Sunday, 30 September 2018
ఉద్యం అభిలాష పథకం .....వివరాలు
ప్రియమైన కస్టమర్లకు, మిత్రులకు, తోటి శ్రేయోభిలాషులకు..
శుభ వార్త.
ఇప్పుడు, మన డిజిటల్ సేవ కేంద్రం నందు..సరికొత్త సధవకాశం ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో SIDBI బ్యాంక్ తరుపున నిరుద్యోగులలైన వారికి వ్యాపార రుణం అందించేందుకు గాను...ఉద్యం అభిలాష పథకం కింద 5 రోజుల పాటు(తేదీ అక్టోబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు) వ్యాపార రంగం కి సంభందించిన శిక్షణను అందించి తద్వారా సర్టిఫికెట్లు జారీ చేసి, తగు ఉపాధి కల్పన వ్యాపారం సహాయం కొరకు ఋణం మంజూరు చేయించబడును.ఆసక్తి గల యువతి యువకులు వెంటనే డిజిటల్ సేవ కేంద్రం -కొండపల్లి (రెబ్బెన ) ను సంప్రదించి. పూర్తీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకొనగలరు.

అర్హతలు:
రిజిస్ట్రేషన్ కొరకు కావాల్సిన పత్రాలు: 1ఫోటో, ఆధార్ జిరాక్స్, మొబైల్ నెం.
వయస్సు: 20 నుండి 40 సం. కలవారు.
విద్యార్హత : కనీసం 8వ తరగతి పాసై ఉండాలి.
శిక్షణ కాలం : 5రోజులు.(ప్రతి రోజు 1గంట)
శిక్షణ అనంతరం సర్టిఫికేట్ ఇవ్వబడును .
వ్యాపార ఋణం దరఖాస్తు కొరకు కావలసినవి: (శిక్షణ లో తెలుపబడును).
!! శిక్షణ పూర్తి ఉచితం !!
*షరతులు వర్తిస్తాయి*

Friday, 28 September 2018
బిజినెస్ లోన్ కావాలా? కేవలం 5రోజులు...?
ప్రియమైన కస్టమర్లకు, మిత్రులకు, తోటి శ్రేయోభిలాషులకు..
శుభ వార్త.
ఇప్పుడు, మన డిజిటల్ సేవ కేంద్రం నందు..సరికొత్త సధవకాశం ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో SIDBI బ్యాంక్ తరుపున నిరుద్యోగులలైన వారికి వ్యాపార రుణం అందించేందుకు గాను...5 రోజుల పాటు(తేదీ అక్టోబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు) వ్యాపార రంగం కి సంభందించిన శిక్షణను అందించి తద్వారా సర్టిఫికెట్ లు జారీ చేసి, తగు ఉపాధి కల్పన వ్యాపారం సహాయం కొరకు ఋణం మంజూరు చేయించబడును.
ఆసక్తి గల యువతి యువకులు వెంటనే డిజిటల్ సేవ కేంద్రం -కొండపల్లి ను సంప్రదించి. పేరు నమోదు చేసుకొనగలరు.
అర్హత: వయస్సు 20 నుండి 40 సం. కలవారు.
కనీసం 8వ తరగతి పాసై ఉండాలి.
శిక్షణ కాలం : 5రోజులు.(ప్రతి రోజు 1గంట)
రిజిస్ట్రేషన్ కొరకు కావాల్సిన పత్రాలు: 1ఫోటో, ఆధార్ జిరాక్స్, మొబైల్ నెం.
లోన్ దరఖాస్తు కి కావలసినవి: (శిక్షణ లో తెలుపబడును).
!! శిక్షణ పూర్తి ఉచితం !!
*షరతులు వర్తిస్తాయి*
Monday, 24 September 2018
PGT Hall Tickets: వెబ్‌సైట్‌లో గురుకుల పోస్టుల హాల్‌టికెట్లు
హాల్‌టికెట్ కోసం క్లిక్ చేయండి...
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ ఇలా...
* మొదట ' www.treirb.org' వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి.
* హోంపేజీలో కనిపించే ' Download Hall Ticket for TGT & PGT' లింక్‌పై క్లిక్ చేయాలి.
* క్లిక్ చేయగానే అభ్యర్థి లాగిన్ పేజీఓపెన్ అవుతుంది.
* అక్కడ అభ్యర్థి తన ఫోన్ నెంబరు, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.
* సంబంధిత వివరాలతో లాగిన్ కాగానే.. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్షల పూర్తి షెడ్యూలు..
VRO Answer Keys: వీఆర్వో పరీక్ష ప్రాథమిక 'కీ' విడుదల.. 30 వరకు అభ్యంతరాల స్వీకరణ..
