Saturday, 31 December 2016
Friday, 30 December 2016
PAVAN: BHIM Android Application
PAVAN: BHIM Android Application: BHIM (Bharat Interface for Money).... Android Application Lunched ...Prime minister Narendra modi, on 30.12.2016 find the attachmen...
BHIM Android Application
BHIM (Bharat Interface for Money)....
Android Application Lunched ...Prime minister Narendra modi, on 30.12.2016 find the attachment of downloadable link, only for android mobile users.....
Find the download link below....
https://play.google.com/store/apps/details?id=in.org.npci.upiapp&hl=en
Thursday, 29 December 2016
ఆర్మీ సంస్థ ఎంఈజీసీలో ఉద్యోగాలు
పోస్టుల సంఖ్య: 249
దరఖాస్తు చివరి తేదీ: 2017, జనవరి 17
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: indianarmy.nic.in
దరఖాస్తు చివరి తేదీ: 2017, జనవరి 17
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: indianarmy.nic.in
ఎయిరిండియా’లో 107 సెక్యూరిటీ ఏజెంట్ పోస్టులు
ఎయిరిండియా
ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్.. సదరన్ రీజియన్‌లోని
హైదరాబాద్, చెన్నై, కేరళ స్టేషన్లలో సెక్యూరిటీ ఏజెంట్ పోస్టులను మూడేళ్ల
కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది.
స్టేషన్లు, రిజర్వేషన్ల వారీగా ఖాళీలు :
విద్యార్హత (2016, డిసెంబర్ 1 నాటికి): బేసిక్ ఏవీఎస్‌ఈసీ/స్క్రీనర్ సర్టిఫికెట్ ఉండాలి. ఈ అర్హతలేనివారు డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు హిందీ, ఇంగ్లిష్, స్థానిక భాష మాట్లాడగలగాలి. ఎక్స్‌సర్వీస్‌మెన్‌లైతే డిగ్రీ ఉత్తీర్ణులై, సాయుధ బలగాల్లో కనీసం 15 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి, గత రెండేళ్లలో గౌరవప్రదంగా వైదొలిగినవారై ఉండాలి.
ప్రాధాన్యత: విపత్తు నిర్వహణ, పారిశ్రామిక భద్రత, ఫైర్ ఫైటింగ్ తదితర పరిజ్ఞానం గల వారికి; ఎన్‌సీసీ బీ/సీ సర్టిఫికెట్ ఉన్నవారికి; ఇన్‌లైన్ స్క్రీనర్, ఎక్స్‌బీఐఎస్ స్క్రీనర్‌లో బీసీఏఎస్ సర్టిఫికెట్ పొందినవారికి; బీసీఏఎస్ బేసిక్ ఏవీఎస్‌ఈసీ (12 రోజుల న్యూ ప్యాటర్న్) ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఇస్తారు.
వయసు (2016, డిసెంబర్ 1 నాటికి): జనరల్ అభ్యర్థులు 28 ఏళ్ల లోపు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 33 ఏళ్ల లోపు, ఓబీసీలు 31 ఏళ్ల లోపు ఉండాలి. బేసిక్ ఏవీఎస్‌ఈసీ ఉత్తీర్ణులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
దరఖాస్తు రుసుం: ఓసీలు, ఓబీసీలు ఎయిరిండియా పేరిట రూ.500 అకౌంట్ పేఈ డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు మినహాయింపు ఇచ్చారు.
వాకిన్ వేదిక: ఎయిరిండియా స్పోర్ట్స్ స్టేడియం, ఎయిరిండియా స్టాఫ్ హౌజింగ్ కాలనీ, మీనంబాక్కం, చెన్నై, 600027.
ముఖ్య తేదీలు :
వెబ్‌సైట్: www.airindia.in
- చెన్నై-25 (ఎస్సీ-4, ఎస్టీ-2, ఓబీసీ-7, జనరల్-12)
- హైదరాబాద్-45 (ఎస్సీ-7, ఎస్టీ-3, ఓబీసీ-12, జనరల్-23)
- కేరళ-37 (ఎస్సీ-6, ఎస్టీ-3, ఓబీసీ-10, జనరల్-18)
విద్యార్హత (2016, డిసెంబర్ 1 నాటికి): బేసిక్ ఏవీఎస్‌ఈసీ/స్క్రీనర్ సర్టిఫికెట్ ఉండాలి. ఈ అర్హతలేనివారు డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు హిందీ, ఇంగ్లిష్, స్థానిక భాష మాట్లాడగలగాలి. ఎక్స్‌సర్వీస్‌మెన్‌లైతే డిగ్రీ ఉత్తీర్ణులై, సాయుధ బలగాల్లో కనీసం 15 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి, గత రెండేళ్లలో గౌరవప్రదంగా వైదొలిగినవారై ఉండాలి.
