కేవలం పీజీ/డిగ్రీ, బీఎడ్‌తో ఆర్మీ ఎడ్యుకేషన్‌లో ఉద్యోగాలు
-రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
- ఆకర్షణీయమైన జీతభత్యాలు
ఇండియన్ ఆర్మీలో హవల్దార్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: దేశ రక్షణలో ఆర్మీ పాత్ర కీలకమైంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ సరిహద్దుల్లో సైన్యం రక్షణ బాధ్యతలను చూస్తుంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 635
పోస్టులు - హవల్దార్ ఎడ్యుకేషన్ (ఆర్మీలోని ఎడ్యుకేషన్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి) సైన్స్, ఆర్ట్స్ స్ట్రీమ్‌లో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులు కేవలం పురుష అభ్యర్థులకు మాత్రమే.
సైన్స్ స్ట్రీమ్ - 397 ఖాళీలు
ఆర్ట్స్ స్ట్రీమ్ - 238 ఖాళీలు
వయస్సు: 2016, అక్టోబర్ 1 నాటికి 20 - 25 ఏండ్ల మధ్య ఉండాలి. 1991, అక్టోబర్ 1 నుంచి 1996, సెప్టెంబర్ 30 మధ్య జన్మించి ఉండాలి.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కింది సబ్జెక్టుల్లో పీజీ/డిగ్రీ ఉత్తీర్ణత. ఇంగ్లిష్, హిందీల్లో వర్కింగ్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి.
సైన్స్ స్ట్రీమ్: ఎమ్మెస్సీ, బీఎస్సీ, ఎంసీఏ, బీసీఏ, ఎంటెక్, బీటెక్ లేదా బీఎస్సీ (ఐటీ)లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, బయాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి.
ఆర్ట్స్ స్ట్రీమ్: ఎంఏ/బీఏలో ఇంగ్లిష్ లిటరేచర్, హిందీ లిటరేచర్, ఉర్దూ లిటరేచర్, హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సైకాలజీ, మ్యాథ్స్, సోషియాలజీ చదివి ఉండాలి.
ఎంపిక విధానం:
స్క్రీనింగ్: అభ్యర్థులకు మొదట స్క్రీనింగ్ నిర్వహిస్తారు. ఇది రిక్రూటింగ్ ఆఫీసర్స్ నిర్ణయం ప్రకారం ఉంటుంది.
శారీరక ప్రమాణాలు: ఎత్తు - 162 సెం.మీ., ఛాతీ - 77 సెం.మీ, బరువు - 52 కేజీలు ఉండాలి.
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్: 6 నిమిషాల 20 సెకన్లలో 1.6 కి.మీ. దూరాన్ని పరిగెత్తాలి.
కనీసం 6 పుల్ అప్స్, జిగ్‌జాగ్ బ్యాలెన్స్‌లో క్వాలిఫై, 9 అడుగుల డిచ్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాలి.
మెడికల్ స్టాండర్డ్స్ : నిర్ణీత శారీరక ప్రమాణాలతో పాటు మంచి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి.
రాతపరీక్ష: స్క్రీనింగ్, మెడికల్ టెస్టుల్లో అర్హత సాధించినవారికి రాతపరీక్ష నిర్వహిస్తారు.
రాతపరీక్షతేదీ: జూలై 31 రాతపరీక్ష 2గంటల వ్యవధిలో నిర్వహిస్తారు. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్ - I అందరికి ఒకేవిధంగా ఉంటుంది. పార్ట్ - II సైన్స్ స్ట్రీమ్, ఆర్ట్స్ స్ట్రీమ్‌లకు వేర్వేరుగా ఉంటుంది.
పార్ట్ -II పరీక్ష 50 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో 20 మార్కులు తప్పనిసరిగా రావాలి.
జవాబులను ఓఎంఆర్ షీట్‌లో గుర్తించాల్సి ఉంటుంది.
టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్: రాతపరీక్షలో అర్హత సాధించినవారి మెరిట్‌లిస్ట్ ప్రకారం టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్/ఇంటర్వ్యూను నిర్వహిస్తారు.
రాతపరీక్ష, టీచింగ్ ఆప్టిట్యూడ్/ఇంటర్వ్యూలో అర్హత సాధించిన వారి మెరిట్ ఆధారంగా ఆర్మీ ఎడ్యుకేషనల్ క్రాప్‌లోకి ఎంపిక చేస్తారు.
శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు సుమారు ఏడాదిపాటు మిలిటరీ, టెక్నికల్ ట్రెయినింగ్‌ను ఇస్తారు.
పే అండ్ అలవెన్స్‌లు:
గ్రూప్ ఎక్స్: పీజీ/డిగ్రీ విత్ బీఎడ్ అభ్యర్థులకు రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 2,800 + మిలిటరీ సర్వీస్ పే రూ. 2,000 + గ్రూప్ ఎక్స్ పే రూ. 1,400/-
గ్రూప్ వై: కేవలం డిగ్రీ మాత్రమే కలిగిన అభ్యర్థులకు (బీఈడీ లేని వారికి)
రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 2,800 + మిలిటరీ సర్వీస్ పే రూ. 2,000/- ఇస్తారు.
d వీటికి అదనంగా రెగ్యులర్ ఆర్మీ అభ్యర్థులకు ఇచ్చే అన్ని రకాల అలవెన్స్‌లను, వసతులను కల్పిస్తారు. పదోన్నతులు ఉంటాయి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: మే 15
వెబ్‌సైట్: http://joinindianarmy.nic.in

No comments:
Post a Comment