Saturday, 25 February 2017
Friday, 24 February 2017
Thursday, 23 February 2017
sweet
నోరూరించే పాకం...
తియ్యని
పదార్థాలంటే ఇష్టపడని వారుండరు. వాటిని చూస్తే చాలు నోట్లో నీళ్ళూరక
తప్పవు.. అలాంటి నోరురూరించే మైసూరు పాక్‌లు ఈ వారం మీ కోసం...
మైసూరు పాక్
కావలిసిన పదార్థాలు: శనగపిండి-ఒక కప్పు, చక్కెర-ఒక కప్పు, నెయ్యి-ఒక కప్పు.
తయారీ విధానం: ఒక పాత్రలో రెండు చెంచాల నెయ్యి వేసి దాంట్లోనే శనగపిండిని వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మరో పాత్రలో చక్కెర పాకం తయారు చేసుకోవాలి. చక్కెర పాకం చిక్కబడకుండా తీగపాకం వచ్చేలా చూసుకోవాలి. ఆ తరువాత దీంట్లో వేయించిపెట్టుకున్న శనగపిండిని కలుపుకోవాలి. సిమ్‌లో పెట్టుకుని శనగపిండిని వేసి బాగా చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మరో పాత్రకి నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని అందులో 20 నిమిషాల పాటు కదలకుండా పెట్టుకోవాలి. ఇలా చేసిన తరువాత మీకిష్టమైన ఆకారంలో కట్ చేసుకుంటే సరిపోతుంది.
పాలక్ మైసూరు పాక్
కావలిసిన పదార్థాలు: మిల్క్ పౌడర్-ఒక కప్పు, మైదా పిండి-సగం కప్పు చక్కెర-ఒక కప్పు, నెయ్యి -ఒక కప్పు, ఉప్పు చిటికెడు.
తయారీ విధానం: ముందుగా ఒక పాత్రలో మిల్క్ పౌడర్‌ను, మైదా పిండి, చిటికెటు ఉప్పును వేసుకుని బాగా కలుపుకోని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత మరో పాత్రలో చక్కెర పాకం పెట్టుకోవాలి. చక్కెర పాకం బాగా చిక్కబడకుండా తీగ పాకం వచ్చేలా చూసుకోవాలి. ఇలా చేస్తున్న క్రమంలో స్టవ్‌ను సిమ్‌లో పెట్టుకుని ముందుగా కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని చక్కెర పాకంలో వేసి బాగా కలుపుతూ ఉండాలి. పాకంలోనే నెయ్యిని వేసి బాగా కలపాలి. మిల్క్ పౌడర్ నెయ్యిని మొత్తంగా పీల్చుకునే వరకు కలపాలి. ఇలా చేసిన తర్వాత ఖాళీగా ఉన్న గిన్నెకు నెయ్యి పూసి దాంట్లో ఈ మిశ్రమాన్ని వేసుకుని వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకుని, గంట పాటు కలపకుండా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది.
గుల్ల మైసూరు పాక్
కావలిసిన పదార్థాలు: శనగపిండి-ఒక కప్పు, చక్కెర-రెండు కప్పులు, నెయ్యి-ఒక కప్పు, మంచి నూనె-ఒక కప్పు, ఒక చెంచా యాలకుల పొడి.
తయారీ విధానం: ఒక పాత్రలో చక్కెర పాకం తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసేటప్పుడు స్టవ్‌ను సిమ్ పెట్టుకుని తీగ పాకం వచ్చేలా జాగ్రత్త పడాలి. ఆ తర్వాత పాకంలో శనగపిండిని వేసి నెమ్మదిగా పది నిమిషాల పాటు కలపాలి. ఆ తరువాత మరో పాత్రలో ఒక కప్పు నూనె, ఒక కప్పు నెయ్యి వేసుకుని బాగా వేడి చేసుకోవాలి. ఆ తరువాత శనగపిండిలో వేడిగా ఉన్న నూనెను దాంట్లో వేసి 15 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతున్న సమయంలోనే యాలకుల పొడి వేసి కలిపి నెయ్యి పూసి పెట్టుకున్న పాత్రలో ఈ మిశ్రమాన్ని వేసి, వేడిగా ఉన్నప్పుడే చాక్‌తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత పది నిమిషాలు కదలకుండా ఉంచుకుంటే గుల్ల మైసూరు పాక్ తయారైపోతుంది.
