Wednesday, 19 June 2019

అంబేడ్కర్ ఓపెన్ వ‌ర్సిటీలో యూజీ, పీజీ ప్రోగ్రాములు (చివ‌రి తేది: 31.08.19)

హైద‌రాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్‌.అంబేడ్కర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ 2019-20 సంవ‌త్సరానికిగానూ వివిధ యూజీ
పీజీ డిప్లొమాపీజీస‌ర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాల‌కుద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు......1) ఎంబీఏఎంఏఎంకాం త‌దిత‌ర పీజీ ప్రోగ్రాములు2) బీఏబీకాంబీఎస్సీ త‌దిత‌ర యూజీ ప్రోగ్రాములు3) పీజీ డిప్లొమా4) స‌ర్టిఫికెట్ ప్రోగ్రాములుఅర్హత‌ఎంపిక‌: యూజీ ప్రోగ్రాముల‌కు ఇంట‌ర్ ఉత్తీర్ణత లేదా 2015 నుంచి 2019 మ‌ధ్య వర్సిటీ
అర్హత ప‌రీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలిమిగిలిన కోర్సుల‌కు వ‌ర్సిటీ నిబంధ‌న‌ల ప్రకారం ప్రవేశాలుకల్పిస్తారు.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
చివ‌రి తేది: అప‌రాధ రుసుము లేకుండా 16.08.2019; రూ.200 అప‌రాధ రుసుముతో31.08.2019
 
Tuesday, 18 June 2019

టొబాకో బోర్డ్, గుంటూరులో ఖాళీలు (చివ‌రితేది: 15.07.2019)

కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ శాఖ‌కు చెందిన గుంటూరు (ఆంధ్ర‌ప్ర‌దేశ్‌)లోని టొబాకో బోర్డ్ తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ వివిధ పోస్టుల‌ భ‌ర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....మొత్తం ఖాళీలు: 41ఫీల్డ్ ఆఫీస‌ర్‌/ టెక్నిక‌ల్ అసిస్టెంట్‌: 25అకౌంటెంట్‌/ సూప‌రింటెండెంట్: 16అర్హ‌త‌: బీఎస్సీ అగ్రిక‌ల్చ‌ర్‌, ఏదైనా డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణ‌త (లేదా) టాలీ అకౌంట్స్ సాఫ్ట్‌వేర్‌లో స‌ర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి.వ‌య‌సు15.07.2019 నాటికి 30 ఏళ్ళు మించకూడ‌దు.ఎంపిక విధానంరాత‌ప‌రీక్ష ద్వారా.ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్‌.ఫీజురూ. 500 + జీఎస్‌టీ (ఎస్సీ/ఎస‌్టీ/ పీడ‌బ్ల్యూడీల‌కు ఫీజు లేదు)చివ‌రితేది: 15.07.2019.

ఇస్రో - ఎల్‌పీఎస్‌సీలో టెక్నీషియ‌న్లు (చివ‌రితేది: 02.07.19)

ఇస్రోకి చెందిన లిక్విడ్ ప్రొప‌ల్ష‌న్ సిస్ట‌మ్స్ సెంట‌ర్ (ఎల్‌పీఎస్‌సీ)... తిరువ‌నంత‌పురం,
 బెంగ‌ళూరు యూనిట్ల‌లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...మొత్తం పోస్టుల సంఖ్య‌: 411) టెక్నీషియ‌న్‌: 21
2) 
డ్రాఫ్ట్స్‌మ‌న్‌: 04
3) 
హెవీ వెహిక‌ల్ డ్రైవ‌ర్‌: 04
4) 
లైట్ వెహిక‌ల్ డ్రైవ‌ర్‌: 01
5) 
క్యాట‌రింగ్ అటెండెంట్‌: 11 అర్హ‌త‌ప‌దోత‌ర‌గ‌తిసంబంధిత ట్రేడులో ఐటీఐఎన్‌టీసీఎన్ఏసీడ్రైవింగ్ లైసెన్స్‌డ్రైవింగ్అనుభ‌వం.వ‌య‌సు02.07.2019 నాటికి క్యాట‌రింగ్ అటెండెంట్ పోస్టుల‌కు 25 ఏళ్లుమిగిలిన‌వాటికి 35 ఏళ్లు మించ‌కూడ‌దు.ద‌రఖాస్తు విధానంఆన్‌లైన్‌
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 18.06.2019ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 02.07.2019
 