తెలంగాణలో వీఆర్వో పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 16న నిర్వహించిన
రాతపరీక్ష ప్రాథమిక (ప్రిలిమినరీ) 'కీ' ని టీఎస్‌పీఎస్సీ అధికారులు విడుదల
చేశారు. శనివారమే కీ విడుదల చేసినప్పటికీ.. టీఎస్‌పీఎస్సీ అధికారిక
వెబ్‌సైట్‌లో ఆదివారం (సెప్టెంబరు 23) అందుబాటులో పెట్టారు. ప్రాథమిక 'కీ'
విడుదల చేసిన అనంతరం.. 'కీ'పై అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలుంటే సెప్టెంబరు
24 నుంచి 30 వరకు స్వీకరించనున్నట్లు వారు తెలిపారు. 30 తర్వాత తెలిపే
అభ్యంతాలను పరిగణించరు. అనంతరం తుది 'కీ' విడుదల చేస్తారు. ఆ తర్వాత తుది
ఫలితాలను విడుదల చేస్తారు.
ప్రాథమిక 'కీ' కోసం క్లిక్ చేయండి..
వీఆర్వో రాతపరీక్ష జవాబు పత్రాలు..
700 వీఆర్వో పోస్టులకుగాను రాష్ట్రవ్యాప్తంగా 10.58 లక్షల మంది దరఖాస్తుచేసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో 10 లక్షల మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా.. 7,87,049 మంది (78.46%) హాజరయ్యారు. ఈ పరీక్ష నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో 2,945 పరీక్ష కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాటు చేసింది. మరిన్ని వివరాల కోెసం వెబ్‌సైట్ చూడవచ్చు.
వెబ్‌సైట్

Friday, 21 September 2018
Thursday, 20 September 2018
Wednesday, 19 September 2018
విజయా బ్యాంక్‌లో 330 ఖాళీలు
బెంగళూరు
ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విజయా బ్యాంక్ 330
ప్రొబేషనరీ అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
అర్హత: కనీసం
60% మార్కులతో ఏదైనా డిగ్రీతో పాటు ఎంబీఏ/ పీజీడీబీఎం/ పీజీడీ
ఎం/పీజీబీఎం/పీజీడీబీఏ/ పీజీ (ఫైనాన్స్/ కామర్స్/సైన్స్/ఎకనామిక్స్/లా)
ఉత్తీర్ణత లేదా చార్టర్డ్ అకౌంటెంట్ లేదా ఐసీడబ్ల్యూఏ లేదా కంపెనీ సెక్రటరీ
ఉత్తీర్ణత.
వయసు: 2018, ఆగస్టు 1 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్/పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
పరీక్ష తేదీ: త్వరలో ప్రకటిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు కే వలం ఇంటిమేషన్ చార్జీల కింద రూ.100 చెల్లించాలి.
దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 27, 2018.
గమనిక: ఎంపికైన
అభ్యర్థులు బ్యాంక్ నిర్వ హించే మూడు నెలల కోర్సు చదవాల్సి ఉం టుంది. ఈ
సమయంలో నెలకు రూ.15 వేల స్టైపెండ్ చెల్లిస్తారు. కోర్స్ పూర్తయిన తర్వాత
వారికి ఎగ్జిట్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో నిర్దిష్ట మార్కులు సాధించిన
వారికి మాత్రమే ప్రొబేషనరీ అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగావ కాశం
కల్పిస్తారు.
పూర్తివివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు. వెబ్‌సైట్: www.vijayabank.com
పూర్తివివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు. వెబ్‌సైట్: www.vijayabank.com
Tuesday, 18 September 2018
All RRB Group D Exam Dates-2018
All RRB Group D Exam Dates are give below.