ప్రాధాన్యత: విపత్తు నిర్వహణ, పారిశ్రామిక భద్రత, ఫైర్ ఫైటింగ్ తదితర పరిజ్ఞానం గల వారికి; ఎన్‌సీసీ బీ/సీ సర్టిఫికెట్ ఉన్నవారికి; ఇన్‌లైన్ స్క్రీనర్, ఎక్స్‌బీఐఎస్ స్క్రీనర్‌లో బీసీఏఎస్ సర్టిఫికెట్ పొందినవారికి; బీసీఏఎస్ బేసిక్ ఏవీఎస్‌ఈసీ (12 రోజుల న్యూ ప్యాటర్న్) ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఇస్తారు.
వయసు (2016, డిసెంబర్ 1 నాటికి): జనరల్ అభ్యర్థులు 28 ఏళ్ల లోపు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 33 ఏళ్ల లోపు, ఓబీసీలు 31 ఏళ్ల లోపు ఉండాలి. బేసిక్ ఏవీఎస్‌ఈసీ ఉత్తీర్ణులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
- అర్హులైన అభ్యర్థులు శారీరక సామర్థ్య పరీక్ష(ఫిజికల్ ఎండ్యూరన్స్ టెస్ట్-పీఈటీ)లో భాగంగా 16 సెకన్లలో 100 మీటర్లు/4.5 నిమిషాల్లో 1000 మీటర్లు (ఒక కిలోమీటర్) పరుగెత్తాలి. మహిళలకు 100 మీటర్ల పరుగు పందెంలో 6 సెకన్ల సడలింపు ఇస్తారు.
- పీఈటీ ఉత్తీర్ణులై, బేసిక్ ఏవీఎస్‌ఈసీ/స్క్రీనర్ సర్టిఫికెట్ ఉన్నవారు
రాతపరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ‘వైమానిక భద్రతా విధులపై
అవగాహన’కు సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు.
ఎత్తు :
పురుషులుమహిళలుజనరల్170 సెం.మీ.157 సెం.మీ.ఎస్సీ, ఓబీసీ165 సెం.మీ.155 సెం.మీ.ఎస్టీ162.5 సెం.మీ.150 సెం.మీ. - పీఈటీ ఉత్తీర్ణులై, బేసిక్ ఏవీఎస్‌ఈసీ/స్క్రీనర్ సర్టిఫికెట్ లేనివారు కూడా రాత పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. అయితే ఈ పరీక్షలో ఆప్టిట్యూడ్, రీజనింగ్, హిందీ/ఇంగ్లిష్ పేరాగ్రాఫ్ రాయడానికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు.
దరఖాస్తు రుసుం: ఓసీలు, ఓబీసీలు ఎయిరిండియా పేరిట రూ.500 అకౌంట్ పేఈ డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు మినహాయింపు ఇచ్చారు.
వాకిన్ వేదిక: ఎయిరిండియా స్పోర్ట్స్ స్టేడియం, ఎయిరిండియా స్టాఫ్ హౌజింగ్ కాలనీ, మీనంబాక్కం, చెన్నై, 600027.
ముఖ్య తేదీలు :
- బేసిక్ ఏవీఎస్‌ఈసీ/స్క్రీనర్ సర్టిఫికెట్ ఉన్నవారికి పీఈటీ, రాత పరీక్ష తేదీ: 2017, జనవరి 5
- బేసిక్ ఏవీఎస్‌ఈసీ/స్క్రీనర్ సర్టిఫికెట్ లేనివారికి (గ్రాడ్యుయేట్లు/ఫ్రెషర్స్‌కి) పీఈటీ 2017 జనవరి 6, రాత పరీక్ష: 2017, జనవరి 7
వెబ్‌సైట్: www.airindia.in
రక్షణ శాఖలో 115 ఉద్యోగాలు
రక్షణశాఖ
పరిధిలోని ‘17 ఫీల్డ్ అమ్యునిషన్ డిపో’ వివిధ ఉద్యోగాల నియామకానికి ప్రకటన
విడుదల చేసింది. ఈ ఆయుధాగారం పంజాబ్‌లోని లూథియానాలో ఉంది.
