Friday, 30 June 2017

ఐబీపీఎస్‌ - ఆర్ఆర్‌బీ: 14,192 ఆఫీస‌ర్స్‌, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 01.08.2017)

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (ఐబీపీఎస్‌) రీజిన‌ల్ రూర‌ల్ బ్యాంక్స్‌(ఆర్ఆర్‌బీ)లో ఆఫీస‌ర్స్‌(స్కేల్‌-I, II, III), ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ''సీఆర్‌పీ ఆర్ఆర్‌బీ-VI'' ద్వారా ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఫ‌ర్ ఆర్ఆర్‌బీ (సీఆర్‌పీ ఆర్ఆర్‌బీ)-VIపోస్టుల సంఖ్య: 14,192 (తెలంగాణ‌-1154, ఆంధ్రప్రదేశ్‌-771).* గ్రూప్‌-ఎ: ఆఫీస‌ర్స్‌: 6,818 పోస్టులు1) ఆఫీస‌ర్స్ (స్కేల్‌-I) : 4,865 పోస్టులు: అసిస్టెంట్ మేనేజ‌ర్‌ 2) ఆఫీస‌ర్స్ (స్కేల్‌-II) : 1,746పోస్టులు: మేనేజ‌ర్‌/జ‌న‌ర‌ల్ బ్యాంకింగ్ ఆఫీస‌ర్‌, స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్ (ఐటీ, సీఏ, లా, ట్రెజ‌రీ, మార్కెటింగ్‌, అగ్రిక‌ల్చర‌ల్‌). 3) ఆఫీస‌ర్స్ (స్కేల్‌-III) : 207 పోస్టులు: సీనియ‌ర్ మేనేజ‌ర్‌.* గ్రూప్‌-బి: ఆఫీస్ అసిస్టెంట్ 4) ఆఫీస్ అసిస్టెంట్ (మ‌ల్టీ ప‌ర్పస్‌) : 7,374 పోస్టులు
అర్హత‌: బ్యాచిల‌ర్స్ డిగ్రీ.
వ‌య‌సు: * ఆఫీస‌ర్ (స్కేల్‌-I): 18 - 30 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి
.
              *
ఆఫీస‌ర్ (స్కేల్‌-II): 21 - 32 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి
.
              *
ఆఫీస‌ర్ (స్కేల్‌-III): 21 - 40 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి
.
              *
ఆఫీస్ అసిస్టెంట్‌: 18 - 28 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి
.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత‌ప‌రీక్షల (ప్రిలిమ్స్‌, మెయిన్‌) ద్వారా.
ముఖ్యమైన తేదీలు
....* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.07.2017.
* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది
: 01.08.2017.
* ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ (ఆఫీస‌ర్ స్కేల్‌
-I): 28.08.2017 - 03.09.2017.
* ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్‌లెట‌ర్‌ డౌన్‌లోడ్ (ఆఫీస్ అసిస్టెంట్‌): 28.08.2017 త‌ర్వాత‌
.
* ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ (ఆఫీస్ అసిస్టెంట్‌
): 04 - 09.09.2017.
* ప్రిలిమిన‌రీ ఆన్‌లైన్ ఎగ్జామ్ కాల్‌లెట‌ర్‌ డౌన్‌లోడ్: ఆఫీస‌ర్ స్కేల్‌-I- ఆగ‌స్టు 2017, ఆఫీస్ అసిస్టెంట్‌- సెప్టెంబ‌రు
2017.
* ఆన్‌లైన్ ప‌రీక్ష (ప్రిలిమిన‌రీ) తేది: ఆఫీస‌ర్ స్కేల్‌-I - 09, 10, 16.09.2017; ఆఫీస్ అసిస్టెంట్‌
- 17, 23, 24.09.2017.
* ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు: అక్టోబ‌రు
2017.
* ఆన్‌లైన్ ప‌రీక్ష (మెయిన్‌) కాల్‌లెట‌ర్‌ డౌన్‌లోడ్‌: ఆఫీస‌ర్స్‌- అక్టోబ‌రు 2017, ఆఫీస్ అసిస్టెంట్ - న‌వంబ‌రు
2017.
* ఆన్‌లైన్ ప‌రీక్ష (మెయిన్‌) తేది: ఆఫీస‌ర్స్ - 05.11.2017, ఆఫీస్ అసిస్టెంట్
- 12.11.2017.
* మెయిన్ ఫ‌లితాలు: న‌వంబ‌రు
2017.
* ఇంట‌ర్వ్యూ తేది: డిసెంబ‌రు
2017.
* తుది ఫ‌లితాలు: జ‌న‌వ‌రి 2018.
 
