Wednesday, 1 July 2020
Monday, 22 June 2020
TS SSC Results 2020
The Directorate of Government Education, Telangana state, has released the TS SSC March 2020 Results today i.e. Monday, June 22. Telangana SSC Public Exams 2020 Grades and Marks Memo is now accessible on the official website of the board — bse.telangana.gov.in.
Direct link - Download TS SSC Grades & Marks Memo
Direct link - Download TS SSC Grades & Marks Memo
Thursday, 18 June 2020
Saturday, 13 June 2020
తెలంగాణా స్కూల్ బుక్స్ 1వ తరగతి నుండి 12 వ తరగతి వరకు పి.డి.యఫ్. ఆన్లైన్ లింకు.
స్కూల్ కి వెళ్ళే పిల్లలున్న పేరెంట్స్ అందరికీ చేరేలా షేర్ చేయండి.
తెలంగాణా స్కూల్ బుక్స్ ఆన్ లైన్ లింక్:
https://www.ncertbooks.guru/ts-scert-books/?fbclid=IwAR3zvmGMJlZPmdwlQa5uQCCaAJ3osdz3Ho6I2jv3Ar04G2BaWs-5CdRnVEE
తెలంగాణా స్కూల్ బుక్స్ అన్నీ కూడా పిడిఎఫ్ రూపంలో ఈ యొక్క వెబ్ సైట్ లో విద్యార్థుల కోసం అప్లోడ్ చేయబడినది ఇంటర్మీడియట్ వరకు books ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణా స్కూల్ బుక్స్ ఆన్ లైన్ లింక్:
https://www.ncertbooks.guru/ts-scert-books/?fbclid=IwAR3zvmGMJlZPmdwlQa5uQCCaAJ3osdz3Ho6I2jv3Ar04G2BaWs-5CdRnVEE
తెలంగాణా స్కూల్ బుక్స్ అన్నీ కూడా పిడిఎఫ్ రూపంలో ఈ యొక్క వెబ్ సైట్ లో విద్యార్థుల కోసం అప్లోడ్ చేయబడినది ఇంటర్మీడియట్ వరకు books ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Friday, 12 June 2020
Tuesday, 2 June 2020
Saturday, 16 May 2020
అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు
జోధ్పూర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు: 02అర్హత: బీఎస్సీ (హానర్స్)/అగ‌్రికల్చర్ /బీటెక్ ఉత్తీర్ణతవయసు: 35 ఏళ్లు మించకూడదు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: మే 21, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://aujodhpur.ac.in/public/pdf/12-05-2020-Application -form-for-the-post-of-Field-Assistant.pdf
Monday, 20 April 2020
కరోనా మనదగ్గరికి రాకుండా ఉండటానికి ఎం చేయాలి ...?
కరోనా మనదగ్గరికి రాకుండా ఉండటానికి ఎం చేయాలి ...?
తెలియని వారిని తాకకూడదు..
మనకు తెలియని వారికి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి.. తెలియని వారిని ముట్టుకోవడం, తాకడం లాంటివి చేయకూడదు..
ఇతరుల కళ్లు, నోరు, ముక్కు భాగాలను తాకొద్దు : అపరిచితులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వ్యాధి కారకాలు.. ఒకర నుంచి మరొకరికి చేరే అవకాశం ఉంది. కాబట్టి తెలియని వారికి అంత సన్నిహితంగా మెలగడం మంచిది కాదు..
ఎప్పుడు మాస్క్ ధరించాలి : చాలా మందికి వ్యాధి సోకే అవకాశం ఉంది కాబట్టి, నలుగురిలోకి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం చాలా మంచిది.
ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రంగా కడుగుతూ ఉండాలి
జంతువులకు వీలైనంత దూరంగా ఉండాలి.
అన్నింటికంటే ముఖ్యం.. ముందుగానే వైద్యులను సంప్రదించడం లేకపోతే వ్యాధి తీవ్రతరమై ప్రాణాల మీదకే వచ్చే అవకాశం ఉంది కాబట్టి.. అలాంటి పరిస్థితుల రాకముందే జాగ్రత్త పడడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు నిపుణులు.
కరోనా వైరస్ ఉన్నట్లుగా ఏదైనా అనుమానంగా అనిపిస్తే ముందుగా వైద్యులను సంప్రదించాలి. వారిచ్చే సలహాలు, సూచనలు పాటించొచ్చు.
* ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి.
* నీరు ఎక్కువగా తాగుతుండాలి.
Saturday, 18 April 2020
మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేస్కొండిలా....!!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ రూ.1,500 చొప్పున జమ చేస్తోంది. తెలంగాణవ్యాప్తంగా 74 లక్షల అకౌంట్లలో నగదు జమ అవుతోంది. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది. నేరుగా బ్యాంకు అకౌంట్లకు డబ్బులు జమ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే తమ అకౌంట్లలో రూ.1,500 జమ అవుతాయా? అసలు తాము లబ్ధిదారుల జాబితాలో ఉన్నామా లేదా అన్న సందేహాలు అనేక మందిలో ఉన్నాయి. మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నారో లేదో సులువుగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకుంటే చాలు. స్టేటస్ తెలిసిపోతుంది. ఇందుకోసం మీ రేషన్ కార్డ్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఉంటే చాలు. మరి ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.
ముందుగా https://epos.telangana.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
ఎడమవైపు ఉన్న లిస్ట్‌లో DBT Response Status Check పైన క్లిక్ చేయండి.
లేదా డైరెక్ట్ లింక్ :
ముందుగా https://epos.telangana.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
ఎడమవైపు ఉన్న లిస్ట్‌లో DBT Response Status Check పైన క్లిక్ చేయండి.
లేదా డైరెక్ట్ లింక్ :
Thursday, 26 March 2020
Monday, 17 February 2020
సెంట్రల్ రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ ఖాళీలు (చివరితేది: 06.03.2020)
| ||||
Friday, 7 February 2020
తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలు (చివరితేది: 29.02.2020)
| ||||
Tuesday, 4 February 2020
తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలు (చివరితేది: 29.02.2020)
| ||||
పవర్‌గ్రిడ్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు (చివరితేది: 20.02.2020)
Saturday, 25 January 2020
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలు (చివరితేది: 28.01.2020)
| ||||
తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు (చివరితేది: 03.02.2020)
| ||||
Wednesday, 8 January 2020
టీఎస్‌పీఎస్సీ- 36 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు (చివరితేది: 25.01.2020)
| ||||
Friday, 3 January 2020
ఎస్‌బీఐలో 8000 జూనియర్ అసోసియేట్ ఖాళీలు (చివరితేది: 26.01.2020)
| |||
Thursday, 2 January 2020
సీసీఐలో 75 పోస్టులు (చివరితేది: 27.01.2020)
| |
Subscribe to:
Posts (Atom)