స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు..* స్పెషలిస్టు క్యాడర్ ఆఫీసర్* మొత్తం ఖాళీలు: 67పోస్టులు: మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్, మేనేజర్ అనలిస్టు తదితరాలు.అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ/ బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణత, అనుభవం.ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.చివరితేది: 06.11.2019.
|
No comments:
Post a Comment