Monday, 17 June 2019

తెలంగాణ వ్య‌వ‌సాయ వ‌ర్సిటీలో రైతుల‌ కోటా ప్ర‌వేశాలు (చివ‌రితేది: 12.07.19)

హైద‌రాబాద్‌లోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ స్టేట్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్సిటీ... 2019-20 సంవ‌త్స‌రానికిగానూ రైతుల కోటాలో ఎంపీసీ స్ట్రీమ్ కోర్సుల ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులుకోరుతోంది.వివ‌రాలు...ఫార్మ‌ర్స్ కోటా ప్ర‌వేశాలు1) బీటెక్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఇంజినీరింగ్ (18 సీట్లు)
2) 
బీటెక్ ఫుడ్ టెక్నాల‌జీ (18 సీట్లు)అర్హ‌త‌మ్యాథ‌మేటిక్స్‌ఫిజిక‌ల్ సైన్సెస్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌క‌నీసంనాలుగేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో చ‌దివి ఉండాలిక‌నీసం ఒక ఎక‌రా భూమి క‌లిగి ఉండాలి.వ‌య‌సు: 31.12.2019 నాటికి 17-22 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌తెలంగాణ స్టేట్ ఎంసెట్‌-2019 ర్యాంకు ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
చివ‌రితేది: 12.07.2019
 
Saturday, 15 June 2019

ఐబీపీఎస్‌, (సీఆర్‌పీ-ఆర్ఆర్‌బీ-VIIl) - 2019 (చివ‌రితేది: 04.07.19)

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్ (ఐబీపీఎస్‌), రిజినల్ రూర‌ల్ బ్యాంకుల్లో (ఆర్ఆర్‌బీ) కింది పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.వివ‌రాలు..ఆఫీస్ అసిస్టెంట్ మ‌ల్టీ ప‌ర్ప‌జ్: ఏపీలో 362, తెలంగాణ‌లో 115స్కేల్‌-1: స్కేల్‌-1: ఏపీలో 260, తెలంగాణ‌లో 20స్కేల్‌-2(అగ్రిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్‌): ఏపీలో 16, తెలంగాణ‌లో 0స్కేల్‌-2(మార్కెటింగ్ ఆఫీస‌ర్‌): ఏపీ 0, తెలంగాణ‌లో 7స్కేల్‌-2 (ట్రెజ‌రీ మేనేజ‌ర్‌): ఏపీ 0, తెలంగాణ‌లో 1స్కేల్‌-2 (లా): ఏపీ 2, తెలంగాణ‌లో 0స్కేల్‌-2 (సీఏ): ఏపీ 2, తెలంగాణ‌లో 0స్కేల్‌-2 (ఐటీ): ఏపీ 0, తెలంగాణ‌లో 0స్కేల్‌-2 (జ‌న‌ర‌ల్ బ్యాంకింగ్ ఆఫీస‌ర్‌): ఏపీ 30, తెలంగాణ‌లో 2స్కేల్‌-3: ఏపీ 8, తెలంగాణ‌లో 4మొత్తం ఖాళీలు: రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి 829 పోస్టులు.అర్హ‌త‌: డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి. స్థానిక భాష వ‌చ్చి ఉండాలి.ఎంపిక‌: ప‌్రిలిమిన‌రీ, మెయిన్స్ ప‌రీక్ష ఆధారంగా.ముఖ్య‌మైన తేదీలుఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూన్ 18ఆన్‌లైన్‌ రిజిస్ట్రేష‌న్‌ చివరి తేదీ: జులై 4ఆన్‌లైన్‌ పరీక్ష (ప్రిలిమినరీ) తేదీలు: ఆఫీసర్ స్కేల్-1 ఆగస్టు 3,4,11; ఆఫీస్ అసిస్టెంట్- ఆగస్టు 17,18, 25 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు: స్కేల్-1 ఫలితాలు ఆగస్టులో, అసిస్టెంట్స్ సెప్టెంబరులో ప్రకటిస్తారు.ఆన్‌లైన్‌ పరీక్ష (మెయిన్) తేది: ఆఫీసర్స్: సెప్టెంబరు 22, ఆఫీస్ అసిస్టెంట్: సెప్టెంబరు 29మెయిన్స్‌ ఫలితాలు: అక్టోబరులో ఇంటర్వ్యూ: నవంబరుతుది ఫలితాలు: జనవరి 2020.ఆంధ్ర‌ప్రదేశ్‌లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: అనంతపూర్, చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంతెలంగాణలో: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 100, ఇత‌రుల‌కు రూ.600.