 

14,192 పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్

దేశ వ్యాప్తంగా ఉన్న రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 14,192 పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Jobsపోస్టులు: గూప్ ‘ఏ’ (స్కేల్-1, 2, 3) ఆఫీసర్స్, గ్రూప్ ‘బి’ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్).
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్షల (ప్రిలిమ్స్, మెయిన్స్) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తుల ప్రారంభ తేదీ: జూలై 12, 2017
దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 1, 2017
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.ibps.in

14,192 పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్

దేశ వ్యాప్తంగా ఉన్న రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 14,192 పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Jobsపోస్టులు: గూప్ ‘ఏ’ (స్కేల్-1, 2, 3) ఆఫీసర్స్, గ్రూప్ ‘బి’ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్).
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్షల (ప్రిలిమ్స్, మెయిన్స్) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తుల ప్రారంభ తేదీ: జూలై 12, 2017
దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 1, 2017
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.ibps.in

Friday, 16 June 2017

హైద‌రాబాద్‌లోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర‌ల్ యూనివర్సిటీ అగ్రిసెట్‌, అగ్రి ఇంజినీరింగ్‌సెట్ -2017 ద్వారా వివిధ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వివ‌రాలు... * అగ్రిసెట్ - 2017 సీట్ల సంఖ్య: 47 కోర్సులు: బీఎస్సీ (ఆన‌ర్స్‌). అర్హత‌: డిప్లొమా (అగ్రిక‌ల్చర్‌/సీడ్ టెక్నాల‌జీ). వ‌యోప‌రిమితి: 17 - 22 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి. * అగ్రి ఇంజినీరింగ్ సెట్ - 2017 సీట్ల సంఖ్య: 08 కోర్సులు: బీటెక్ (అగ్రికల్చర‌ల్ ఇంజినీరింగ్‌). అర్హత‌: డిప్లొమా (అగ్రికల్చర‌ల్ ఇంజినీరింగ్‌). వ‌యోప‌రిమితి: 18 - 23 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి. ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. ఎంపిక విధానం: ప్రవేశ ప‌రీక్షల ద్వారా. చిరునామా: CONVENOR, AGRICET/AGRIENGGCET-2017, Department of Entomology, College of Agriculture, Rajendranagar, Hyderabad - 500 030. చివ‌రితేది: 03.07.2017. అగ్రిసెట్ ప‌రీక్ష తేది: 23.07.2017 అగ్రి ఇంజినీరింగ్ సెట్ ప‌రీక్ష తేది: 22.07.2017.

హైద‌రాబాద్‌లోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర‌ల్ యూనివర్సిటీ అగ్రిసెట్‌, అగ్రి ఇంజినీరింగ్‌సెట్ -2017 ద్వారా వివిధ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు
...* అగ్రిసెట్ - 2017సీట్ల సంఖ్య: 47కోర్సులు: బీఎస్సీ (ఆన‌ర్స్‌).
అర్హత‌: డిప్లొమా (అగ్రిక‌ల్చర్‌/సీడ్ టెక్నాల‌జీ).
వ‌యోప‌రిమితి: 17 - 22 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి.
* అగ్రి ఇంజినీరింగ్ సెట్
- 2017సీట్ల సంఖ్య: 08
కోర్సులు: బీటెక్ (అగ్రికల్చర‌ల్ ఇంజినీరింగ్‌).
అర్హత‌: డిప్లొమా (అగ్రికల్చర‌ల్ ఇంజినీరింగ్‌).
వ‌యోప‌రిమితి: 18 - 23 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
ఎంపిక విధానం: ప్రవేశ ప‌రీక్షల ద్వారా.
చిరునామా: CONVENOR,
AGRICET/AGRIENGGCET-2017,
Department of Entomology,
College of Agriculture, Rajendranagar,
Hyderabad - 500 030.
చివ‌రితేది: 03.07.2017.
అగ్రిసెట్ ప‌రీక్ష తేది: 23.07.2017
అగ్రి ఇంజినీరింగ్ సెట్ ప‌రీక్ష తేది: 22.07.2017.

 
 
 

టీఎస్ టెట్ - 2017 (చివ‌రితేది: 23.06.2017)

తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌టెట్) నిర్వహణకు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* టీఎస్ టెట్ - 2017 అర్హత‌: డీఎడ్‌, బీఎడ్‌, లాంగ్వేజ్ పండిట్‌ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.06.2017.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 23.06.2017.ప‌రీక్ష తేది: 23.07.2017. పేప‌ర్‌-1: ఉ.9.30 గం.- మ 12.00 గం.పేప‌ర్‌-2: మ‌.2.30 గం. - సా.5.00 గం.



