Airtel కొత్త ఆఫర్, 5జీబి ఇంటర్నెట్ ఉచితం
ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లోని ప్రతి ఒక్కరు ఈ ఉచిత డేటాను
పొందవచ్చు.
మీ ఫోన్
UMTS modeను మార్చుకోవటం ద్వారా నెట్‌వర్క్ మోడ్ మారుతుంది. ఇందుకు మీరు
ఫోన్ Settingsలోకి వెళ్లి → Connections → More Networks → Mobile Networks
→ Network Modeను మార్చుకంటే సరిపోతుంది.
#1
ముందుగా
myAirtel appను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. ఆ తరువాత యాప్‌లో మీ 10
డిజిట్ ఎయిర్‌టెల్ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయటం ద్వారా వన్‌టైమ్
పాస్‌వర్డ్ మీ ఫోన్‍కు అందుతుంది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి అయిన
వెంటనే మీకు కొన్ని కండీషన్స్‌తో కూడిన 5జీబి ఉచిత ఇంటర్నెట్ లభిస్తుంది.
#2
ఎయిర్‌టెల్
అందిస్తోన్న ఉచిత 5జీబి ఇంటర్నెట్ రాత్రి వేళ్లలో మాత్రమే వాడుకోవాలి.
అదికూడా రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే.
#3
myAirtel app ద్వారా మీరు రూ.200 అంతకన్నా ఎక్కువ మొత్తాన్ని రీచార్జ్ చేసినట్లయితే మీకు 1జీబి డేటా ఉచితంగా లభిస్తుంది.
#4
మీ myAirtel app యాప్‌లోని Airtel Walletలో రూ.100 లోడ్ చేయటం ద్వారా 500 MB ఇంటర్నెట్ మీకు ఉచితంగా లిభిస్తుంది.
#5
మీ
వాలెట్ ద్వారా రూ.100కంటే ఎక్కువ మొత్తాన్ని మరో myAirtel app యూజర్‌కు
ట్రాన్స్‌ఫర్ చేయటం ద్వారా మీకు అదనంగా 500MBఇంటర్నెట్ లభిస్తుంది.
#6
ఎయిర్
టెల్ Wynk మ్యూజిక్ యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని 10 పాటలను
వినటం ద్వారా మీకు 500 MB ఇంటర్నెట్ ఉచితంగా లభిస్తుంది. Wynk గేమ్
యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వాటిని అన్ లాక్ చేయటం ద్వారా మీకు 700 MB
ఇంటర్నెట్ ఉచితంగా లభిస్తుంది.
#7
Wynk
మూవీ యాప్‌లో సినిమాలు చూడటం ద్వారా 1జీబి ఇంటర్నెట్ ఉచితంగా లభిస్తుంది.
Wynk మ్యూజిక్ యాప్ నుంచి ఒక పాటను మీరు పూర్తిగా డౌన్ లోడ్
చేసుకున్నట్లయితే 200 ఎంబి ఇంటర్నెట్ ఉచితంగా లభిస్తుంది.
#8
మీ Airtel Wallet నుంచి మీ మిత్రులకు రూ.10 కన్నా ఎక్కువ రీఛార్జ్ చేయటం ద్వారా 500 MB ఇంటర్నెట్ ఉచితంగా లభిస్తుంది
#9
myAirtel app లింక్‌ను మీ మిత్రులకు షేర్ చేసి, వారు కూడా దానిని ఉపయోగించుకునేలా చేసినట్లయితే 500 MB ఇంటర్నెట్ ఉచితంగా లభిస్తుంది
No comments:
Post a Comment