కృష్ణ మైసూరు పాక్
కావలిసిన పదార్థాలు: శనగపిండి-ఒక కప్పు, చక్కెర-ఒక కప్పు, నెయ్యి-ఒక కప్పు, సగం చెంచా యాలకులపొడి, సగం చెంచా బాదం పొడి.
తయారీ విధానం: ముందుగా ఒక పాత్రలో సగం చెంచా నెయ్యిలో శనగపిండి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇలా చేసుకున్న తర్వాత మరో పాత్రలో సన్నని మంటపై చక్కెర పాకంను తయారు చేసుకోవాలి. పాకం పూర్తిగా చిక్కబడకుండా తీగపాకంలో ఉన్నప్పుడే వేయించు ఉంచుకున్న శనగపిండిని దాంట్లో వేసి పది నిమిషాల పాటు అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమంలోనే యాలకులపొడి, బాదం పొడి వేసి, నెయ్యి వేసి పాకం మొత్తంగా నెయ్యిని పీల్చుకునే వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మరో గిన్నెకు నెయ్యి పూసి వేడిగ ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని గిన్నెలో వేసుకుని గోరు వెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే సరిపోతుంది.
నెయ్యి మైసూరు పాక్
కావలిసిన పదార్థాలు: శనగపిండి-ఒక కప్పు, చక్కెర-ఒక కప్పు, నెయ్యి-రెండు కప్పులు. ఒక చెంచా మంచి నూనె.
తయారీ విధానం: ఈ మైసూరు పాక్‌లను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని తయారు చేసుకోవటానికి ముందుగా ఒక పాత్రలో ఒక చెంచా మంచి నూనె వేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే శనగపిండిని వేసి కాస్త రంగు మారే వరకు వేయించాలి. ఇలా చేసిన తరువాత మరో పాత్రలో చక్కెర పాకం పట్టుకోవాలి. చక్కెర పాకం చిక్కబడకుండా తీగ పాకంలో ఉన్నప్పుడే శనగపిండి వేసి ఉండలు రాకుండా మృదువుగా ఉండేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత దాంట్లోనే నెయ్యిని వేసి బాగా కలపాలి. ఇలా నెయ్యిని శనగపిండి పీల్చుకునే వరకు కలుపుతూ ఉండాలి. ఆ తరువాత మిశ్రమాన్ని 20 నిమిషాల పాటు కలపకుండా ఉంచి గోరు వెచ్చగా ఉన్నప్పుడే కట్ చేస్తే సరిపోతుంది. ఇవి చాలా మెత్తగా, తీపిగా ఉంటాయి.

Monday, 20 February 2017
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 147 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...* జూనియర్ అసిస్టెంట్స్(సదరన్ రీజియన్): 147 పోస్టులు
కేటాయింపులు: జనరల్-92, ఓబీసీ-11, ఎస్సీ-23, ఎస్టీ-21.
విభాగం: ఫైర్ సర్వీస్.
అర్హత: పదోతరగతితోపాటు 50 శాతం మార్కులతో 3 సంవత్సరాల డిప్లొమా (మెకాని కల్, ఆటోమోబైల్/ఫైర్) ఉండాలి. (లేదా) 50 శాతం మార్కులతో ఇంటర్. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్‌ను కలిగి ఉండాలి.
వయసు: 31.03.2017 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: రూ.12,500-28,500/-
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ. 100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష ద్వారా. ఇంగ్లిష్/హిందీ భాషల్లో రాత పరీక్ష ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, మంగళూరు, త్రిచి, త్రివేండ్రం, అగట్టి.
చివరితేదీ: 31.03.2017.
చిరునామా: The Regional Executive Director,
Airports Authority of India, Southern Region,
Chennai - 600 027.

