Thursday, 1 August 2019
Sunday, 21 July 2019
డిజిటల్ సేవ కేంద్రం లో ఇప్పుడు, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు(బ్రిటీష్ కౌన్సిల్)
డిజిటల్ సేవ కేంద్రం లో ఇప్పుడు, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు(బ్రిటీష్ కౌన్సిల్) అందుబాటులో కలదు. మొదటి 100 మందికి ప్రత్యేక ఆఫర్ ద్వారా 500/-రూ విలువ గల ఐ.డి. కేవలం 275/-రూ. కే లభిస్తుంది.
రిజిస్ట్రేషన్, లర్నింగ్, ఎక్సమ్, మాడ్యూల్స్, మరియు అనుభవం కలిగిన లెక్చరర్ చే విద్య భోదన చేయబడును .
శిక్షణ అనంతరం అర్హత పొందిన వారికి సర్టిఫికెట్ ఇవ్వబడును.
!!! త్వరపడండి !!!
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది
*డిజిటల్ సేవ కేంద్రం- కొండపల్లి.*
మీతో, పాటు మీ తోటి మిత్రులకు, బంధువులకు, చుట్టుపక్కల గల విద్యార్థులకు. సమాచారం అందించగలరు.
వికలాంగులకు ప్రత్యేక శిక్షణ
వికలాంగులకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ
కోర్సులు
:
·
Domestic Data Entry Operator
·
Telecom-In-Store Promoter
·
Customer Care Executive Call Center
·
Trainee Associate
·
Domestic Biometric Data Operator
·
Housekeeping Attendant
·
Housekeeping Attendant speech
and hearing
రిజిస్ట్రేషన్ కొరకు కావలసినవి/అర్హతలు : 10వ తరగతి పాస్ సర్టిఫికేట్, 2పాస్ ఫోటోలు,
వికలాంగ ద్రువికరణ పత్రం, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్. ఫీజు:
150/- రూ. వయస్సు: 18-40సం.శిక్షణ అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆమోదిత సర్టిఫికెట్
తో పాటు 1000రూ. ఇవ్వబడును..
శిక్షణ యొక్క ముఖ్య ఉద్ద్యేశం: శిక్షణ అనంతరం స్వయం ఉపాది కొరకు తగిన స్వీయ
విశ్వాసం పొందుట, స్వయం ఉపాది ఏర్పచుకొనుట. మరెన్నో ...ఉపయోగాలు.
*షరతులు వర్తిస్తాయ
*షరతులు వర్తిస్తాయ
పూర్తి వివరాలకు సంప్రదించండి :
డిజిటల్ సేవ కేంద్రం – కొండపల్లి.
డిజిటల్ సేవ కేంద్రం (csc) లో , స్కిల్ డేవలప్మెంట్ కోర్సులు ....
శిక్షణ కోర్సుల వివరాలు కింద పొందు పరచబడ్డాయి.
PMGDISHA
Digital Literate – 0/-
(FREE)
Basic
Computer Course
MS Office, Internet,
operating..ect.
FEE– 350/-
Spoken
English Course
275/- (only for 1st
100members)
500/- Actual Fee.
Digital
Wellness
Content Training Partner: CSC
Course Fee : Rs.59/-
Motorcycle Mechanic Foundation
Course Fee : Rs.1250/-
Introduction to Computer Hardware and Troubl
Course Fee
: Rs.500/-
House Wiring
Course Fee
: Rs.1250/-
Electrician Foundation
Course Fee
: Rs.1250/-
Robotics
Course Fee
: Rs.250/-
Animation
Course Fee
: Rs.1650/-
Digital Photography
Course Fee
: Rs.1650/-
Graphic Design
Course Fee
: Rs.1650/-
Print and Digital Publishing
Course Fee
: Rs.1650/-
CAD Course
Course Fee
: Rs.1650/-
అన్ని శిక్షణ తరగతులు డిజిటల్ క్లాస్ ద్వార , కంప్యూటర్ లో మాడ్యుల్, ప్రజెంటేషన్, అస్సేస్మేంట్ ద్వార శిక్షణ ఇవ్వబడును .
పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి : డిజిటల్ సేవ కేంద్రం కొండపల్లి.
Friday, 19 July 2019
కొచ్చిన్ షిప్ యార్డలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు (చివరితేది: 14.08.19)
నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్‌లో 199 పోస్టులు (చివరితేది: 21.08.19)
నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....* మొత్తం పోస్టుల సంఖ్య: 1991) స్టేషన్ కంట్రోలర్/ ట్రైన్ ఆపరేటర్: 092) కస్టమర్ రిలేషన్స్ అసిస్టెంట్: 163) జూనియర్ ఇంజినీర్: 354) మెయింటైనర్: 1355) అకౌంట్స్ అసిస్టెంట్: 036) ఆఫీస్ అసిస్టెంట్: 01అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీటెక్, బీకాం/ సీఏ ఇంటర్/ ఐసీడబ్ల్యూఏ, బీబీఏ/ బీసీఏ. వయసు: 18-32 సంవత్సరాల మధ్య ఉండాలి.ఎంపిక: రాతపరీక్ష, సైకో టెస్ట్, స్కిల్/ ట్రేడ్ టెస్ట్, పర్సనల్ ఇంటరాక్షన్/ గ్రూప్ డిస్కషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 22.07.2019ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.08.2019
Saturday, 13 July 2019
KU Distance Education: కాకతీయ యూనివర్సిటీలో దూరవిద్యా కోర్సులు
వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని 'స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ & కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్' 2019-20 విద్యాసంవత్సరానికి గానూ వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు..
* డిగ్రీ కోర్సులు
- బీఏ
- బీకాం
- బీకాం
- బీబీఏ.
* పీజీ కోర్సులు
- ఎంఏ
- ఎంకాం
- ఎంఎస్‌డబ్ల్యూ
- ఎంఎస్సీ.
విభాగాలు: కంప్యూటర్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, హిందీ, హిస్టరీ, సంస్కృతం, ఇంగ్లిష్, రూరల్
డెవలప్‌మెంట్, తెలుగు, సోషియాలజీ, జర్నలిజం, సైకాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ తదితరాలు.
అర్హత: డిగ్రీ కోర్సులకు ఇంటర్, పీజీ కోర్సులకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్
దరఖాస్తుకు చివరితేది: 28.08.2019
Degree Courses - Notification, Online Application
PG Courses - Notification, Online Application
Website
కోర్సుల వివరాలు..
* డిగ్రీ కోర్సులు
- బీఏ
- బీకాం
- బీకాం
- బీబీఏ.
* పీజీ కోర్సులు
- ఎంఏ
- ఎంకాం
- ఎంఎస్‌డబ్ల్యూ
- ఎంఎస్సీ.
విభాగాలు: కంప్యూటర్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, హిందీ, హిస్టరీ, సంస్కృతం, ఇంగ్లిష్, రూరల్
డెవలప్‌మెంట్, తెలుగు, సోషియాలజీ, జర్నలిజం, సైకాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ తదితరాలు.
అర్హత: డిగ్రీ కోర్సులకు ఇంటర్, పీజీ కోర్సులకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్
దరఖాస్తుకు చివరితేది: 28.08.2019
Degree Courses - Notification, Online Application
PG Courses - Notification, Online Application
Website
హైదరాబాద్ కలెక్టరేట్‌లో బ్యాక్‌లాగ్ పోస్టులు (చివరితేది: 25.07.19)
| |
Sunday, 7 July 2019
జేఎన్‌టీయూ, జగిత్యాలలో కాంట్రాక్టు టీచింగ్ పోస్టులు (చివరితేది: 18.07.19)
| |
Monday, 1 July 2019
హైకోర్ట్ ఆఫ్ మద్రాస్ (చివరితేది: 31.07.19)
| ||||
Subscribe to:
Posts (Atom)

