Thursday 17 October 2019

టీఎస్ఎస్పీడీసీఎల్‌లో 2500 జూనియ‌ర్ లైన్‌మ‌న్ పోస్టులు (చివ‌రితేది: 10.11.19)

తెలంగాణ స‌ద‌ర‌న్ ప‌వ‌ర్ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్‌పీడీసీఎల్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* జూనియ‌ర్ లైన్‌మ‌న్‌* మొత్తం ఖాళీలు: 2500అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి, ఐటీఐ(ఎల‌క్ట్రిక‌ల్‌/ వైర్‌మెన్‌)/ ఇంట‌ర్మీడియ‌ట్ ఒకేష‌నల్ కోర్సు (ఎల‌క్ట్రిక‌ల్ ట్రేడ్‌) ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: 01.07.2019 నాటికి 18-35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, పోల్ క్లైంబింగ్ ఎబిలిటీ టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.ముఖ్య‌మైన తేదీలు:ఫీజు చెల్లింపు ప్ర‌క్రియ ప్రారంభం: 21.10.2019ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 22.10.2019ఫీజు చెల్లింపున‌కు చివరితేది: 10.11.2019ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 10.11.2019.హాల్‌టికెట్ డౌన్‌లోడింగ్ తేదీ: 05.12.2019.ప‌రీక్ష‌తేది: 15.12.2019.
 

No comments:

Post a Comment