Sunday, 19 February 2017
ఆర్మీలో 201 పోస్టులు
ఆర్మీలో 201 పోస్టులు
రక్షణ శాఖ పరిధిలోని ఫీల్డ్ అమ్యునిషన్ డిపోలు, ఆర్డనెన్స్ యూనిట్లు వివిధ కొలువుల నియామకానికి ఉమ్మడిగా ప్రకటన జారీ చేశాయి.
|
ఖాళీలు: ఫైర్‌మ్యాన్-3,
టెలిఫోన్ ఆపరేటర్-1, ట్రేడ్స్‌మ్యాన్ మేట్-171, సఫాయివాలా-2, సివిలియన్
మోటర్ డ్రైవర్-2; ఎల్డీసీ-11, స్టెనోగ్రాఫర్-1, మెటీరియల్ అసిస్టెంట్-10.
వేతనం: ఫైర్‌మ్యాన్, డ్రైవర్, ఎల్డీసీ, స్టెనోగ్రాఫర్: రూ.19,900; టెలిఫోన్ ఆపరేటర్: రూ.21,700; ట్రేడ్స్‌మ్యాన్, సఫాయివాలా: రూ. 18,000; మెటీరియల్ అసిస్టెంట్: రూ.29,200. విద్యార్హత: ఫైర్‌మ్యాన్, టెలిఫోన్ ఆపరేటర్, ట్రేడ్స్‌మ్యాన్, సఫాయివాలా, డ్రైవర్‌కు పదో తరగతి; ఎల్డీసీ, స్టెనోగ్రాఫర్‌కు ఇంటర్; మెటీరియల్ అసిస్టెంట్‌కు డిగ్రీ (లేదా) మెటీరియల్ మేనేజ్మెంట్/ఇంజనీరింగ్‌లో డిప్లొమా. వయసు: మార్చి 3 నాటికి కనీసం 18 ఏళ్లు, గరిష్టం 25 ఏళ్ల లోపు (మెటీరియల్ అసిస్టెంట్‌కు 27 ఏళ్ల లోపు) ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: శారీరక సామర్థ్య పరీక్ష/స్కిల్ టెస్ట్, రాత పరీక్ష శారీరక సామర్థ్య పరీక్ష/స్కిల్ టెస్ట్: పోస్టును బట్టి మారుతుంది. రాత పరీక్ష: 120 నిమిషాల (2 గంటల) వ్యవధిలో నిర్వహించే ఈ పరీక్షలో 150 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకు (150 మార్కులు) సమాధానాలు గుర్తించాలి. ఇందులో జనరల్ ఇంటలిజెన్స్, రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు; న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 25; జనరల్ ఇంగ్లిష్ నుంచి 50; జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. ఆయా పోస్టులకు పేర్కొన్న విద్యార్హతలను బట్టి ప్రశ్నల స్థాయి మారుతుంది. దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో పూర్తి చేసిన దరఖాస్తును ‘కమాండెంట్, 15 ఎఫ్ఏడీ, 909715, కేరాఫ్ 56 ఏపీవో’ అనే చిరునామాకు పంపాలి. దరఖాస్తు చివరి తేది: మార్చి 3, 2017 |
'బీసీ గురుకుల’ పాఠశాలల్లో 6, 7 తరగతుల్లో ప్రవేశాలు
'బీసీ గురుకుల’ పాఠశాలల్లో 6, 7 తరగతుల్లో ప్రవేశాలు
|
టీఎస్ సెట్ - 2017
టీఎస్ సెట్ - 2017
|
Tuesday, 14 February 2017
సీఆర్పీఎఫ్లో 2945 కానిస్టేబుల్ పోస్టులు చివరి తేది: మార్చి 1, 2017
సీఆర్పీఎఫ్లో 2945 కానిస్టేబుల్ పోస్టులు
సెంట్రల్
రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో
కానిస్టేబుల్ (టెక్నికల్ అండ్ ట్రేడ్స్‌మెన్) ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ
చేసింది.
