Tuesday 15 October 2019

ఇండియ‌న్ బ్యాంక్‌లో 115 సెక్యురిటీ గార్డ్ పోస్టులు (చివ‌రితేది: 08.11.2019)

ఇండియ‌న్ బ్యాంక్ దేశ‌వ్యాప్తంగా ఉన్న బ్రాంచుల్లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. నేవీ/ఆర్మీ/ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ఎక్స్ స‌ర్వీస్‌మెన్లు ఈ పోస్టుల‌కు అర్హులు.వివ‌రాలు..* సెక్యూరిటీ గార్డ్ క‌మ్ ప్యూన్‌మొత్తం ఖాళీలు: 115అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌, స్థానిక భాష‌, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్‌, లోక‌ల్ లాంగ్వేజ్ టెస్ట్‌, ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ట్ టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.చివ‌రితేది: 08.11.2019.
 

No comments:

Post a Comment