ఖాళీలు:
విద్యార్హత:
ఎంపిక విధానం :
దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తుకు సెల్ఫ్ అటెస్ట్ చేసిన విద్యార్హత తదితర ధ్రువీకరణ పత్రాల నకళ్లను జతచేసి, ఆర్డినరీ/రిజిస్టర్డ్/స్పీడ్ పోస్టులో పంపాలి.
చిరునామా: 17, ఫీల్డ్ అమ్యునిషన్ డిపో, సీ/ఓ-56, ఏపీఓ, లూథియానా, పంజాబ్, పిన్-909717.
దరఖాస్తు చివరి తేదీ: 2017, జనవరి 20
- ట్రేడ్స్‌మ్యాన్‌మేట్-97 (ఓసీ-57, ఎస్సీ-10, ఓబీసీ-30)
- ఫైర్‌మ్యాన్-1 (ఓసీ)
- మెటీరియల్ అసిస్టెంట్-7 (ఓసీ-4, ఎస్సీ-2, ఓబీసీ-1)
- లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ)-10 (ఓసీ-5, ఎస్సీ-2, ఓబీసీ-3)
విద్యార్హత:
- ట్రేడ్స్‌మ్యాన్‌మేట్: పదో తరగతి/తత్సమానం, హిందీ భాషా పరిజ్ఞానం ఉండాలి.
- ఫైర్‌మ్యాన్: పదో తరగతి/తత్సమానం.
- మెటీరియల్ అసిస్టెంట్: ఏదైనా డిగ్రీ లేదా మెటీరియల్ మేనేజ్‌మెంట్/ఏదైనా ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో డిప్లొమా.
- ఎల్‌డీసీ: 12వ తరగతి/తత్సమానం, నిమిషానికి 35 ఇంగ్లిష్ పదాలను/30 హిందీ పదాలను కంప్యూటర్‌లో టైపింగ్ చేయగలగాలి.
- ట్రేడ్స్‌మ్యాన్‌మేట్: 5.5 నిమిషాల్లో 1.5 కిలోమీటర్ల దూరం పరుగెత్తాలి. 30 కిలోల బరువును 30 సెకన్లలో 100 మీటర్ల దూరం మోయాలి. 20 కిలోల ఆయుధాల పెట్టెను మూడు సార్లు నెత్తి మీదకు ఎత్తుకొని దించాలి.
- ఫైర్‌మ్యాన్: 165 సెం.మీ; ఎత్తు, 81.5 సెం.మీ. ఛాతీ (గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ.కు విస్తరించాలి); 50 కిలోల బరువు ఉండాలి.
ఎంపిక విధానం :
- ట్రేడ్స్‌మ్యాన్‌మేట్: రాత పరీక్ష
సబ్జెక్టుప్రశ్నల సంఖ్యమార్కులుజనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్2525న్యూమరికల్ ఆప్టిట్యూడ్2525జనరల్ ఇంగ్లిష్5050జనరల్ అవేర్‌నెస్5050మొత్తం150150 - ఫైర్‌మ్యాన్: శారీరక సామర్థ్య పరీక్ష, రాత పరీక్ష
- మెటీరియల్ అసిస్టెంట్: రాత పరీక్ష
- ఎల్‌డీసీ: టైపింగ్ టెస్ట్, రాత పరీక్ష
దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తుకు సెల్ఫ్ అటెస్ట్ చేసిన విద్యార్హత తదితర ధ్రువీకరణ పత్రాల నకళ్లను జతచేసి, ఆర్డినరీ/రిజిస్టర్డ్/స్పీడ్ పోస్టులో పంపాలి.
చిరునామా: 17, ఫీల్డ్ అమ్యునిషన్ డిపో, సీ/ఓ-56, ఏపీఓ, లూథియానా, పంజాబ్, పిన్-909717.
