Thursday, 27 June 2019

తెలంగాణ గిరిజ‌న సంక్షేమ శాఖ‌లో కాంట్రాక్టు పోస్టులు (చివ‌రితేది: 05.07.19)

హైద‌రాబాద్‌లోని తెలంగాణ గిరిజ‌న సంక్షేమ శాఖ‌కు చెందిన హెల్త్ క‌మాండ్ సెంట‌ర్‌లోతాత్కాలిక‌ ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* మొత్తం ఖాళీలు: 07పోస్టులు: మేనేజ‌ర్‌ - 01, పేడియాట్రీషియ‌న్‌ - 01, డ్యూటీ డాక్ట‌ర్స్‌ - 02, టెలీ కాల‌ర్స్‌ - 03.దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ (నేరుగా కేంద్రంలో అంద‌జేయాలి).చివరితేది: 05.07.2019.చిరునామా: డీడీ (అడ్మిన్‌), తెలంగాణ గిరిజ‌న సంక్షేమ శాఖ‌, హైద‌రాబాద్‌, తెలంగాణ‌.
 
 

ప్రసార్ భారతి, న్యూదిల్లీ (చివ‌రితేది: 12.07.19)

న్యూదిల్లీలోని ప్రసార్ భారతి (దూరదర్శన్ న్యూస్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు
..* మొత్తం ఖాళీలు: 89* పోస్టులు-ఖాళీలు: యాంకర్ కమ్ కరస్పాండెంట్-10, కాపీ రైటర్-08, అసైన్‌మెంట్‌ కోఆర్డినేటర్-07, కరస్పాండెంట్-16, గెస్ట్ కోఆర్డినేటర్-04, కెమెరా పర్సన్-15, బ్రాడ్‌కాస్ట్‌ ఎగ్జిక్యూటివ్-10, పోస్టు ప్రొడక్షన్ అసిస్టెంట్-19.
అర్హత: స‌ంబంధిత‌ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌.
చివరితేది: జులై 12
చిరునామా: డీడీ న్యూస్, దూరదర్శన్ భవన్, కోపర్నికస్ మార్గ్, న్యూదిల్లీ-110001.
 
 

వెస్ట‌ర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (చివ‌రితేది:17.07.19)

నాగ‌పూర్‌లోని వెస్ట‌ర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* స్టాఫ్ న‌ర్స్ (ట్రైనీ)* మొత్తం ఖాళీలు: 99అర్హ‌త‌: ఇంట‌ర్మీడియట్‌, న‌ర్సింగ్ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: 18-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: రాత‌ప‌రీక్ష ఆధారంగా.ద‌ర‌ఖాస్తు: ఆఫ్‌లైన్‌.చివ‌రితేది: జులై 17చిరునామా: జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, వెస్ట‌ర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, కోల్ ఎస్టేట్‌, సివిల్ లైన్స్, నాగ‌పూర్‌-440001.
 
 
 

ఈపీఎఫ్‌వోలో సోష‌ల్ సెక్యూరిటీ అసిస్టెంట్లు (చివ‌రితేది: 21.07.19)

న్యూదిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ (ఈపీఎఫ్‌వో)... సోష‌ల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు
... పోస్టు: సోష‌ల్ సెక్యూరిటీ అసిస్టెంట్‌
మొత్తం ఖాళీలు: 2189
రెండు తెలుగు రాష్ట్రాలకు: 211 పోస్టులు (తెలంగాణ - 151, ఏపీ - 60)
అర్హ‌త‌: డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. డేటా ఎంట్రీ వ‌ర్కులో గంట‌కు 5000 కీ డిప్రెష‌న్స్ వేగం ఉండాలి.
వ‌య‌సు: 21.07.2019 నాటికి 18-27 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్ ఆధారంగా.
ప‌రీక్ష తేదీలు: ఆగ‌స్టు 31, సెప్టెంబ‌రు 1
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 27.06.2019
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 21.07.2019
 
 

Wednesday, 26 June 2019

ఎస్ఈసీఐ, న్యూదిల్లీలో ఖాళీలు (చివ‌రితేది: 31.07.19)

న్యూదిల్లీలోని సోలార్ ఎన‌ర్జీ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈసీఐ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు
....మొత్తం ఖాళీలు: 211) ఇంజినీర్: 09
2) 
ఆఫీస‌ర్
: 01
3) 
అడ్మినిస్ట్రేష‌న్ ఆఫీస‌ర్
: 01
4) 
అకౌంట్స్ ఆఫీస‌ర్‌
: 02
5) 
సూప‌ర్‌వైజ‌ర్‌
: 07
6) 
అకౌంట్స్ అసిస్టెంట్
: 01విభాగాలు: సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, విండ్ ప‌వ‌ర్‌, సోలార్ ప‌వ‌ర్‌, ఆప‌రేష‌న్స్ అండ్ మెయింటేనెన్స్‌, సేఫ్టీ అండ్ ఈహెచ్ఎస్ త‌దిత‌రాలు.
ప‌ని ప్ర‌దేశం: అనంత‌పురం (ఆంధ్ర‌ప్ర‌దేశ్‌), న్యూదిల్లీ.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
చివ‌రితేది: 31.07.2019
 
 

భార‌త సెంట్ర‌ల్ రైల్వే, సోలాపూర్ లో ఖాళీలు (చివ‌రితేది: 19.07.2019)