ఆంధ్రా బ్యాంకులో 17 పార్ట్‌టైమ్ స్వీప‌ర్ పోస్టులు (చివ‌రితేది: 30.06.2017)

ఆంధ్రా బ్యాంకు కాకినాడ జోన్ పార్ట్‌టైమ్ స్వీప‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* పార్ట్‌టైమ్ స్వీప‌ర్స్‌: 17 పోస్టులుఅర్హత‌: 8వ త‌ర‌గ‌తి లేదా త‌త్సమాన విద్యార్హత‌. తెలుగు ఒక పాఠ్యాంశంగా ఉండాలి. ఇంట‌ర్ లేదా త‌త్సమాన విద్యార్హత ఉండ‌కూడ‌దు.వ‌య‌సు: 18 - 25 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.చివ‌రితేది: 30.06.2017.చిరునామా: Zonal Manager, Andhra Bank Zonal Office,Opp. to Apollo Hospital,Kakinada Main Road, Katyayani Complex,Kakinada - 533 001.


http://www.eenadupratibha.net/PublicModules/KSPreview.aspx?Path=/content/CSW%20V2%20Folders//16440/ANDB-PSWP-N.pdf




Application Form: http://www.eenadupratibha.net/PublicModules/KSPreview.aspx?Path=/content/CSW%20V2%20Folders//16440/ANDB-PSWP-APP.pdf

Thursday, 8 June 2017

డిజిటల్ ఇండియా || डिजिटल इंडिया || DIGITAL INDIA || పवn

టీఎస్‌పీఎస్సీ వివిధ పోస్టులకు నోటిఫికేషన్లు

టీఎస్‌పీఎస్సీ వివిధ పోస్టులకు నోటిఫికేషన్లు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ పోస్టులకు నోటిఫికేషన్‌లను విడుదల చేసింది.
Jobs రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో లైబ్రేరియన్లు :
పోస్టుల సంఖ్య: 42 (ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీల్లో-26, బీసీ వెల్ఫేర్ కాలేజీల్లో-16)
అర్హత: డిగ్రీ (ఆర్ట్స్/సైన్స్/కామర్స్), లైబ్రరీ సైన్స్‌లో పీజీ/తత్సమానం. (కనీసం 50 శాతం మార్కులు)

రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో లైబ్రేరియన్లు :
పోస్టుల సంఖ్య:
21 (ఓసీ-12, ఎస్సీ-4, ఎస్టీ-2, బీసీ(ఏ)-2, బీసీ(బీ)-1.
అర్హత: లైబ్రరీ సైన్స్‌లో పీజీ/తత్సమానం, నెట్/స్లెట్ ఉత్తీర్ణత. పీహెచ్‌డీ అభ్యర్థులకు నెట్/స్లెట్ నుంచి మినహాయింపు ఇచ్చారు.

రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో ఫిజికల్ డెరైక్టర్లు :
పోస్టుల సంఖ్య: 21 (ఓసీ-12, ఎస్సీ-4, ఎస్టీ-2, బీసీ(ఎ)-2, బీసీ(బీ)-1)
అర్హత: ఎంపీఈడీ, నెట్/స్లెట్ ఉత్తీర్ణత, పీహెచ్‌డీ అభ్యర్థులకు నెట్/స్లెట్ నుంచి మినహాయింపు ఇచ్చారు.

రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఫిజికల్ డెరైక్టర్లు :
పోస్టుల సంఖ్య: 8
అర్హత: బీపీఈడీ/బీఎస్సీ(హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్), డిగ్రీ(స్పోర్ట్స్).

రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రిన్సిపల్ ఉద్యోగాలు :
పోస్టుల సంఖ్య: 6
అర్హత: పీజీ(ఎంఏ/ఎంఎస్సీ/ఎంకామ్), బీఈడీ, కనీసం ఎనిమిదేళ్ల బోధనానుభవం (ఐదేళ్లు జూనియర్ లెక్చరర్‌గా/పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, మూడేళ్లు హెడ్ మాస్టర్‌గా/ ప్రిన్సిపల్‌గా అనుభవం ). కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం.
గమనిక:
పైన పేర్కొన్న ఐదు రకాల పోస్టులకు..
వయో పరిమితి: 18-44 ఏళ్లు (రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్‌కి కనీస వయసు 34 ఏళ్లు).
ఎంపిక విధానం: ప్రాథమిక, ప్రధాన రాత పరీక్షలు.ఇంటర్వ్యూ/డెమో/వైవా వోస్.
దరఖాస్తుకు చివరి తేది: జూన్ 24, 2017
ప్రాథమిక పరీక్ష తేది: జూలై 16, 2017
ప్రధాన పరీక్ష తేదీ : ఆగస్టు 12 లేదా 13, 2017)

రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో ప్రిన్సిపల్ ఉద్యోగాలు
పోస్టుల సంఖ్య: 30((ఓసీ-14, ఎస్సీ-5, ఎస్టీ-2, బీసీ(ఎ)-3, బీసీ(బీ)-2, బీసీ (సీ)-1), బీసీ(డి)-1, బీసీ(ఇ)-1, దివ్యాంగులకు-1))
అర్హత: పీహెచ్‌డీ, ప్రభుత్వ/ఎయిడెడ్/రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో రెగ్యులర్ ప్రిన్సిపల్‌గా అనుభవం (లేదా) డిగ్రీ కాలేజీ లెక్చరర్‌గా ఐదేళ్ల అనుభవం (లేదా) జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్‌గా ఐదేళ్ల అనుభవం (లేదా) జూనియర్ కాలేజీ లెక్చరర్‌గా పదేళ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం. వయసు: కనీసం 34 ఏళ్లు. గరిష్టం 44 ఏళ్ల లోపు.
ఎంపిక విధానం: అకడమిక్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్(ఏపీఐ)లో కనీస స్కోర్‌తోపాటు అకడమిక్ బ్యాక్‌గ్రౌండ్‌కి 20 శాతం వెయిటేజీ; రీసెర్చ్ పెర్ఫార్మెన్స్, క్వాలిటీ ఆఫ్ పబ్లికేషన్స్‌కి 40 శాతం వెయిటేజీ; డొమైన్ నాలెడ్జ్, టీచింగ్ స్కిల్స్‌కి 20 శాతం, ఇంటర్వ్యూకి 20 శాతం వెయిటేజీ ఇస్తారు.
దరఖాస్తు చివరి తేది: జూన్ 24, 2017.

ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ‘ప్రొఫెసర్లు’
పోస్టుల సంఖ్య: ప్రొఫెసర్-2, అసోసియేట్ ప్రొఫెసర్-4, అసిస్టెంట్ ప్రొఫెసర్-12, లైబ్రేరియన్-1.
అర్హత: ప్రొఫెసర్‌కు సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ, కనీసం పదేళ్ల బోధనానుభవం/పరిశోధన అనుభవం. అసోసియేట్ ప్రొఫెసర్‌కు పీహెచ్‌డీ, కనీసం ఎనిమిదేళ్ల బోధన/పరిశోధన అనుభవం. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు పీజీ, నెట్‌లో ఉత్తీర్ణత, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్‌లో ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ అయి ఉండాలి. పైన పేర్కొన్న మూడు రకాల పోస్టులకూ అకడమిక్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్(ఏపీఐ)లో కనీస స్కోర్లు ఉండాలి. పీహెచ్‌డీ అభ్యర్థులకు నెట్ నుంచి మినహాయింపు ఇచ్చారు.
వయసు: గరిష్ట వయో పరిమితి లేదు.
ఎంపిక విధానం: అకడమిక్ రికార్డ్, రీసెర్చ్ పెర్ఫార్మెన్స్, డొమైన్ నాలెడ్జ్, టీచింగ్ స్కిల్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
దరఖాస్తు చివరి తేదీ: జూలై 11, 2017.

ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ ఉద్యోగాలు
పోస్టుల సంఖ్య: 4
అర్హత: డిగ్రీ(మెకానికల్/ప్రొడక్షన్/పవర్ ప్లాంట్/మెటలర్జికల్ ఇంజనీరింగ్). సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం.
వయసు: 18-38 ఏళ్లు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేది : జూలై 11, 2017
రాత పరీక్ష తేది: ఆగస్టు 5,6 తేదీల్లో, 2017
పైవన్నీ పోస్టులకు పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.tspsc.gov.in

463 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు

463 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు

వివిధ ప్రభుత్వ శాఖల్లోని 463 ఏఈఈ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ దరఖాస్తులు కోరుతోంది.
Jobs పోస్టు పేరు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ).
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్.
శాఖల వారీగా ఖాళీలు: ఐ అండ్ సీఏడీలో.. ఏఈఈ (సివిల్)-204, ఏఈఈ (ఎలక్ట్రికల్)-120; ఆర్ అండ్ బీలో.. ఏఈఈ (ఎలక్ట్రికల్)-11, ఏఈఈ (సివిల్)-106; ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో.. ఏఈఈ (సివిల్/మెకానికల్)-21, గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్‌లో.. ఏఈఈ (మెకానికల్)-1.
వేతనం: రూ.37,100-91,450.
అర్హతలు: సంబంధిత విభాగాలను అనుసరించి ఇంజనీరింగ్ డిగ్రీ(బీఈ/బీటెక్).
వయోపరిమితి: 2017, జూలై 1 నాటికి 18-44 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలను అనుసరించి గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజు రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు రూ.120. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, నిరుద్యోగులకు ఎగ్జామ్ ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్‌లైన్/ఓఎంఆర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ. రాతపరీక్ష (ఆన్‌లైన్/ఓఎంఆర్)లో క్వాలిఫై అయిన వారిలో 1:2 నిష్పత్తితో ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. రాతపరీక్ష 450 మార్కులకు రెండు పేపర్లుగా ఉంటుంది. ఇందులో పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ విభాగాల నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. పేపర్-2లో సివిల్ ఇంజనీరింగ్ (డిగ్రీ లెవెల్)/ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (డిగ్రీ లెవెల్)/మెకానికల్ ఇంజనీరింగ్ (డిగ్రీ లెవెల్)లో 300 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. రాతపరీక్ష అనంతరం ఇంటర్వ్యూ 50 మార్కులకు నిర్వహిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: జూన్ 6, 2017.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 11, 2017.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.tspsc.gov.in

