Sunday, 20 May 2018

ఇండియ‌న్ రైల్వేస్‌లో 8619 కానిస్టేబుల్ పోస్టులు (చివ‌రి తేది: 30.06.18)

ఇండియ‌న్ రైల్వేస్‌కు చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్‌), రైల్వే ప్రొటెక్షన్ స్పెష‌ల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్ఎఫ్‌)ల‌లో కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌లైంది. ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో గ‌తంలో ద‌ర‌ఖాస్తు చేసుకున్న మ‌హిళా అభ్యర్థులు (నోటిఫికేష‌న్ నెం.01/2016) మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేసుకోన‌వ‌స‌రం లేదు.వివరాలు.....* కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్‌)మొత్తం ఖాళీలు: 8619 (పురుషుల‌కు 4403, మ‌హిళ‌ల‌కు 4216)అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణత‌. నిర్దేశించిన శారీర‌క ప్రమాణాలు ఉండాలి.వ‌య‌సు: 01.07.2018 నాటికి 18-25 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: ఆన్‌లైన్ కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్ (పీఈటీ) అండ్ ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), మెడిక‌ల్ టెస్ట్ ద్వారా. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500 (ప‌రీక్షకు హాజ‌రైన అభ్యర్థుల‌కు బ్యాంకు ఛార్జీలు మిన‌హాయించుకుని రూ.400 తిరిగి చెల్లిస్తారు).ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 01.06.2018ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 30.06.2018

No comments:

Post a Comment