భార‌త సెంట్ర‌ల్ రైల్వేకి చెందిన సోలాపూర్ (మ‌హారాష్ట్ర‌) రైల్వే డివిజ‌న్‌లో కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న
జూనియ‌ర్ ఇంజినీర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* జూనియ‌ర్ ఇంజినీర్ (వ‌ర్క్స్‌)మొత్తం ఖాళీలు: 07అర్హ‌త‌: సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, బీఎస్సీ, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణ‌త‌. ప‌ని అనుభ‌వం ఉన్నవారికి ప్రాధాన్య‌త ఉంటుంది.వ‌య‌సు: 33 ఏళ్లు మించ‌కూడ‌దు.ఎంపిక‌: షార్ట్‌లిస్టింగ్‌, ప‌ర్స‌నాలిటీ/ ఇంట‌లిజెన్స్ టెస్ట్‌ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.ఫీజు: రూ. 500.చివ‌రితేది: 19.07.2019
 
 

Sunday, 23 June 2019

ఏపీలో గ్రామ వాలంటీర్ పోస్టులు (చివ‌రితేది: 05.07.19)

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ పంచాయ‌తీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి విభాగం గ్రామ‌ వాలంటీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.
వివ‌రాలు
..* గ్రామ వాలంటీర్లుఅర్హ‌త‌: గిరిజ‌న ప్రాంతాల‌కు చెందిన వారికి ప‌దో త‌ర‌గ‌తి, గ్రామీణ ప్రాంత అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్‌, ప‌ట్ట‌ణ ప్రాంత అభ్య‌ర్థుల‌కు డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు ద‌ర‌ఖాస్తుదారులు స్థానికులై ఉండాలి.
వ‌య‌సు: 2019 జూన్‌ 30 నాటికి 18-35 ఏళ్లు ఉండాలి.
ఎంపిక‌: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
ముఖ్య‌మైన తేదీలు
:          నోటిఫికేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం: జూన్ 24 నుంచి జులై 5 వ‌ర‌కు.
         ఇంట‌ర్వ్యూ తేదీలు: జులై 11 నుంచి 25 వ‌ర‌కు.
         శిక్ష‌ణా కార్య‌క్ర‌మం: ఆగ‌స్టు 5 నుంచి 10 వ‌ర‌కు.
         వాలంటీర్ల నియామ‌క‌పు తేది: ఆగ‌స్టు 15.
 
 

Saturday, 22 June 2019

ఐడీబీఐ బ్యాంకులో 600 అసిస్టెంట్ మేనేజ‌ర్లు

ముంబ‌యిలోని ఐడీబీఐ బ్యాంకు... అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఎంపికైన‌ అభ్య‌ర్థులను ప్రాథ‌మికంగా పీజీ డిప్లొమా కోర్సు శిక్ష‌ణ‌కు తీసుకుంటారు. 
ఈ కోర్సుపూర్తి చేసిన అనంతరం బ్యాంకు నిబంధ‌న‌ల‌కు లోబ‌డి అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టులోనియ‌మిస్తారు.వివ‌రాలు...కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌
కాల‌వ్య‌వ‌ధి: ఒక ఏడాది
శిక్ష‌ణ కేంద్రం: మ‌ణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌, బెంగ‌ళూరు
ఖాళీలు: 600అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: 01.06.2019 నాటికి 21-28 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, ప‌ర్స‌న‌ల్‌ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ప‌రీక్ష తేది: 21.07.2019ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ (చివరితేది త్వరలో ప్రకటిస్తారు.)
ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ.150; మిగిలిన‌వారికి రూ.700

 
 

Wednesday, 19 June 2019

TS Gurukulam 5th Class Phase II Selection list Released


TS Gurukulam 5th Class Phase II Selection list Released Click Here...!!!  


BECIL Notification: బీఈసీఐఎల్‌లో 1100 ఉద్యోగాలు

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్) స్కిల్డ్, అన్‌స్కిల్డ్ మ్యాన్ వపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. స్కిల్డ్ మ్యాన్ వపర్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ, అన్‌స్కిల్డ్ మ్యాన్ పవర్ పోస్టులకు 8 వతరగతి అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు రూ.250 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు..

మొత్తం పోస్టులు: 1100

పోస్టులుపోస్టుల సంఖ్య
స్కిల్డ్ మ్యాన్ పవర్400
అన్‌స్కిల్డ్ మ్యాన్ పవర్700
మొత్తం పోస్టులు1100

అర్హత..
✦ స్కిల్డ్ మ్యాన్ పవర్ పోస్టులకు ఐటీఐ (ఎలక్ట్రికల్/వైర్‌మ్యాన్) అర్హతతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
✦ అన్‌స్కిల్డ్ మ్యాన్ పవర్ పోస్టులకు 8వ తరగతి అర్హతతో పాటు ఏడాది అనుభవం ఉండాలి.

వయోపరిమితి: స్కిల్డ్ మ్యాన్ పవర్ పోస్టులకు 45 సంవత్సరాలు, అన్‌స్కిల్డ్ మ్యాన్ పవర్ పోస్టులకు 55 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు రూ.250 చెల్లించాలి. ' Broadcast Engineering Consultants India Limited, New Delhi' పేరిట చెల్లుబాటు అయ్యేలా నిర్ణీత మొత్తంతో డిడి తీయాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, నిర్ణీత మొత్తంతో తీసిన డిడిని జతచేసి సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.

ఎంపిక ప్రక్రియ: నిబంధనల ప్రకారం ఎంపిక విధానం ఉంటుంది.

దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 24.062019.

దరఖాస్తులు పంపాల్సి చిరునామా:Shri Awadhesh Pandit
Dy. General Manager (F&A)

Broadcast Engineering Consultants India Limited,
BECIL Bhawan, C-56/A-17,
Sector-62, Noida- 201307 Uttar Pradesh.

Notification & Application

Website