దరఖాస్తు చివరి తేదీ: 2017, జనవరి 20
నేవీలో 121 చార్జ్‌మ్యాన్ పోస్టులు
ముంబై
నావల్ డాక్‌యార్డ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న చార్జ్‌మ్యాన్ పోస్టులను
భర్తీచేసేందుకు ప్రకటన విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు దేశంలోని ఏ
నావల్ యూనిట్‌లోనైనా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది.
విభాగాలు, రిజర్వేషన్ల వారీగా ఖాళీలు:
విభాగాలు : వాటి కింద పరిగణనలోకి తీసుకునే ట్రేడ్‌లు
వయసు: కనీసం 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
గమనిక: విద్యార్హత, వయసు తదితరాలకు కటాఫ్ డేట్‌గా 2017, జనవరి 13ను పరిగణనలోకి తీసుకుంటారు.
ఎంపిక విధానం : రాత పరీక్షలో వచ్చిన మార్కుల ద్వారా ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష: ఇందులో 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. వీటిని డిగ్రీ స్థాయి ఫిజిక్స్/ కెమిస్ట్రీ/మ్యాథ్స్ నుంచి లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్/మేనేజ్‌మెంట్/సూపర్ న్యూమరరీ స్కిల్స్/జనరల్ నాలెడ్జ్/జనరల్ ఇంగ్లిష్ (మెట్రిక్ లెవల్) నుంచి రూపొందిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్. ఒక అభ్యర్థి ఒక విభాగానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ: 2017, జనవరి 13
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.jobsuchi.com
- ఇంజనీరింగ్-33 (ఎస్సీ-4, ఎస్టీ-3, ఓబీసీ-7, ఓసీ-19)
- ఎలక్ట్రికల్-14 (ఎస్సీ-2, ఎస్టీ-1, ఓబీసీ-3, ఓసీ-8)
- వెపన్-8 (ఓబీసీ-2, ఓసీ-6)
- కన్‌స్ట్రక్షన్-24 (ఎస్సీ-2, ఓబీసీ-10, ఓసీ-12)
- మెయింటనెన్స్-10 (ఓబీసీ-4, ఓసీ-6)
- ప్రొడక్షన్, ప్లానింగ్ అండ్ కంట్రోల్-32 (ఎస్సీ-6, ఎస్టీ-2, ఓబీసీ-9, ఓసీ-15)
విభాగాలు : వాటి కింద పరిగణనలోకి తీసుకునే ట్రేడ్‌లు
- ఇంజనీరింగ్: ఫౌండ్రీ, ఇంజిన్ ఫిట్టర్, రిఫ్రిజిరేషన్, ఏసీ ఫిట్టర్, ఐసీఈ ఫిట్టర్, మెషినిస్ట్, పైప్ ఫిట్టర్.
- ఎలక్ట్రికల్: ఎలక్ట్రికల్/పవర్.
- వెపన్: ఎలక్ట్రానిక్ ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్ ఫిట్టర్, రేడియో ఫిట్టర్, వెపన్ ఫిట్టర్.
- కన్‌స్ట్రక్షన్: పెయింటర్, ప్లాటర్, రిగ్గర్, షిప్ ఫిట్టర్, షిప్‌రైట్, ల్యాగర్, వెల్డర్.
- మెయింటనెన్స్: సివిల్ వర్క్, ఐసీఈ ఫిట్టర్ (క్రేన్), మిల్ రైట్ ఫిట్టర్.
- ప్రొడక్షన్, ప్లానింగ్, కంట్రోల్: ఏ ట్రేడ్ వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: కనీసం 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
గమనిక: విద్యార్హత, వయసు తదితరాలకు కటాఫ్ డేట్‌గా 2017, జనవరి 13ను పరిగణనలోకి తీసుకుంటారు.
