Wednesday, 1 July 2020

ఐబీపీఎస్‌- ఆర్ఆర్‌బీ IX - 2020 (చివ‌రి తేది: 21.07.2020)

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్‌(ఐబీపీఎస్‌) రీజిన‌ల్ రూర‌ల్ బ్యాంకుల్లో(ఆర్ఆర్‌బీ) కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-IX (సీఆర్‌పీ)ద్వారా ఆఫీస‌ర్లు, ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీప‌ర్ప‌స్‌) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.వివ‌రాలు..* ఐబీపీఎస్-సీఆర్‌పీ ఆర్ఆర్‌బీ-IXమొత్తం ఖాళీలు: 9640పోస్టులు-ఖాళీలు: ఆఫీస్ అసిస్టెంట్‌(మ‌ల్టీప‌ర్ప‌స్‌)-4624, ఆఫీస‌ర్‌(అసిస్టెంట్ మేనేజ‌ర్‌)-3800, అగ్ర‌క‌ల్చ‌ర్ ఆఫీస‌ర్‌-100, మార్కెటింగ్ ఆఫీస‌ర్‌-08, ట్రెజ‌రీ మేనేజ‌ర్‌-03, లా ఆఫీస‌ర్‌-26, చార్టెడ్ అకౌంటెంట్‌-26, ఐటీ ఆఫీస‌ర్‌-58, జ‌న‌ర‌ల్ బ్యాంకింగ్ ఆఫీస‌ర్‌-837, ఆఫీస‌ర్‌(స్కేల్‌-3)-156.అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌(ప్రిలిమిన‌రీ, మెయిన్ ఎగ్జామ్‌), సూచించిన పోస్టుల‌కు ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 01.07.2020.ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 21.07.2020.
 

No comments:

Post a Comment