ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీఎస్‌ట్రాన్స్‌కో).. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్,
జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల
చేసింది. రాష్ట్రంలోని పూర్వపు జిల్లాల ప్రాతిపదికన జోనల్ విధానంలోనే ఈ
పోస్టులను భర్తీచేయనుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు
చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
కామర్స్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి
అర్హులు. పోస్టులవారీగా నిర్ణీత తేదీల్లో దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు ఫీజు
చెల్లించాలి.
ఉద్యోగ వివరాలు...
మొత్తం ఖాళీల సంఖ్య: 106
* జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జేఏఓ): 44
* జూనియర్ పర్సనల్ ఆఫీసర్ (జేపీఓ): 62
అర్హత:
వయసు: 01.07.2018 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా.
ఉద్యోగ వివరాలు...
మొత్తం ఖాళీల సంఖ్య: 106
* జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జేఏఓ): 44
* జూనియర్ పర్సనల్ ఆఫీసర్ (జేపీఓ): 62
అర్హత:
జేఏఓ పోస్టులకు ప్రథమ శ్రేణిలో బీకాం లేదా ఎంకాం డిగ్రీ (లేదా) సీఏ/ ఐసీడబ్ల్యూఏ-ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి. |
జేపీఓ పోస్టులకు ప్రథమ శ్రేణిలో బీఏ/ బీకాం/ బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి. |
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా.
No comments:
Post a Comment