|
ట్రేడ్ల వారీగా ఖాళీలు:
ఏపీ: డ్రైవర్-75, మోటర్ వెహికల్ మెకానిక్ (ఎంఎంవీ- ఫిట్టర్)-20, బగ్లర్-10, టైలర్-4, కోబ్లర్-3, గార్డెనర్-1, పెయింటర్-1, కుక్-5, వాటర్ క్యారియర్-4, వాషర్-4, సఫాయీ కర్మచారి-5, బార్బర్-5. తెలంగాణ: డ్రైవర్-50, మోటర్ వెహికల్ మెకానిక్ (ఎంఎంవీ-ఫిట్టర్)-14, బగ్లర్-7, టైలర్-4, కోబ్లర్-3, గార్డెనర్-1, పెయింటర్-1, బ్రాస్ బ్యాండ్-1, కుక్-7, వాటర్ క్యారియర్-3, వాషర్-3, సఫాయీ కర్మచారి-4, బార్బర్-2. వేతనం: రూ.21,700-50,000 పేస్కేల్+అలవెన్సులు ఇస్తారు. అర్హతలు: డ్రైవర్‌కు పదో తరగతి, ట్రాన్స్పోర్ట్ వెహికిల్(హెవీ) డ్రైవింగ్ లెసైన్స్; మెకానిక్కు పదో తరగతి, మోటర్ వెహికల్ మెకానిక్ ట్రేడ్‌లో రెండేళ్ల ఐటీఐ సర్టిఫికెట్, ఏడాది అనుభవం (లేదా) సంబంధిత ట్రేడ్‌లో మూడేళ్ల అప్రెంటీస్‌షిప్, ఏడాది అనుభవం; మిగతా అన్ని ట్రేడ్లకు పదో తరగతి, సంబంధిత పనుల్లో నైపుణ్యం. వయసు(2017 జనవరి 1 నాటికి): డ్రైవర్‌కు 21-27 ఏళ్లు; మిగతా అన్ని పోస్టులకు 18-23 ఏళ్లు. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. శారీరక ప్రమాణాలు...
పీఈటీ: హైట్ బార్‌పై నుంచి దూకాలి (పురుషులు మాత్రమే). తర్వాత 5 కి.మీ. దూరం 24 నిమిషాల్లో పరుగెత్తాలి. మహిళలు 1.6 కి.మీ. 8.30 నిమిషాల్లో చేరుకోవాలి. ఈ పరీక్షను డ్రైవర్, మెకానిక్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, మాలి, బగ్లర్ పోస్టులకే నిర్వహిస్తారు. మిగిలిన పోస్టులకు ఒక మైలు (1.6 కి.మీ) దూరాన్ని పురుషులు 10 నిమిషాల్లో, మహిళలు 12 నిమిషాల్లో చేరుకోవాలి. పీఎస్టీ: ఎత్తు, బరువు, ఛాతీ వెడల్పు పరీక్షించి రాత పరీక్షకు అనుమతిస్తారు. రాత పరీక్ష: 120 నిమిషాల్లో 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు (100 మార్కులు) జవాబులు గుర్తించాలి. పార్ట్-1లో టెన్త్ క్లాస్ నాలెడ్జ్‌పై 40 ప్రశ్నలు, పార్ట్-2లో ట్రేడ్ నాలెడ్జ్‌పై 60 ప్రశ్నలిస్తారు. జనరల్ అభ్యర్థులు కనీసం 35 శాతం; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు 33 శాతం మార్కులు సాధించాలి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీలో ఉంటుంది. ట్రేడ్ టెస్ట్: ప్రాక్టికల్, రిటన్ ట్రేడ్ స్కిల్స్‌పై 50 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతిఒక్కరూ కనీసం 20 మార్కులు సాధించాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. దరఖాస్తు రుసుం: జనరల్, ఓబీసీ పురుష అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. గమనిక: దివ్యాంగులు అనర్హులు. మహిళలను వారికి కేటాయించిన ఉద్యోగాలకే పరిగణనలోకి తీసుకుంటారు. ముఖ్య తేదీలు :
వెబ్సైట్: www.crpfindia.com (లేదా) www.crpf.nic.in |
Sunday, 12 February 2017
TSPSC
**FIND THE NOTIFICATIONS ARE GIVEN BELOW LINKS**
ART TEACHER IN RESIDENTIAL SCHOOLS
http://tspsc.gov.in/TSPSCWEB0508/RSNotifications/ART_REIS_SCHOOLS.pdf
CRAFT TEACHERS IN RESIDENTIAL SCHOOLS
http://tspsc.gov.in/TSPSCWEB0508/RSNotifications/CRAFT__REIS_SCHOOLS.pdf
MUSIC TEACHERS IN RESIDENTIAL SCHOOLS
http://tspsc.gov.in/TSPSCWEB0508/RSNotifications/MUSIC__REIS_SCHOOLS.pdf
STAFF NURSES IN RESIDENTIAL SCHOOLS
http://tspsc.gov.in/TSPSCWEB0508/RSNotifications/STAFF_NURSES%20_REIS_SCHOOLS.pdf
PET TEACHER IN RESIDENTIAL SCHOOLS
http://tspsc.gov.in/TSPSCWEB0508/RSNotifications/PET__REIS_SCHOOLS.pdf
PHYSICAL DIRECTOR IN RESIDENTIAL SCHOOLS
POST GRADUATE TEACHERS IN RESIDENTIAL SCHOOLS
http://tspsc.gov.in/TSPSCWEB0508/RSNotifications/POST_GRADUATE_TEACHERS__REIS_SCHOOLS.pdf
TRAINED GRADUATE TEACHERS IN RESIDENTIAL SCHOOLS
http://tspsc.gov.in/TSPSCWEB0508/RSNotifications/TRAINED_GRADUATE_TEACHERS__REIS_SCHOOLS.pdf
LIBRARIAN IN SCHOOLS
http://tspsc.gov.in/TSPSCWEB0508/RSNotifications/LIBRARIAN__REIS_SCHOOLS.pdf
తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీలు (చివరితేది: 07.03.2017)
తెలంగాణ
పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ), తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్
బోర్డులో వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....1) అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్2) అనలిస్ట్ గ్రేడ్-II
3) పబ్లిక్ రిలేషన్ అసిస్టెంట్4) స్టెనో కమ్ టైపిస్ట్5) జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్6) జూనియర్ అసిస్టెంట్7) స్టోర్స్ కమ్ పర్చేస్ అసిస్టెంట్8) టెక్నీషియన్వమోపరిమితి: 01.07.2017 నాటికి 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.02.2017
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 07.03.2017.

తెలంగాణ గురుకులాల్లో 7,306 టీచింగ్ పోస్టులు (చివరితేది: 04.03.2017)
తెలంగాణలోని గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టుల నియామకం కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....* పోస్టుల సంఖ్య: 7,3061) ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ): 43622) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ): 9213) ఫిజికల్ డైరెక్టర్ (స్కూల్): 064) ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్: 6165) ఆర్ట్ టీచర్: 3726) క్రాఫ్ట్ టీచర్: 437) మ్యూజిక్ టీచర్: 1978) స్టాఫ్ నర్సు: 5339) లైబ్రేరియన్ (స్కూల్): 256 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.02.2017 ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 04.03.2017
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2,313 పీవో పోస్టులు (చివరితేది: 06.03.2017)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీవో (ప్రొబేషనరీ ఆఫీసర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....* పీవో (ప్రొబేషనరీ ఆఫీసర్): 2,313 పోస్టులుఅర్హత: ఏదైనా డిగ్రీ. డిగ్రీ చివరి సంవత్సరం/సెమిస్టర్ చదువుతున్నారు కూడా దరఖాస్తు చేసుకోడానికి అర్హులు.వయోపరిమితి: 01.04.2017 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఆన్లైన్ పరీక్షలు, గ్రూప్ డిస్కషన్ ద్వారా.ముఖ్యమైన తేదీలు.... * ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.02.2017* ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.03.2017* కాల్ లెటర్ డౌన్లోడ్ (ప్రిలిమినరీ పరీక్ష): 15.04.2017 నుంచి* ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేది: ఏప్రిల్ 29, 30; మే 6, 7 తేదీల్లో.* ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు: 17.05.2017* కాల్ లెటర్ డౌన్లోడ్ (మెయిన్ పరీక్ష): 22.05.2017 నుంచి* ఆన్లైన్ మెయిన్ పరీక్ష తేది: 04.06.2017* మెయిన్ పరీక్ష ఫలితాలు: 19.06.2017* ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్లోడ్: 26.06.2017* గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తేది: 10.07.2017 నుంచి* తుది ఫలితాలు: 05.08.2017
బీఈసీఐఎల్‌లో 113 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు (చివరితేది: 01.03.2017)
నోయిడాలోని
బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్)
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....* డేటా ఎంట్రీ ఆపరేటర్: 113 పోస్టులు విభాగాలు: ఇంగ్లిష్- 98, హిందీ-15.అర్హత: ఇంటర్ లేదా డిగ్రీ. కంప్యూటర్ మీద నిమిషానికి ఇంగ్లిష్ 35, హిందీ 30 పదాలు టైప్ చేయగలగాలి.జీతం: ఇంటర్ అర్హత ఉన్నవారికి రూ.11,830; డిగ్రీ అర్హత ఉన్నవారికి రూ.12,870.దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.చివరితేది: 01.03.2017చిరునామా: Assistant General Manager (HR) BECIL's Corporate Office, BECIL Bhawan, C-56/A-17, Sector-62, Noida - 201307 (U.P).