SI No | Date of CBT |
Starting Date for e-Call letter Download
|
1 | 17 Sep 2018 | 13 Sep 2018 |
2 | 18 Sep 2018 | 14 Sep 2018 |
3 | 19 Sep 2018 | 15 Sep 2018 |
4 | 20 Sep 2018 | 16 Sep 2018 |
5 | 22 Sep 2018 | 18 Sep 2018 |
6 | 23 Sep 2018 | 19 Sep 2018 |
7 | 24 Sep 2018 | 20 Sep 2018 |
8 | 25 Sep 2018 | 21 Sep 2018 |
9 | 26 Sep 2018 | 22 Sep 2018 |
10 | 27 Sep 2018 | 23 Sep 2018 |
11 | 28 Sep 2018 | 24 Sep 2018 |
12 | 1 Oct 2018 | 27 Sep 2018 |
13 | 3 Oct 2018 | 29 Sep 2018 |
14 | 4 Oct 2018 | 30 Sep 2018 |
15 | 5 Oct 2018 | 1 Oct 2018 |
16 | 8 Oct 2018 | 4 Oct 2018 |
17 | 9 Oct 2018 | 5 Oct 2018 |
18 | 10 Oct 2018 | 6 Oct 2018 |
19 | 11 Oct 2018 | 7 Oct 2018 |
20 | 12 Oct 2018 | 8 Oct 2018 |
21 | 15 Oct 2018 | 11 Oct 2018 |
22 | 16 Oct 2018 | 12 Oct 2018 |
23 | 22 Oct 2018 | 18 Oct 2018 |
24 | 24 Oct 2018 | 20 Oct 2018 |
25 | 29 Oct 2018 | 25 Oct 2018 |
26 | 30 Oct 2018 | 26 Oct 2018 |
27 | 31 Oct 2018 | 27 Oct 2018 |
28 | 1 Nov 2018 | 28 Oct 2018 |
29 | 2 Nov 2018 | 29 Oct 2018 |
30 | 5 Nov 2018 | 1 Nov 2018 |
31 | 12 Nov 2018 | 8 Nov 2018 |
32 | 15 Nov 2018 | 11 Nov 2018 |
33 | 16 Nov 2018 | 12 Nov 2018 |
34 | 19 Nov 2018 | 15 Nov 2018 |
35 | 20 Nov 2018 | 16 Nov 2018 |
36 | 22 Nov 2018 | 18 Nov 2018 |
37 | 24 Nov 2018 | 20 Nov 2018 |
38 | 26 Nov 2018 | 22 Nov 2018 |
39 | 27 Nov 2018 | 23 Nov 2018 |
40 | 28 Nov 2018 | 24 Nov 2018 |
41 | 3 Dec 2018 | 29 Nov 2018 |
42 | 4 Dec 2018 | 30 Nov 2018 |
43 | 5 Dec 2018 | 1 Dec 2018 |
44 | 6 Dec 2018 | 2 Dec 2018 |
45 | 1 Dec 2018 | 6 Dec 2018 |
46 | 11 Dec 2018 | 7 Dec 2018 |
47 | 12 Dec 2018 | 8 Dec 2018 |
48 | 13 Dec 2018 | 9 Dec 2018 |
49 | 14 Dec 2018 | 10 Dec 2018 |
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. 3 సంవత్సరాల డిగ్రీ కోర్సుకు సంబంధించి బీఏ/ బీకాం/ బీఎస్సీ, సెకెండ్ స్పెల్ పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు సోమవారం (సెప్టెంబరు 17) ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 1 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ పరీక్షలు అక్టోబరు22 నుంచి ప్రారంభమవుతాయని వారు తెలిపారు.
ఇక తృతీయ సంవత్సరం పరీక్షలు అక్టోబరు 22 నుంచి 27 వరకు,
ద్వితీయ సంవత్సరానికి అక్టోబరు 29 నుంచి నవంబరు 3 వరకు,
ప్రథమ సంవత్సర పరీక్షలు నవంబరు 5 నుంచి 9 వరకు ఉంటాయన్నారు.
వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చని సూచించారు.
https://www.braouonline.in/
Sunday, 16 September 2018
Telangana SI Results ఎస్‌ఐ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల
తెలంగాణలో ఎస్‌సీటీ సబ్ ఇన్స్‌పెక్టర్ (సివిల్), తత్సమాన పోస్టులకు
నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను తెలంగాణ
పోలీసు నియామక బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలో మొత్తం
1,10, 635 మంది తదుపరి దశకు అర్హత సాధించారు. వీరిలో అత్యధికంగా ఎస్టీ
వర్గానికి చెందిన అభ్యర్థులే ఉండటం విశేషం. ఆగస్టు 26న తెలంగాణ వ్యాప్తంగా
ప్రిలిమ్స్ రాతపరీక్ష నిర్వహిాంచారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి.....
పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,88,715 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,88,482 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షకు సంబంధించిన 'కీ' ని ఆగస్టు 27న విడుదల చేశారు. ఆగస్టు 29 వరకు దీనిపై అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు ఫలితాలను విడుదలచేశారు.
ఎస్‌ఐ పోస్టుల భర్తీకి సంబంధించి మూడు దశల నియామక ప్రక్రియలో భాగంగా ఈ ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. ఇందులో ఉత్తీర్ణులైనవారికి రెండో దశలో ఈవెంట్స్ ఉంటాయి. అందులోనూ క్వాలిఫై అయిన వారికి తుది దశలో మెయిన్స్ రాతపరీక్ష నిర్వహిస్తారు.

