Thursday, 17 October 2019
టీఎస్ఎస్పీడీసీఎల్‌లో 25 జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులు (చివరితేది: 10.11.19)
టీఎస్ఎస్పీడీసీఎల్‌లో 2500 జూనియర్ లైన్‌మన్ పోస్టులు (చివరితేది: 10.11.19)
| |
Wednesday, 16 October 2019
తెలంగాణ పోస్టల్ సర్కిల్‌లో 970 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులు (చివరితేది: 14.11.19)
| |
Tuesday, 15 October 2019
TOSS Exams: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల
తెలంగాణలో ఓపెన్ స్కూల్ పదోతరగతి, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూలను అధికారులు అక్టోబరు 1న విడుదల చేశారు. షెడ్యూలు ప్రకారం అక్టోబరు 30 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అక్టోబరు 30 నుంచి నవంబరు 8 వరకు ఇంటర్ విద్యార్థులకు, నవంబరు 11 వరకు పదోతరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.
* ఇంటర్ పరీక్షల షెడ్యూలు..
* పదోతరగతి పరీక్షల షెడ్యూలు..
* ఇంటర్ పరీక్షల షెడ్యూలు..
పరీక్ష తేదీ | పరీక్ష |
30.10.2019 | తెలుగు, హిందీ, ఉర్దూ, అరబిక్ |
31.10.2019 | ఇంగ్లిష్ |
01.11.2019 | మ్యాథమెటిక్స్, సైకాలజీ, సోషయాలజీ |
02.11.2019 | ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్ |
04.11.2019 | కెమిస్ట్రీ, కామర్స్/ బిజినెస్ స్టడీస్ |
05.11.2019 | బయోలజీ, హిస్టరీ |
06.11.2019 | ఎకనామిక్స్ |
07.11.2019 | అకౌంటెన్సీ, పెయింటింగ్, మాస్ కమ్యూనికేషన్ |
08.11.2019 | జియోగ్రఫీ, హోంసైన్స్, ఒకేషనల్ సబ్జెక్ట్స్ (థియరీ) |
* పదోతరగతి పరీక్షల షెడ్యూలు..
పరీక్ష తేదీ | పరీక్ష |
30.10.2019 | తెలుగు, కన్నడ, తమిళం, ఒరియా, మరాఠీ |
31.10.2019 | ఇంగ్లిష్ |
01.11.2019 | మ్యాథమెటిక్స్ |
02.11.2019 | సైన్స్ అండ్ టెక్నాలజీ |
04.11.2019 | సోషల్ స్టడీస్ |
05.11.2019 | ఎకనామిక్స్, సైకాలజీ |
06.11.2019 | హోంసైన్స్ |
07.11.2019 | బిజినెస్ స్టడీస్ |
08.11.2019 | ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ |
09.11.2019 | హిందీ |
11.11.2019 | ఉర్దూ, ఒకేషనల్ సబ్జెక్ట్స్ (ప్రాక్టికల్స్) |
ఎస్‌బీఐలో ఎస్‌సీఓ పోస్టులు (చివరితేది: 06.11.19)
| |
ఇండియన్ బ్యాంక్‌లో 115 సెక్యురిటీ గార్డ్ పోస్టులు (చివరితేది: 08.11.2019)
| |
Monday, 7 October 2019
ఆర్‌జీయూకేటీ, బాసర (చివరితేది: 21.10.19)
బాసర (నిజామాబాద్)లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జీయూకేటీ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు.... * గెస్ట్ ఫ్యాకల్టీ (ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్), గెస్ట్ టెక్నికల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్. విభాగాలు: సివిల్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ (సీఎస్ఈ), ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఈఈఈ), మెకానికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్, మేనేజ్‌మెంట్ & తెలుగు. అర్హత: డిగ్రీ, ఎంసీఏ, సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్/ బీఈ, ఎంటెక్/ ఎంఈ ఉత్తీర్ణత, నెట్/ స‌్లెట్/ సెట్/ పీహెచ్‌డీ. ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.10.2019. దరఖాస్తు హార్డ్ కాపీలను పంపడానికి చివరితేది: 24.10.2019 చిరునామా: The Recruitment section, Administrative building, Rajiv Gandhi University of Knowledge Technologies, Basar(Village & Mandal), Nirmal District, Pin-504107, Telangana state. |
Subscribe to:
Posts (Atom)