తెలంగాణలో 18 సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టులు (చివరి తేది: 10.03.17)
హైదరాబాద్‌లోని
తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ (టీఎస్ఎస్ఓసీఏ)
సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు......* సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్పోస్టుల సంఖ్య: 18అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్) తో పాటు సీడ్ టెక్నాలజీ/ ప్లాంట్ బ్రీడింగ్/ ఆగ్రోనమీ/ ప్లాంట్ ఫిజియాలజీలో ఎంఎస్సీ (అగ్రికల్చర్) ఉండాలి.ఎంపిక: రాతపరీక్ష ద్వారాదరఖాస్తు: వెబ్సైట్
నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తుకు ఇతర ధ్రువపత్రాలు జతచేసి
రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి లేదా కార్యాలయంలో నేరుగా ఇవ్వవచ్చు.చివరి తేది: 10.03.2017చిరునామా: The Director, Telangana State Seed & Organic Certification Authority,# 5-10-193, 1st Floor, HACA Bhavan,Opp: Public Gardens, Hyderabad - 500 004.
Friday, 10 February 2017
శ్రీ బాలాజీ వెంకటేశ్వర జాతర , గంగాపూర్ రెబ్బెన ఆసిఫాబాద్ (కొమరం భీం) తెలంగాణా .
శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం గంగాపూర్ గ్రామం , మండలం రెబ్బెన,
కొమ్రం భీం జిల్లా . లో గల దేవాలయానికి చాల ప్రముక్యత ఉంది , ప్రతి
సంవత్సరం ఫిబ్రవరి మాసం లో భక్తుల సమక్షం లో భారీ ఎత్తున జాతరను
నిర్వహిస్తారు , వాగు వంకుల నడుమ గల ఆలయం ఏక శిలగా ఉంది ... మరియు
భక్తులందరూ పెద్ద ఎత్తున వచ్చి మొక్కులు తీర్చుకుంటారు , ఈ యొక్క ఆలయం ను
రెండవ తిరుపతి గా కూడా పిలుస్తారు , ఈ జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం మూడు
రోజుల పాటు భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు , వీటితో పాటు దాతలు
అందరు కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు ...
Wednesday, 8 February 2017
TSPSC Notification 7,306 Post
గురుకులాల్లో 7,306 పోస్టుల భర్తీ
ప్రకటన విడుదల చేసిన టీఎస్పీఎస్సీ టీజీటీకి టెట్ అర్హత తప్పనిసరి
ఫిబ్రవరి 10 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల నియామకం కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రకటన జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో భారీ స్థాయిలో వివిధ కేటగిరీల్లో మొత్తం 7,306 పోస్టులను భర్తీ చేయనుంది. తెలంగాణ ఏర్పడిన తరువాత గురుకులాల్లో అత్యధిక పోస్టులను ఈ ప్రకటన కింద ఇచ్చింది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ఫిజికల్ డైరెక్టర్ (పాఠశాలలు), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్, స్టాఫ్ నర్సు, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. గురుకులాల ఉపాధ్యాయ పోస్టుల కోసం ఫిబ్రవరి 10 నుంచి మార్చి 4వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని వివరించింది. టీజీటీ పోస్టులకు టెట్ అర్హత తప్పనిసరని, 20 శాతం వెయిటేజీ ఉంటుందని టీఎస్పీఎస్సీ వర్గాలు తెలిపాయి.
టీజీటీ పోస్టులు అధికం...
