Monday, 7 October 2019

ఆర్‌జీయూకేటీ, బాస‌ర (చివ‌రితేది: 21.10.19)

బాస‌ర (నిజామాబాద్‌)లోని రాజీవ్ గాంధీ యూనివ‌ర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాల‌జీస్ (ఆర్‌జీయూకేటీ) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* గెస్ట్ ఫ్యాక‌ల్టీ (ఇంజినీరింగ్‌, నాన్-ఇంజినీరింగ్), గెస్ట్ టెక్నిక‌ల్ అసిస్టెంట్‌, స్టెనోగ్రాఫ‌ర్‌.
విభాగాలు: సివిల్‌, కంప్యూట‌ర్ సైన్స్ & ఇంజినీరింగ్ (సీఎస్ఈ), ఎల‌క్ట్రిక‌ల్ & ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఈఈఈ), మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, మ్యాథ‌మేటిక్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌, మేనేజ్‌మెంట్ & తెలుగు.
అర్హ‌త‌: డిగ్రీ, ఎంసీఏ, సంబంధిత స‌బ్జెక్టుల్లో బీటెక్‌/ బీఈ, ఎంటెక్‌/ ఎంఈ ఉత్తీర్ణ‌త‌, నెట్‌/ స‌్లెట్‌/ సెట్‌/ పీహెచ్‌డీ.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, ట్రేడ్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌రఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివరితేది: 21.10.2019.
ద‌ర‌ఖాస్తు హార్డ్ కాపీల‌ను పంప‌డానికి చివరితేది: 24.10.2019
చిరునామా: The Recruitment section, Administrative building, Rajiv Gandhi University of Knowledge Technologies, Basar(Village & Mandal), Nirmal District, Pin-504107, Telangana state.

No comments:

Post a Comment