ఎంపిక విధానం : రాత పరీక్షలో వచ్చిన మార్కుల ద్వారా ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష: ఇందులో 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. వీటిని డిగ్రీ స్థాయి ఫిజిక్స్/ కెమిస్ట్రీ/మ్యాథ్స్ నుంచి లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్/మేనేజ్‌మెంట్/సూపర్ న్యూమరరీ స్కిల్స్/జనరల్ నాలెడ్జ్/జనరల్ ఇంగ్లిష్ (మెట్రిక్ లెవల్) నుంచి రూపొందిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్. ఒక అభ్యర్థి ఒక విభాగానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ: 2017, జనవరి 13
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.jobsuchi.com
Saturday, 24 December 2016
Telangana POstal Circle recruitment 2016-17 notification
Telangana POstal Circle recruitment 2016-17 notification Mail Guard post
:- Telangana postal circle invites application for the position of 08
postal Assistant / Sorting Assistant, Postman / Mail-guard and
Multi-tasking staff vacancies of Tamil Nadu postal circle for sports
persons. Apply before 2nd January 2017.
Name of post:- postal Assistant / Sorting Assistant, Postman / Mail-guard Eligibility:- +2 class, Matric Job Location:- Telangana Pay Scale:- Rs.5200 – 20200/- Per Month Last Date:- 2nd January 2017
Total No. of Posts:-08 Posts
Postal Assistant / Sorting Assistant:– 05 posts
How to apply:- Candidates may apply in prescribed application form along with relevant documents send by speed post / registered post to chief Post master General, Telangana crcle, Hyderabad:-500001 on or before 2nd January 2017
Notification: http://appost.in/downloads/Sports%20Notifi.PDF

- Age Limit:- The age of the candidate should not be less than 18 years and should not be more than 27 years. The age of the applicant should be as on 2nd January 2017.
- Pay Scale:-Rs 5200 – 20200/- Pere Month
- Qualification:- Candidates should have passed +2 class standard examination board from any recognized board or university.
- Selection Procedure:- The selection of the candidates will be on the basis of written examination and personal interview.
- Age Limit:- The age of the candidate should not be less than 18 years and should not be more than 27 years. The age of the applicant should be as on 2nd January 2017.
- Pay Scale:-Rs 5200 – 20200/- Pere Month
- Qualification:- Candidates should have matriculation / SSC from any recognized board or university or ITI or equivalent from any recognized board or university.
- Selection Procedure:- The selection of the candidates will be on the basis of written examination and personal interview.
How to apply:- Candidates may apply in prescribed application form along with relevant documents send by speed post / registered post to chief Post master General, Telangana crcle, Hyderabad:-500001 on or before 2nd January 2017
Notification: http://appost.in/downloads/Sports%20Notifi.PDF
Friday, 23 December 2016
నేవీలో ఉద్యోగాలు
నేవీలో ఉద్యోగాలు
స్టివార్డ్,
చెఫ్, హైజీనిస్ట్ కొలువుల నియామకానికి భారతనావికాదళం అవివాహిత పురుష
అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు తొలుత
2017 అక్టోబర్‌లో ప్రారంభమయ్యే ఎంఆర్/ఎన్‌ఎంఆర్ ఎంట్రీ కోర్సులో శిక్షణ
పొందాల్సి ఉంటుంది.
|
వేతనం: ట్రైనింగ్‌లో
నెలకు రూ.5,700 స్టైపెండ్ ఇస్తారు. తర్వాత రూ.5,200-20,200 పేబ్యాండ్
అమలుచేస్తారు. దీంతోపాటు గ్రేడ్‌పే రూ.2000, ఎంఎస్‌పీ రూ.2000, డీఏ తదితర
అలవెన్సులు ఉంటాయి.
