తెలంగాణలో ఓపెన్ స్కూల్ పదోతరగతి, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూలను అధికారులు అక్టోబరు 1న విడుదల చేశారు. షెడ్యూలు ప్రకారం అక్టోబరు 30 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అక్టోబరు 30 నుంచి నవంబరు 8 వరకు ఇంటర్ విద్యార్థులకు, నవంబరు 11 వరకు పదోతరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.
* ఇంటర్ పరీక్షల షెడ్యూలు..
* పదోతరగతి పరీక్షల షెడ్యూలు..
* ఇంటర్ పరీక్షల షెడ్యూలు..
పరీక్ష తేదీ | పరీక్ష |
30.10.2019 | తెలుగు, హిందీ, ఉర్దూ, అరబిక్ |
31.10.2019 | ఇంగ్లిష్ |
01.11.2019 | మ్యాథమెటిక్స్, సైకాలజీ, సోషయాలజీ |
02.11.2019 | ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్ |
04.11.2019 | కెమిస్ట్రీ, కామర్స్/ బిజినెస్ స్టడీస్ |
05.11.2019 | బయోలజీ, హిస్టరీ |
06.11.2019 | ఎకనామిక్స్ |
07.11.2019 | అకౌంటెన్సీ, పెయింటింగ్, మాస్ కమ్యూనికేషన్ |
08.11.2019 | జియోగ్రఫీ, హోంసైన్స్, ఒకేషనల్ సబ్జెక్ట్స్ (థియరీ) |
* పదోతరగతి పరీక్షల షెడ్యూలు..
పరీక్ష తేదీ | పరీక్ష |
30.10.2019 | తెలుగు, కన్నడ, తమిళం, ఒరియా, మరాఠీ |
31.10.2019 | ఇంగ్లిష్ |
01.11.2019 | మ్యాథమెటిక్స్ |
02.11.2019 | సైన్స్ అండ్ టెక్నాలజీ |
04.11.2019 | సోషల్ స్టడీస్ |
05.11.2019 | ఎకనామిక్స్, సైకాలజీ |
06.11.2019 | హోంసైన్స్ |
07.11.2019 | బిజినెస్ స్టడీస్ |
08.11.2019 | ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ |
09.11.2019 | హిందీ |
11.11.2019 | ఉర్దూ, ఒకేషనల్ సబ్జెక్ట్స్ (ప్రాక్టికల్స్) |
No comments:
Post a Comment