తెలంగాణ పోస్టల్ సర్కిల్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు..* గ్రామీణ్ డాక్ సేవక్* మొత్తం ఖాళీలు: 970పోస్టులు: బ్రాంచ్ పోస్టు మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్, డాక్ సేవక్.అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు, స్థానిక భాష వచ్చి ఉండాలి.వయసు: 15.10.2019 నాటికి 18-40 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక విధానం: పదో తరగతి మార్కుల ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.ఫీజు: రూ.100ముఖ్యమైన తేదీలు:రిజిస్ట్రేషన్ & ఫీజు చెల్లింపు తేదీ ప్రక్రియ ప్రారంభం: 15.10.2019రిజిస్ట్రేషన్ & ఫీజు చెల్లింపునకు చివరితేది: 14.11.2019ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.10.2019ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.11.2019.
|
No comments:
Post a Comment