Saturday, 15 September 2018
కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో 54,953 ఖాళీలు
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) తదితర కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో కానిస్టేబుల్, రైఫిల్‌మన్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ప్రకటన జారీ చేసింది. వివరాలు......
1) కానిస్టేబుల్ (జీడీ)
2) రైఫిల్‌మన్ (జీడీ) మొత్తం పోస్టుల సంఖ్య: 54,953 (పురుషులకు 47,307; మహిళలకు 7,646) విభాగాలవారీ ఖాళీలు: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)-16984, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)-200, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)-21566, సశస్త్ర సీమబల్ (ఎస్ఎస్‌బీ)-8546, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)-4126, అస్సాం రైఫిల్స్ (ఏఆర్)-3076, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)-08, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్)-447. అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి. వయసు: 2018 ఆగస్టు 1 నాటికి 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్ ద్వారా. పరీక్షా విధానం: జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్, ఇంగ్లిష్/ హిందీ విభాగాల్లో ఒక్కో అంశం నుంచి 25 చొప్పున మొత్తం వంద ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు వంద. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. గంటన్నర సమయంలో సమధానాలు గుర్తించాల్సి ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు: రూ.100 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 17.08.2018 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 30.09.2018
Wednesday, 12 September 2018
Monday, 10 September 2018
Friday, 7 September 2018
Wednesday, 5 September 2018
గురుకుల పీజీటీ, టీజీటీ రాతపరీక్ష తేదీలు
గురుకుల పాఠశాలల్లోని పీజీటీ, టీజీటీ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష తేదీలను తెలంగాణ
రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు
ప్రకటించింది. పీజీటీ పోస్టులకు సంబంధించిన పేపర్-2, పేపర్-3 పరీక్షలను
సెప్టెంబరు 26న నిర్వహించనున్నట్లు పేర్కొంది. అదేవిధంగా టీజీటీ, పీజీటీ
పోస్టులకు సంబంధించి పేపర్-1 పరీక్షను అక్టోబరు 6న నిర్వహించనున్నట్లు
బోర్డు తెలిపింది. గురుకులాల్లో 960 టీజీటీ, 1972 పీజీటీ ఉద్యోగాల భర్తీకి
నోటిఫికేషన్ వెలువడగా 2,93,294 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే.
బీఎస్‌ఎఫ్‌లో 65 కానిస్టేబుల్ పోస్టులు
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) 65 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..
కానిస్టేబుల్ (జనరేటర్ మెకానిక్): 30
కానిస్టేబుల్ (లైన్‌మెన్): 12
కానిస్టేబుల్ (జనరేటర్ ఆపరేటర్): 23
అర్హత:మెట్రిక్యులేషన్, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు మూడేళ్ల పని అనుభవం ఉండాలి. వయసు: 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. దరఖాస్తు ఫీజు: రూ.100. దరఖాస్తుకు చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (2018 సెప్టెంబర్ 1-7)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చే సుకోవాలి. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://bsf.nic.in

బీఈసీఐఎల్-నోయిడాలో 105 పోస్టులు
నోయిడాలోని
భారత ప్రభుత్వ రంగ సంస్థ బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా
లిమిటెడ్ (బీఈసీఐఎల్) కాంట్రాక్టు ప్రాతిపదికన 105 పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...
పేషెంట్ కేర్ మేనేజర్ (పీసీఎం): 20
పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ (పీసీసీ): 70
డ్రైవర్స్: 5
అంబులెన్స్ పారామెడిక్స్/ఈఎంటీలు: 10
అర్హత:పోస్టును బట్టి పదో తరగతి ఉత్తీర్ణత. హెవీ డ్రైవింగ్ లెసైన్స్, ఈఎంటీ/ఈఎంటీ అడ్వాన్డ్స్ సర్టిఫికేషన్, లైఫ్ సెన్సైస్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. వయసు, ఎంపిక: సంస్థ నిబంధనల ప్రకారం. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. దరఖాస్తు ఫీజు: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.250). దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 17, 2018. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.becil.com

బీఎస్‌ఎఫ్ లో 139 ఉద్యోగాలు
బోర్డర్
సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) 139 సబ్ ఇన్ స్పెక్టర్, జూనియర్
ఇంజనీర్/సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...
- సబ్ ఇన్‌స్పెక్టర్ (వర్క్స్): 103
అర్హత:సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత. - జూనియర్ ఇంజనీర్/సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎలక్ట్రికల్): 36
అర్హత:ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
Subscribe to:
Posts (Atom)