తెలంగాణ రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్ మరియు ఆయా (హెల్పర్) పోస్టుల భర్తీకి అధికారికంగా దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. స్థానిక అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు నిర్దేశిత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన వివరాలు & సమాచారం
మొత్తం ఖాళీల సంఖ్య: 433
అంగన్‌వాడీ టీచర్లు: 153 పోస్టులు
అంగన్‌వాడీ ఆయాలు (హెల్పర్లు): 280 పోస్టులు
నోటిఫికేషన్ విడుదల తేదీ: 07-10-2026
దరఖాస్తుకు చివరి తేదీ: 23-10-2026
అధికారిక వెబ్‌సైట్:
wdcw.tg.nic.in
ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలు
| ఐసీడీఎస్ ప్రాజెక్ట్ | అంగన్‌వాడీ టీచర్లు | అంగన్‌వాడీ ఆయాలు | మొత్తం ఖాళీలు |
| రెబ్బెన | 9 | 19 | 28 |
| కౌటాల | 4 | 7 | 11 |
| ఆసిఫాబాద్ | 49 | 75 | 124 |
| జైనూర్ | 39 | 124 | 163 |
| వాంకిడి | 52 | 55 | 107 |
| మొత్తం | 153 | 280 | 433 |
అర్హతలు & నిబంధనలు
విద్యార్హత: కనీసం పదో తరగతి (SSC) ఉత్తీర్ణులై ఉండాలి.
స్థానికత: అభ్యర్థి తప్పనిసరిగా వివాహిత అయి ఉండటంతో పాటు నోటిఫికేషన్‌లో పేర్కొన్న సంబంధిత గ్రామం/వార్డుకు చెందిన స్థానిక నివాసి అయి ఉండాలి.
రిజర్వేషన్లు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు మరియు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.
వయస్సు: అధికారిక నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం నిర్ణీత వయోపరిమితిని కలిగి ఉండాలి.
దరఖాస్తుకు అవసరమైన ధ్రువపత్రాలు (Documents)
ప్రధాన సర్టిఫికెట్లు:
ఆధార్ కార్డు
నివాస ధ్రువీకరణ పత్రం (Residence Certificate)
10వ తరగతి ఒరిజినల్ మార్కుల మెమో (SSC Certificate)
కుల ధ్రువీకరణ పత్రం (Caste Certificate)
ఇంటర్మీడియట్ మార్కుల మెమో (చదివిన వారికి మాత్రమే)
డిగ్రీ లేదా ఇతర ఉన్నత విద్యా పత్రాలు (వర్తిస్తే)
పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫోటో
ప్రస్తుతం వాడుకలో ఉన్న మొబైల్ నంబర్
ప్రత్యేక రిజర్వేషన్ అర్హత పత్రాలు (వర్తించే వారికి మాత్రమే):
వితంతువు ధ్రువీకరణ పత్రం (Widow Certificate)
అనాథ ధ్రువీకరణ పత్రం (Orphan Certificate)
దివ్యాంగ ధ్రువీకరణ పత్రం (SADAREM Disability Certificate)
మాజీ సైనికోద్యోగి ధ్రువీకరణ పత్రం (Ex-Servicemen Certificate)
క్రీడా ధ్రువీకరణ పత్రం (Sports Certificate)
ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రం (EWS Certificate)
దరఖాస్తు చేసుకునే విధానం
అర్హత గల మహిళా అభ్యర్థులు అధికారిక పోర్టల్
No comments:
Post a Comment