273 డిప్యూటీ సర్వేయర్ పోస్టులు

273 డిప్యూటీ సర్వేయర్ పోస్టులు

సర్వే సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో 273 డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు టీఎస్‌పీఎస్సీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Jobs పూర్వ జిల్లాల వారీ ఖాళీలు: ఆదిలాబాద్-25, కరీంనగర్-37, వరంగల్-30, ఖమ్మం-25, రంగారెడ్డి-24, నిజామాబాద్-24, మహబూబ్‌నగర్-35, మెదక్-24, నల్గొండ-34, హైదరాబాద్-15.
వేతనం: రూ.22,600-66,330.
అర్హతలు: పదోతరగతితోపాటు డ్రాట్స్‌మ్యాన్ (సివిల్) ట్రేడ్ విభాగంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి. ఈ కోర్సులో ఒక సబ్జెక్టుగా సర్వేయింగ్ కచ్చితంగా ఉండాలి. లేదా ఐటీఐ (సివిల్ డ్రాట్స్‌మ్యాన్)/ ఇంటర్మీడియెట్ ఒకేషనల్ (కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
2017, జూలై 1 నాటికి 18-44 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు రూ.80. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ/బీసీ, నిరుద్యోగ అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజులో మినహాయింపు ఇచ్చారు. దరఖాస్తు రుసుములను ఎస్‌బీఐ ఈ-పే విధానంలో చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో
ఎంపిక విధానం: ఆన్‌లైన్/ఓఎంఆర్ ఆధారిత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్, సివిల్ (ఐటీఐ ట్రేడ్) విభాగాల్లో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో దానికి ఒక్కో మార్కు ఉంటుంది. సమయం రెండున్నర గంటలు.
పరీక్ష సిలబస్: జనరల్ నాలెడ్జ్‌లో.. కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రిడే లైఫ్, ఎన్విరాన్‌మెంటల్ ఇస్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, జియోగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇండియన్ కాన్‌స్టిట్యూషన్: ఇండియన్ పొలిటికల్ సిస్టం అండ్ గవర్నమెంట్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఏ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
సివిల్ (ఐటీఐ ట్రేడ్)లో.. ఇంజనీరింగ్ డ్రాయింగ్, బిల్డింగ్ మెటీరియల్స్, కన్‌స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్, కాన్‌క్రెటింగ్, సర్వేయింగ్, లెవెలింగ్ అండ్ బేసిక్స్ ఆఫ్ మోడర్న్ సర్వేయింగ్, రోడ్స్, రైల్వేస్ అండ్ బ్రిడ్జెస్, ఇరిగేషన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ బిల్డింగ్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ సర్వీసెస్, బిల్డింగ్ ఎస్టిమేషన్ విభాగాల్లోని అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: జూన్ 6, 2017.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 24, 2017.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.tspsc.gov.in

