తెలంగాణ
స్టేట్ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో
ఖాళీగా ఉన్న 82 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్
(టీఎస్‌పీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.
విభాగాల వారీ ఖాళీలు:
1. అసిస్టెంట్ డెయిరీ మేనేజర్/మేనేజర్ గ్రేడ్-2 అండ్ అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్: 6
అర్హత: డెయిరీ టెక్నాలజీలో బీఎస్సీ/బీటెక్/బీవీఎస్సీ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.
దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 7, 2018.
2. ప్రాసెసింగ్ సూపర్‌వైజర్ అండ్ ఫీల్డ్ సూపర్ వైజర్ : 16
అర్హత: ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌తో పాటు డెయిరీ టెక్నాలజీలో పీజీ డిప్లొమా ఉత్తీర్ణత. ప్రాసెసింగ్ సూపర్‌వైజర్ పోస్టులకు డెయిరీ టెక్నాలజీలో బీఎస్సీ/బీటెక్/బీవీఎస్సీ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.

3. ల్యాబ్ అసిస్టెంట్ : 10
అర్హత: బీఎస్సీ ఉత్తీర్ణత (కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా ఉండాలి).

4. బాయిలర్ ఆపరేటర్ (గ్రేడ్ 2) : 3
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.
5. ప్లాంట్ ఆపరేటర్ : 25
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు మెకానికల్ అండ్ ఫిట్టర్ విభాగంలో ఐటీఐ సర్టిఫికెట్.
6. మార్కెటింగ్ అసిస్టెంట్ : 10
7. సూపర్‌వైజర్ (మార్కెటింగ్) : 12
అర్హత: గ్రాడ్యుయేషన్‌తో పాటు మార్కెటింగ్ విభాగంలో పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: అన్ని పోస్టులకు 18-44 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు; ఎక్స్ సర్వీస్‌మెన్లకు మూడేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: రూ.200 (రిజర్వేషన్ అభ్యర్థులకు ఫీజు లేదు).
దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 9, 2018
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: https://tspsc.gov.in

No comments:
Post a Comment