తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ రూ.1,500 చొప్పున జమ చేస్తోంది. తెలంగాణవ్యాప్తంగా 74 లక్షల అకౌంట్లలో నగదు జమ అవుతోంది. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది. నేరుగా బ్యాంకు అకౌంట్లకు డబ్బులు జమ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే తమ అకౌంట్లలో రూ.1,500 జమ అవుతాయా? అసలు తాము లబ్ధిదారుల జాబితాలో ఉన్నామా లేదా అన్న సందేహాలు అనేక మందిలో ఉన్నాయి. మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నారో లేదో సులువుగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకుంటే చాలు. స్టేటస్ తెలిసిపోతుంది. ఇందుకోసం మీ రేషన్ కార్డ్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఉంటే చాలు. మరి ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.
ముందుగా https://epos.telangana.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
ఎడమవైపు ఉన్న లిస్ట్‌లో DBT Response Status Check పైన క్లిక్ చేయండి.
లేదా డైరెక్ట్ లింక్ :
ముందుగా https://epos.telangana.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
ఎడమవైపు ఉన్న లిస్ట్‌లో DBT Response Status Check పైన క్లిక్ చేయండి.
లేదా డైరెక్ట్ లింక్ :
No comments:
Post a Comment