తెలంగాణ గురుకులాల్లో 304 ప్రిన్సిపల్ పోస్టులు

తెలంగాణ గురుకులాల్లో 304 ప్రిన్సిపల్ పోస్టులు


తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో 304 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Jobs గురుకుల పాఠశాలల వారీ ఖాళీలు: గురుకుల పాఠశాలలు-14; సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు-43, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు -43, మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలు -188; గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు -16. ఈ మొత్తం పోస్టులను బాలురు/బాలికల గురుకుల పాఠశాలల వారీగా.. బాలుర గురుకుల పాఠశాలలు -7, బాలుర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు -21, బాలుర బీసీ సంక్షేమగురుకుల పాఠశాలలు -21, బాలుర మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలు -92, బాలుర గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు (ఏజెన్సీ)-1, బాలుర గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు (నాన్-ఏజెన్సీ)-5; బాలికల గురుకుల పాఠశాలలు-7, బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు -22, బాలికల బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు-22, బాలికల మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలు-96, బాలికల గిరిజన సంక్షేమగురుకుల పాఠశాలలు (ఏజెన్సీ)-2, బాలికల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు (నాన్-ఏజెన్సీ)-8 పోస్టులు ఉన్నాయి.
గమనిక: బాలికల విద్యాసంస్థల్లోని పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
వేతనం: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని ప్రిన్సిపల్ పోస్టులకు రూ.42,490-96,110; మిగిలిన గురుకుల పాఠశాలల్లోని ప్రిన్సిపల్ పోస్టులకు రూ.40,270-93,780.
అర్హతలు: 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణతతోపాటు బీఈడీ ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగ అభ్యర్థులకు 45 శాతం మార్కులు చాలు. అలాగే మొత్తం 8 ఏళ్ల బోధనానుభవం ఉండాలి. ఇందులో 5 ఏళ్లు పీజీటీ/జేఎల్‌గా, మూడేళ్లు హెడ్ మాస్టర్/ప్రిన్సిపల్‌గా పనిచేసి ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పరిజ్ఞానం అభిలషణీయం.
వయోపరిమితి: 2017, జూలై 1 నాటికి 34-44 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలు అనుసరించి గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు రూ.120. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీహెచ్/నిరుద్యోగ అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ (స్క్రీనింగ్ టెస్ట్) ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ విధానం), ఇంటర్వ్యూ/డెమానిస్ట్రేషన్/వైవా-వోస్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులను 1:15 నిష్పత్తిలో జాబితా ప్రకారం మెయిన్ ఎగ్జామినేషన్‌కు పిలుస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థుల మెరిట్ జాబితా నుంచి 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను డాక్యుమెంట్‌వెరిఫికేషన్, ఇంటర్వ్యూ/డెమానిస్ట్రేషన్/వైవా-వోస్‌కు పిలుస్తారు.
పరీక్ష విధానం: ప్రిలిమినరీ (స్క్రీనింగ్ టెస్ట్) ఎగ్జామినేషన్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో రాతపరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ఫ్రొఫిషియెన్సీ ఇన్ ఇంగ్లిష్ విభాగాల నుంచి 150 ప్రశ్నలు 150 మార్కులకు ఉంటాయి. మెయిన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ విధానం)లో పేపర్-1 (సంబంధిత శిక్షణ అంశం, స్కూల్ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్)లో 150 ప్రశ్నలు 150 మార్కులకు ఉంటాయి. పేపర్-2 (విద్యాహక్కు చట్టం, నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్, స్కూల్ ఆర్గనైజేషన్, టీచర్ ఎంపవర్‌మెంట్, చైల్డ్ డెవలప్‌మెంట్)లో 150 ప్రశ్నలు 150 మార్కులకు ఉంటాయి. అనంతరం ఇంటర్వ్యూ/డెమో/వైవా-వోస్ 30 మార్కులకు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: జూన్ 6, 2017.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 24, 2017.
పరీక్ష తేదీలు: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్-జూలై 16,2017.
మెయిన్ ఎగ్జామినేషన్ : ఆగస్టు 12/13, 2017.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.tspsc.gov.in .

తెలంగాణ గురుకులాల్లో 152 జూనియర్ లెక్చరర్ పోస్టులు

తెలంగాణ గురుకులాల్లో 152 జూనియర్ లెక్చరర్ పోస్టులు

తెలంగాణలోని గురుకులాల్లో 152 జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టులకు టీఎస్‌పీఎస్సీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Jobs గురుకులాల వారీగా ఖాళీలు: మహాత్మాజ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకులాలు-105; తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాలు-41; గురుకులాలు-6. ఈ మొత్తం పోస్టుల్లో బాలుర గురుకులాలకు-4, గిరిజన బాలుర గురుకులాలు-22, బీసీ సంక్షేమ బాలుర గురుకులాలు-39; బాలికల గురుకులాలు-2, గిరిజన బాలికల గురుకులాలు-19, బీసీ సంక్షేమ బాలికల గురుకులాలకు-66 కేటాయించారు.
గమనిక: బాలికల విద్యాసంస్థల్లోని పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
వేతనం: బీసీ సంక్షేమ/గిరిజన గురుకులాల జేఎల్ పోస్టులకు రూ.37,100-91,450; మిగిలిన గురుకులాల్లోని జేఎల్ పోస్టులకు రూ.35,120-87,130.
అర్హతలు: సంబంధిత విభాగంలో పీజీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు బీఈడీ చేసి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగ అభ్యర్థులకు 45 శాతం మార్కులు చాలు.
వయోపరిమితి: 2017, జూలై 1 నాటికి 18-44 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు రూ.120. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీహెచ్/నిరుద్యోగ అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ (స్క్రీనింగ్ టెస్ట్) ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ విధానం), ఇంటర్వ్యూ/డెమానిస్ట్రేషన్/వివా-వోస్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులను 1:15 నిష్పత్తిలో జాబితా ప్రకారం మెయిన్ ఎగ్జామినేషన్‌కు పిలుస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థుల మెరిట్ జాబితా నుంచి 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ/డెమానిస్ట్రేషన్/వివా-వోస్‌కు పిలుస్తారు.
పరీక్ష విధానం: ప్రిలిమినరీ (స్క్రీనింగ్ టెస్ట్) ఎగ్జామినేషన్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో రాతపరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ఫ్రొఫిషియెన్సీ ఇన్ ఇంగ్లిష్‌లో 150 ప్రశ్నలు 150 మార్కులకు ఉంటాయి. మెయిన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ విధానం)లో పేపర్-1లో కామన్ సిలబస్ నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి. పేపర్-2లో సంబంధిత సబ్జెక్టు (పీజీ స్థాయి)లో 200 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి. అనంతరం ఇంటర్వ్యూ 30 మార్కులకు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: జూన్ 6, 2017.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 24, 2017.
పరీక్ష తేదీలు: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్-జూలై 16, 2017.
మెయిన్ ఎగ్జామినేషన్ : ఆగస్టు 12/13, 2017.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.tspsc.gov.in

తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖలో 541 పోస్టులు

తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖలో 541 పోస్టులు

రాష్ట్ర పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటన జారీ చేసింది.
Jobs ఖాళీలు: ఓసీ-220, బీసీ(ఏ)-33, బీసీ(బీ)-48, బీసీ(సీ)-7, బీసీ(డీ)-34, బీసీ(ఇ) -23, ఎస్సీ-75, ఎస్టీ-77, దివ్యాంగులు-24.
వేతనం: రూ.19,500-58,330.
అర్హత: రెండేళ్ల యానిమల్ హజ్బెండ్రీ పాలిటెక్నిక్ ఉత్తీర్ణత (లేదా) డైరీయింగ్ అండ్ పౌల్ట్రీ సెన్సైస్ ఒక సబ్జెక్టుగా ఇంటర్ వొకేషనల్ కోర్సు (లేదా) రెండేళ్ల పౌల్ట్రీ డిప్లొమా (లేదా) ఇంటర్ వొకేషనల్ (మల్టీపర్పస్ వెటర్నరీ అసిస్టెంట్).
వయసు: 2017 జూలై 1 నాటికి కనీసం 18 ఏళ్లు. గరిష్టం 43 ఏళ్ల లోపు. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ పరీక్ష మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. 150 నిమిషాల వ్యవధిలో నిర్వహించే పేపర్-1 పరీక్షలో 150 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు (150 మార్కులు) జవాబులు గుర్తించాలి. పేపర్-2 పరీక్షనూ 150 నిమిషాల వ్యవధిలోనే నిర్వహిస్తారు. ఇందులోనూ 150 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు (150 మార్కులు) జవాబులు గుర్తించాలి. పేపర్-1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ నుంచి; పేపర్-2లో యానిమల్ హజ్బెండ్రీ పాలిటెక్నిక్/ఇంటర్ వొకేషన్ కోర్సు (డైరీ/పౌల్ట్రీ) నుంచి ప్రశ్నలిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
దరఖాస్తు రుసుం: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.200, ఎగ్జామ్ ఫీజు రూ.80. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, నిరుద్యోగులకు ఎగ్జామ్ ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు.
దరఖాస్తు ప్రారంభ తేది : జూన్ 6, 2017
దరఖాస్తు చివరి తేది : జూన్ 24, 2017
పరీక్ష తేది : జూలై 23, 2017.

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు : 7
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ(వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండ్రీ)(లేదా) పీజీ/పీజీ డిప్లొమా(మైక్రోబయాలజీ/పారాసైటాలజీ/ఎపిడెమియాలజీ/వైరాలజీ/ఇమ్యునాలజీ/పాథాలజీ) (లేదా) పీజీ(వెటర్నరీ సైన్స్ విత్ బయో టెక్నాలజీ) (లేదా) పీజీ (వెటర్నరీ సైన్స్ విత్ పబ్లిక్ హెల్త్ )
వయసు: కనీసం 18 ఏళ్లు. గరిష్టం 40 ఏళ్ల లోపు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
దరఖాస్తుకు చివరి తేది : జూన్ 24, 2017
రాత పరీక్ష తేదీ : ఆగస్టు 5, 2017
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.tspsc.gov.in

తెలంగాణ ఉమెన్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో 546 లెక్చరర్ పోస్టులు

తెలంగాణ ఉమెన్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో 546 లెక్చరర్ పోస్టులు