గురుకులాల ఉపాధ్యాయ ప్రకటనలో అత్యధికంగా 4,362 టీజీటీ పోస్టులు, ఆ తర్వాత 921 పీజీటీ పోస్టులున్నాయి. సొసైటీల వారీగా పోస్టులను తీసుకుంటే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కింద 2136, తెలంగాణ మైనార్టీ గరుకుల విద్యాలయాల సొసైటీ కింద 2080, మహాత్మా జ్యోతిబా పూలె సొసైటీ కింద 1789 పోస్టులను అత్యధికంగా భర్తీ చేస్తున్నారు. గిరిజన గురుకులాల సొసైటీ కింద 994 పోస్టులు, తెలంగాణ గురుకులాల సొసైటీ కింద 307 పోస్టులు పేర్కొన్నారు. గురుకు విద్యాలయాల సొసైటీ కింద భర్తీచేసే ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ, ప్రధాన పరీక్షల విధానం, మార్కులు, సిలబస్‌ను టీఎస్పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. ఆయా వివరాలను వెబ్సైట్లో పొందుపరిచింది.
http://tspsc.gov.in/TSPSCWEB0508/indexnew.jsp
Friday, 3 February 2017
ఆధార్ లేకుంటే ......?
వివిధ రకాల సేవలను పౌరులు
అందుకోవాలంటే ఆధార్ అనుసంధానం తప్పనిసరి. దీంతో పాటు వివిధ చోట్ల
వ్యక్తిగత, చిరునామా గుర్తింపుగా ఉపయోగపడుతుంది. ఈ ఆధార్, ఆధార్
లెటర్ సైతం తగిన గుర్తింపు పత్రాలుగా పనికొస్తాయి.
అయితే కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరి చేయనప్పటికీ చాలా
లావాదేవీలకు, సరికొత్త సేవలకు, పథకాలకు ఆధార్ అనుసంధానం
ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చాలా సంస్థలు ఈకేవైసీని అంగీకరిస్తున్నాయి.
కాబట్టి వెరిఫికేషన్‌కు పట్టే సమయం ఆదా అవడంతో పాటు శ్రమ
తగ్గుతుంది.
1) ఆదాయపు పన్ను
వ్యక్తులంతా ఆధార్‌ను పాన్(శాశ్వత ఖాతా సంఖ్య)కు అనుసంధానించడం
మంచిది. ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో పాన్, అనుసంధానం జరిగి ఉంటే మీరు
ఐటీఆర్Vను ప్రింట్ తీసి పంపాల్సిన అవసరం ఉండదు. దీంతో పన్ను రిటర్నుల
ప్రక్రియ త్వరితగతిన పూర్తవడంతో పాటు మీ ఖాతాలో డబ్బు త్వరగా
జమవుతుంది
2) బ్యాంకింగ్
బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఆధార్ వ్యక్తిగత, చిరునామా గుర్తింపుగా
ఉపయోగపడుతుంది. ఆధార్ ఉంటే చాలు ఇక ఏ ఇతర గుర్తింపు పత్రాలు అవసరం
లేదు. ఒక్కోసారి ఈ ఆధార్‌ను సైతం బ్యాంకులు అంగీకరించే అవకాశం ఉంది
3) డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్
పెన్షనర్లు బ్యాంకులో ఆధార్ నంబరు ఇస్తే వారి ప్రక్రియ మరింత
సులువవుతుంది. తమకు చెల్లింపు జరిగే బ్యాంకు శాఖకు వెళ్లి ఆధార్,
బ్యాంకు పాస్‌బుక్ నకళ్లు ఇచ్చి అనుసంధానం ప్రక్రియను పూర్తిచేయాలి.
దీంతో ఆధార్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (జీవన్ ప్రమాణ్)ను
సులువుగా పొందవచ్చు. దీంతో ప్రతి ఏడాది బ్యాంకుకు వెళ్లాల్సిన అవస్థ
తప్పుతుంది.
4) మ్యూచువల్ ఫండ్స్
యూఐడీఏఐ జారీ చేసిన ఆధార్ లెటర్, ఈ-ఆధార్‌ను ప్రామాణికమైనదిగా
అంగీకరించాలని సెబీ, ఐఆర్డీఏ చాలాకాలం కిందటే నిర్ణయించాయి. దీంతో
మీకు గుర్తింపు పత్రాల బాధ తప్పుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు
పెట్టాలన్నా, బీమా తీసుకునేందుకు ఈ-ఆధార్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ
కేవైసీ కోసం అవసరమైన పత్రాలను ఆన్లైన్లో సమర్పించవచ్చు.