విద్యార్హత: పదో తరగతి ఉత్తీర్ణత (ఎంఆర్ ఎంట్రీకి), 6వ తరగతి ఉత్తీర్ణత (ఎన్‌ఎంఆర్ ఎంట్రీకి). వయసు: కనీసం 17 ఏళ్లు, గరిష్టం 21 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష, శారీరక దృఢత్వ పరీక్ష (ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్-పీఎఫ్‌టీ), వైద్య పరీక్ష (మెడికల్ ఎగ్జామినేషన్) ఆధారంగా ఎంపికచేస్తారు. ఎ. రాత పరీక్ష: స్టివార్డ్, చెఫ్ పోస్టులకు నిర్వహించే రాత పరీక్షలో నాలుగు సెక్షన్లు (ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్) ఉంటాయి. గంట వ్యవధిలో జరిగే ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. హైజీనిస్ట్ పోస్టులకు నిర్వహించే రాతపరీక్షలో రెండు సెక్షన్లు (జనరల్ అవేర్‌నెస్, అర్థమెటిక్) ఉంటాయి. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు. అభ్యర్థులు ప్రతి సెక్షన్‌తోపాటు మొత్తంమీద కూడా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. బి. పీఎఫ్‌టీ: ఇందులో మూడు ఈవెంట్లు ఉంటాయి. 1. ఏడు నిమిషాల్లో 1.6 కిలోమీటర్లు పరుగెత్తాలి. 2. 20 స్క్వాటప్‌లు తీయాలి. 3. 10 పుషప్‌లు చేయాలి. సూచన: స్పోర్ట్స్, స్విమ్మింగ్, ఎక్‌స్ట్రా కరికులర్ యాక్టివిటీస్‌లో ప్రావీణ్యం అవసరం. శారీరక ప్రమాణాలు: కనీసం 157 సెం.మీ. ఎత్తు, ఎత్తుకు తగ్గ ఛాతీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు ఛాతీ కనీసం 5 సెం.మీ. విస్తరించాలి. అభ్యర్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతులై ఉండాలి. శరరీంపై పచ్చబొట్టు ఉండకూడదు. కంటి చూపు.. ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఎత్తు విషయంలో ఎస్టీ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఇస్తారు. ట్రైనింగ్ : తొలుత 15 వారాల పాటు ప్రాథమిక శిక్షణ ఉంటుంది. తర్వాత సంబంధిత ట్రేడ్‌లలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇస్తారు. సర్వీసు: విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులను తొలుత 15 ఏళ్ల కాలానికి నియమిస్తారు. ముఖ్య తేదీలు: 1. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2017, జనవరి 2 2. హార్‌డ కాపీ పంపేందుకు చివరి తేదీ: 2017, జనవరి 9 పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in |
Thursday, 22 December 2016
సిండికేట్ బ్యాంక్‌లో 400 పీవో పోస్టులు
|
Monday, 19 December 2016
ఇండియన్ నేవి జాబ్స్ ....
ఇండియన్ నేవీ అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి స్టీవార్డ్స్, చెఫ్స్, హైజినిస్ట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.పోస్టుల వివరాలు......1) మెట్రిక్ రిక్రూట్స్ - చెఫ్స్/ స్టీవార్డ్స్‌అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.2) నాన్ మెట్రిక్ రిక్రూట్స్ - హైజినిస్ట్స్అర్హత: ఆరో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.వయసు: 2017 అక్టోబరు 1 నాటికి 17 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలిఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ), మెడికల్ టెస్ట్ ద్వారాదరఖాస్తు: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న దరఖాస్తు ప్రతికి ఇతర ధ్రువపత్రాలు జతచేసి పోస్టులో పంపాలి. ఆన్‌లైన్ దరఖాస్తు: 19.12.2016 నుంచి 02.01.2017 వరకుహార్డ్ కాపీలను పంపడానికి చివరి తేది: 09.01.2017మెట్రిక్ రిక్రూట్స్ పోస్టులకు పంపాల్సిన చిరునామా: Post Box No.2, Lodhi Road Post Office, New Delhi - 110003నాన్ మెట్రిక్ రిక్రూట్స్ పోస్టులకు పంపాల్సిన చిరునామా: Post Box No.5270, Chanakyapuri Post Office, New Delhi - 110021
రైల్వే ఉద్యోగాలు .....
రైల్వే
రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్ఆర్‌సీ) ఆధ్వర్యంలోని నార్తర్న్ రైల్వే(దిల్లీ)
గూడ్స్ గార్డ్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....* మొత్తం పోస్టులు: 2701) గూడ్స్ గార్డ్: 102 పోస్టులుఅర్హత: డిగ్రీ.
2) అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ (ఏఎస్ఎం): 168 పోస్టులుఅర్హత: డిగ్రీతోపాటు రైల్ ట్రాన్స్‌పోర్ట్ & మేనేజ్‌మెంట్ విభాగంలో డిప్లొమా ఉండాలి.
వయోపరిమితి: 01.01.2017 నాటికి 42 సంవత్సరాలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్ర్రక్రియ ప్రారంభం: 21.12.2016
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.01.2017
దరఖాస్తు ప్రింట్ కాపీలు చేరడానికి చివరితేది: 23.01.2017

Sunday, 18 December 2016
Subscribe to:
Posts (Atom)