ఢిల్లీ పోలీస్ - 2016 విభాగం
కింద 4669 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు: తాత్కాలిక ప్రాతిపదికన కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) మహిళ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
మొత్తం ఖాళీల సంఖ్య - 4669
-కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుష అభ్యర్థులు - 3115. వీటిలో జనరల్ - 1557, ఓబీసీ - 847, ఎస్సీ - 473, ఎస్టీ - 238.
-కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) మహిళలు - 1554. వీటిలో జనరల్ - 815, ఓబీసీ - 443, ఎస్సీ - 250, ఎస్టీ - 46.
-వీటిలో 10 శాతం పోస్టులు ఎక్స్‌సర్వీస్‌మెన్లకు కేటాయించారు.
అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ లేదా బోర్డు నుంచి ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
వయస్సు: 2016, జూలై 1 నాటికి
పురుష అభ్యర్థులకు 18 - 21 ఏండ్ల మధ్య ఉండాలి.
మహిళా అభ్యర్థులకు 18 - 25 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: పీఈ అండ్ ఎంటీ, ఆన్‌లైన్ పరీక్ష, డీఎంఈ ద్వారా
-పీఈ అండ్ ఎంటీలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఢిల్లీ పోలీస్ శాఖ పంపిస్తుంది.
-పీఈ అండ్ ఎంటీ: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లను అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న రాష్ర్టాల్లో/ యూటీల్లో నిర్వహిస్తారు.
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్: రాష్ట్రంలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్‌ల్లో నిర్వహిస్తారు.
ఈ పరీక్షను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది.
రాతపరీక్ష విధానం:
-ఈ పరీక్షను 2017, మార్చి 4న నిర్వహించనున్నారు
నోట్: ఫిజికల్, మెడికల్ టెస్ట్‌ల్లో క్వాలిఫై అయిన వారిని మాత్రమే రాతపరీక్షకు అనుమతిస్తారు.
-దరఖాస్తు చేసుకొన్న ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ఫిజికల్, మెడికల్ టెస్ట్‌లకు హాజరు కావాలి
-రాతపరీక్ష ఉత్తీర్ణులైన వారికి పూర్తిస్థాయి వైద్యపరీక్షలను ఢిల్లీ పోలీస్ శాఖ నిర్వహిస్తుంది.
అనంతరం మెడికల్ ఎగ్జామ్ రివ్యూని కూడా ఢిల్లీ పోలీస్ నిర్వహిస్తుంది. చివరగా అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్‌ను నిర్వహించి అపాయిట్‌మెంట్ లెటర్‌ను ఢిల్లీ పోలీస్ ఇస్తుంది.
శారీరక ప్రమాణాలు:
-పురుష అభ్యర్థులకు (జనరల్/ఓబీసీ, ఎస్సీ) - 170 సెం.మీ. ఎత్తు, 81 సెం.మీ ఛాతీ ఉండాలి. గాలిపీల్చినప్పుడు 85 సెం.మీ. వరకు వ్యాకోచించాలి.
-ఎస్టీ అభ్యర్థులకు - ఎత్తు 165 సెం.మీ., ఛాతీ 76 సెం.మీ., గాలిపీల్చినప్పుడు 80 సెం.మీ వరకు వ్యాకోచించాలి.
-మహిళా అభ్యర్థులకు - జనరల్, ఓబీసీ
- 165 సెం.మీ.,
-ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు - 155 సెం.మీ. ఎత్తు ఉండాలి.
-ఫిజకల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (క్వాలిఫయింగ్) 31 ఏండ్ల వరకు ఉన్న పురుష అభ్యర్థులకు - 1600 మీటర్లు పరుగు పందాన్ని 6 నిమిషాల్లో, 14 అడుగుల లాంగ్ జంప్, హైజంప్ 39.
-31 ఏండ్లులోపు మహిళా అభ్యర్థులకు - 1600 మీటర్ల దూరాన్ని 8 నిమిషాల్లో పరుగెత్తాలి. లాంగ్‌జంప్ 10 అడుగులు, హైజంప్ 3 అడుగులు.
పేస్కేల్: రూ. 5200-20200/-
గ్రేడ్ పే: రూ. 2000/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 10
(సాయంత్రం 5 గంటల వరకు)
-పరీక్ష ఫీజు: రూ. 100/- (ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి). ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు ఎటువంటి ఫీజు లేదు.
పరీక్ష తేదీ: 2017, మార్చి 4
వెబ్‌సైట్: http://ssconline.nic.in

No comments:
Post a Comment