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ, సికింద్రాబాద్ (చివ‌రితేది:18.08.2019)

భార‌త ర‌క్ష‌ణ ద‌ళానికి చెందిన‌ సికింద్రాబాద్‌లోని కేంద్రంలో వివిధ పోస్టుల భ‌ర్తీకి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వ‌హిస్తోంది.వివరాలు......పోస్టులు-ఖాళీలు: 1) సోల్జ‌ర్ టెక్‌ 2) సోల్జ‌ర్ జ‌న‌ర‌ల్ డ్యూటీ అండ్‌ అవుట్ స్టాండింగ్ స్పోర్ట్‌మెన్ (బాస్కెట్ బాల్‌, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, హ్యాండ్‌బాల్‌, హాకీ, క‌బ‌డ్డీ, స్విమ్మింగ్)అర్హత: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత స్పోర్ట్స్‌లో జాతీయ‌, దేశ‌, రాష్ట్ర స్థాయిలో పార్టిసిపేట్ చేసి ఉండాలి.వయసు: 17 ఏళ్ల‌ 6 నెల‌ల నుంచి 21 ఏళ్ల‌ మధ్య ఉండాలి.రిక్రూట్‌మెంట్ ర్యాలీ చివరి తేది: 18.08.2019వేదిక‌: ఎవోసీ సెంట‌ర్‌, ఈస్ట్ మారేడ్‌ప‌ల్లి, తిరుమ‌ల‌గిరి, సికింద్రాబాద్ - 500015.
 
ఎయిమ్స్, పాట్నాలో ఖాళీలు (చివ‌రితేది:30.07.2019)

కేంద్ర కుటుంబ‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ‌కు చెందిన పాట్నా (బీహార్‌)లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...మొత్తం ఖాళీలు: 96* జూనియ‌ర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ - 11* స్టోర్ కీప‌ర్ కం క్ల‌ర్క్ - 85అర్హత: ఏదైనా డిగ్రీ, ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌తతో పాటు కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి.ఎంపిక: రాత‌పరీక్ష‌, స్కిల్‌టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.ఫీజు: రూ. 1000 (ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీల‌కు రూ. 200)ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 30.07.2019.
 
ఎల్‌పీఎస్‌సీ, తిరువ‌నంత‌పురంలో ఖాళీలు(చివ‌రితేది:02.07.19)

తిరువ‌నంత‌పురం (కేర‌ళ‌)లోని ఇండియ‌న్ స్పేస్ రిసెర్చ్ సెంట‌ర్ (ఇస్రో)కి చెందిన లిక్విడ్ ప్రొపొల్యూష‌న్ సిస్ట‌మ్స్ సెంట‌ర్ (ఎల్‌పీఎస్‌సీ) వివిధ పోస్టుల‌ భ‌ర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* టెక్నిక‌ల్ అసిస్టెంట్‌మొత్తం ఖాళీలు: 071) మెకానిక‌ల్‌: 042) ఎల‌క్ట్రానిక్స్‌: 03అర్హ‌త‌: సంబంధిత విభాగాల్లో ప్ర‌థ‌మ శ్రేణిలో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: 02.07.2019 నాటికి 35 ఏళ్ళు మించకూడ‌దు.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌చివ‌రితేది: 02.07.2019.
 
ప‌వ‌ర్‌గ్రిడ్‌ కార్పోరేష‌న్ ఆఫ్ ఇండియాలో ఖాళీలు(చివ‌రితేది:12.07.19)

ప్ర‌భుత్వ రంగ న‌వ‌ర‌త్న సంస్థ అయిన న్యూదిల్లీలోని ప‌వ‌ర్ గ్రిడ్ కార్పోరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ వివిధ పోస్టుల‌ భ‌ర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....మొత్తం ఖాళీలు: 051) విజిలెన్స్ ఆఫీస‌ర్‌: 022) అసిస్టెంట్ మేనేజ‌ర్ (విజిలెన్స్‌): 012) డిప్యూటీ మేనేజ‌ర్ (విజిలెన్స్‌) : 02అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌తో పాటు ప‌ని అనుభ‌వం.ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ఫీజు: రూ. 500.చివ‌రితేది: 12.07.2019.
 
Friday, 14 June 2019