తెలంగాణలోని ఉమెన్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటన జారీ చేసింది. ఈ పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు.
Jobsకాలేజీల వారీగా ఖాళీలు: బీసీ వెల్ఫేర్ కాలేజీల్లో-36, సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో-510).
సబ్జెక్టుల వారీగా ఖాళీలు: తెలుగు: 2+60; ఇంగ్లిష్: 4+60; ఎకనామిక్స్: 2+15; హిస్టరీ: 2+15; పొలిటికల్ సైన్స్: 2+15; పొలిటికల్ సైన్స్: 2+15; కామర్స్: 4+89; మ్యాథ్స్: 3+30; ఫిజిక్స్: 2+28; కెమిస్ట్రీ: 3+35; బోటనీ: 2+30; జువాలజీ: 2+30; మైక్రోబయాలజీ: 1+30; ఎలక్ట్రానిక్స్: 1; జియాలజీ: 1; జెనెటిక్స్: 1; ఫుడ్ సైన్స్: 1; బయోకెమిస్ట్రీ: 1+1; బయోటెక్నాలజీ: 1+1; కంప్యూటర్ సైన్స్: 3+31; స్టాటిస్టిక్స్: 2+30; న్యూట్రిషన్ అండ్ డెటైటిక్స్: 1; పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్: 1; జర్నలిజం: 1; సైకాలజీ: 1; సోషియాలజీ: 1; బిజినెస్ అడ్మినిస్ట్రేషన్: 1.
వేతనం: రూ.40,270-93,780.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ(కనీసం 55 శాతం మార్కులు/7 పాయింట్ స్కేల్‌లో బీ గ్రేడ్), నెట్/స్లెట్ ఉత్తీర్ణత. పీహెచ్‌డీ అర్హత కలిగిన అభ్యర్థులకు నెట్/స్లెట్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు కనీసం 50 శాతం మార్కులు ఉన్నా సరిపోతుంది. 1991 సెప్టెంబర్ 19కి ముందు పీజీ పాసై పీహెచ్‌డీ అర్హత కలిగిన అభ్యర్థులకూ పీజీలో 50 శాతం మార్కులు ఉన్నా సరిపోతుంది.
వయసు: 2017 జూలై 1 నాటికి కనీసం 18 ఏళ్లు. గరిష్టం 44 ఏళ్ల లోపు. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: మెయిన్ ఎగ్జామ్ మార్కులు (300), ఇంటర్వ్యూ/డెమో/వైవా వోస్ మార్కుల (30) ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ప్రధాన పరీక్షకు ముందు ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు.
ప్రాథమిక పరీక్ష: ప్రశ్నపత్రం ఆంగ్లంలో ఉంటుంది. 150 నిమిషాల(రెండున్నర గంటల) వ్యవధిలో 150 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు (150 మార్కులు) జవాబులు గుర్తించాలి. ప్రశ్నలు జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ నుంచి వస్తాయి.
ప్రధాన పరీక్ష: లాంగ్వేజ్ సబ్జెక్టులు మినహా మిగిలినవాటికి ప్రశ్నపత్రం ఆంగ్లంలో ఉంటుంది. 150 నిమిషాల వ్యవధిలో 150 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు (300 మార్కులు) జవాబులు గుర్తించాలి. ప్రశ్నలు సంబంధిత సబ్జెక్టుల నుంచి పీజీ స్థాయిలో వస్తాయి.
ఇంటర్వ్యూ/డెమో/వైవా వోస్: 30 మార్కులకు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
దరఖాస్తు రుసుం: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.200, ఎగ్జామ్ ఫీజు రూ.120. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, నిరుద్యోగులకు ఎగ్జామ్ ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: జూన్ 6, 2017
దరఖాస్తు చివరి తేది : జూన్ 24, 2017
ప్రిలిమినరీ పరీక్ష తేది : జూలై 16, 2017
ప్రధాన పరీక్ష తేది: ఆగస్టు 12 లేదా 13, 2017.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.tspsc.gov.in

Wednesday, 7 June 2017

2437 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ 15 ప్రక‌ట‌న‌ల విడుదల

2437 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ 15 ప్రక‌ట‌న‌ల విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలు, పశుసంవర్ధక శాఖ, సర్వే సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డులు తదితర విభాగాల్లో 2437 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) జూన్ 2న ప్రకటన విడుదల చేసింది.
పోస్టుల వివరాలు..........
1) మహిళా డిగ్రీ గురుకుల క‌ళాశాల‌ల్లో లెక్చర‌ర్ - 546
2) మహిళా డిగ్రీ గురుకుల క‌ళాశాల‌ల్లో ఫిజికల్ డైరెక్టర్ - 21
3) మహిళా డిగ్రీ గురుకుల క‌ళాశాల‌ల్లో లైబ్రేరియన్ - 21
4) బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపల్ - 06
5) బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపల్ - 08
6) గురుకులాల్లో జూనియర్ లెక్చరర్లు - 152
7) గురుకుల జూనియర్ కళాశాలల్లో లైబ్రేరియన్ - 42
8) తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ప్రిన్సిపల్ - 304
9) పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్లు - 541
10) వివిధ ప్రభుత్వ సర్వీసుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) - 463
11) పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ - 07
12) బాయిలర్స్ శాఖలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిల‌ర్స్‌ - 04
13) సర్వే సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్‌లో డిప్యూటీ సర్వేయర్లు - 273
14) తెలంగాణ మహిళా డిగ్రీ గురుకుల క‌ళాశాల‌ల్లో ప్రిన్సిపల్ - 30
15) ములుగు ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెస‌ర్లు, లైబ్రేరియ‌న్లు - 19
వయసు: 44 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: ప్రిలిమినరీ పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్), మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
రాతపరీక్ష: క‌మిష‌న్ ద‌రఖాస్తుల‌కు అనుగుణంగా కంప్యూట‌ర్ బేస్డ్ రాత‌ప‌రీక్ష లేదా ఓఎంఆర్ ఆధారిత ప‌రీక్ష నిర్వహిస్తుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్‌
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 06.06.2017
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 24.06.2017

Online Application Website