5) నెలవారీ పింఛను
పింఛను అక్రమంగా పొందుతున్న వారిని ఏరివేసేందుకు కేంద్రం కొత్తగా ఆధార్
మార్గాన్ని ఎంచుకుంది. ప్రతి నెలా పింఛను అందుకునేందుకు పింఛనుదార్లు
ఆదార్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
6) ప్రావిడెంట్ ఫండ్
6) ప్రావిడెంట్ ఫండ్
ఈపీఎఫ్ విత్‌డ్రాయల్‌ను ఆన్లైన్ ద్వారా చేసుకునేందుకు ఆదార్‌ను పీఎఫ్
ఖాతాతో అనుసంధానించాలి. విత్‌డ్రాయల్స్‌ను వేగవంతం చేసేందుకు చాలా
కంపెనీలు ఆధార్, పీఎఫ్ అనుసంధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
7) డిజిటల్ లాకర్
బ్యాంకుల్లో కరెంట్ ఖాతా అంటే ఏమిటి? తెరవడం ఎలా?
బ్యాంకుల్లో కరెంట్ ఖాతా అంటే ఏమిటి? తెరవడం ఎలా?
మ్యూచువల్ ఫండ్స్‌పై మూలధన రాబడి పన్ను వర్తింపు ఎలా
లెక్కిస్తారు?
మ్యూచువల్ ఫండ్స్‌పై మూలధన రాబడి పన్ను వర్తింపు ఎలా
లెక్కిస్తారు?
లాభాలతో కళకళలాడిన దేశీయ మార్కెట్లు
లాభాలతో కళకళలాడిన దేశీయ మార్కెట్లు
Featured Posts
7) డిజిటల్ లాకర్
డిజిటల్ లాకర్ ద్వారా మీ ముఖ్యమైన సర్టిఫికెట్లను ఆన్లైన్లో
భద్రపరుచుకోవచ్చు. దీనికి మీ వద్దే డిజిటల్ కీ (కోడ్) ఉంటుంది. ఇది
బ్యాంకు ఏటీఎమ్ పిన్‌లాగే పనిచేస్తుంది. దీనిలో భద్రపరిచిన పత్రాలకు
ఈ-సైన్ చేసి సమర్పించడం ద్వారా సమయం ఆదా చేసుకోవచ్చు.
ఉపకార వేతనాలు
ఉపకార వేతనాలు
విద్యార్థులకు సకాలంలో ఉపకార వేతనాలు అందించేందుకు, ప్రభుత్వ
వ్యవస్థలో ఎదురవుతున్న చిన్న చిన్న అవాంతరాలను తొలగించేందుకు
విద్యార్థుల ఉపకార వేతనాలను సైతం ఆధార్‌తో అనుసంధానించారు. అంటే ప్రతి
విద్యార్థి కళాశాలలో, వారు చదివే విద్యాలయాల్లో బ్యాంకు ఖాతాతో పాటు
ఆధార్ సంఖ్యను ఇవ్వాలి. తమ బ్యాంకు శాఖకు వెళ్లి ఖాతాను ఆధార్ సంఖ్యతో
అనుసంధానం చేసేలా చూసుకోవాలి.
ఆధార్ కార్డులో తప్పులున్నాయా? సవరించుకోండిలా...
గ్యాస్ సబ్సిడీ
గ్యాస్ సబ్సిడీ
ఎల్పీజీ వంటగ్యాస్ సబ్సిడీ పొందేందుకు ఆధార్‌కార్డు తప్పనిసరి చేసింది.
ఇప్పటివరకు ఆధార్ లేనివారు ఇకనుంచి విశిష్ట గుర్తింపు సంఖ్య (ఆధార్)
తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ చట్టం ప్రకారం ఈ నిబంధన గతేడాది
నుంచి అమలవుతోంది. ప్రస్తుతం సంవత్సరానికి 14.2 కిలోల సిలిండర్లు 12
వరకు సబ్సిడీ కింద సరఫరా చేస్తున్నారు. వీటి సబ్సిడీని ప్రత్యక్ష నగదు
బదిలీ(డీబీటీ) కింద నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ
చేస్తున్నారు.
Subscribe to:
Posts (Atom)