద‌రాబాద్‌లోని తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ (టీఎస్ఎస్ఓసీఏ) సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు......* సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్పోస్టుల సంఖ్య: 18అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్) తో పాటు సీడ్ టెక్నాలజీ/ ప్లాంట్ బ్రీడింగ్/ ఆగ్రోనమీ/ ప్లాంట్ ఫిజియాలజీలో ఎంఎస్సీ (అగ్రికల్చర్) ఉండాలి.ఎంపిక: రాతపరీక్ష ద్వారాదరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న ద‌ర‌ఖాస్తుకు ఇత‌ర ధ్రువ‌ప‌త్రాలు జ‌త‌చేసి రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి లేదా కార్యాల‌యంలో నేరుగా ఇవ్వవ‌చ్చు.చివరి తేది: 10.03.2017చిరునామా: The Director, Telangana State Seed & Organic Certification Authority,# 5-10-193, 1st Floor, HACA Bhavan,Opp: Public Gardens, Hyderabad - 500 004.
 

No comments:

Post a Comment