Friday, 20 July 2018

జీహెచ్ఎంసీలో 124 బిల్ క‌లెక్ట‌ర్ పోస్టులు (చివ‌రి తేది: 10.08.18)

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ)లో బిల్ క‌లెక్ట‌ర్ పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు......* బిల్ క‌లెక్ట‌ర్‌మొత్తం పోస్టుల సంఖ్య‌: 124అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: 18-44 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: రాత‌ప‌రీక్ష ద్వారా. ప‌రీక్ష తేది: 07.10.2018ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.ద‌ర‌ఖాస్తు ఫీజు: ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్రాసెసింగ్ ఫీజు రూ.200, ఎగ్జామినేష‌న్ ఫీజు రూ.80 చెల్లించాలి. రిజ‌ర్వ్‌డ్ అభ్య‌ర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించ‌న‌వ‌స‌రం లేదు.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 25.07.2018ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 10.08.2018
 
 


తెలంగాణ‌లో జీఎన్ఎం కోర్సు ప్ర‌వేశాలు (చివ‌రి తేది: 30.08.18)


తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ న‌ర్సింగ్ స్కూళ్ల‌లో 2018-19 సంవత్స‌రానికిగాను జ‌న‌ర‌ల్ న‌ర్సింగ్ అండ్ మిడ్‌వైఫ‌రీ (జీఎన్ఎం) కోర్సులో ప్ర‌వేశాల‌కు రాష్ట్ర వైద్య విద్య‌ డైరెక్ట‌రేట్ కార్యాల‌యం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.వివ‌రాలు.....కోర్సు: జ‌న‌ర‌ల్ న‌ర్సింగ్ అండ్ మిడ్‌వైఫ‌రీ (జీఎన్ఎం)కాల వ్య‌వ‌ధి: 3 సంవ‌త్స‌రాలు
అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: 2018 జులై 1 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి. 35 సంవ‌త్స‌రాల‌కు మించ‌కూడ‌దు.ఎంపిక‌: అక‌డ‌మిక్ ప్ర‌తిభ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్‌
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.200 ఫీజు చెల్లించ‌డానికి చివరి తేది: 30.07.2018ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 03.08.2018హార్డు కాపీల‌ను పంప‌డానికి చివ‌రి తేది: ప‌్ర‌ప్ర‌భుత్వ క‌ళాశాల‌ల ద‌ర‌ఖాస్తుకు ఆగ‌స్టు 10, ప్రైవేటు క‌ళాశాల‌ల‌కు ఆగస్టు 30.త‌ర‌గ‌తులు ప్రారంభం: 28.09.2018చిరునామా: ద‌ర‌ఖాస్తుల‌ను ఆయా జిల్లాల అభ్య‌ర్థులు సంబంధిత సూప‌రింటెండెంట్ కార్యాల‌యానికి పంపాలి.
 
 
 

కేంద్ర సాయుధ పోలీసు బ‌ల‌గాల్లో 54,953 ఖాళీలు (చివ‌రి తేది: 20.08.18)

బోర్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌), సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌) త‌దిత‌ర కేంద్ర సాయుధ పోలీసు బ‌ల‌గాల్లో కానిస్టేబుల్‌, రైఫిల్‌మ‌న్ పోస్టుల భ‌ర్తీకి స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ప్ర‌క‌ట‌న జారీ చేసింది. 

వివ‌రాలు...... 
1) కానిస్టేబుల్ (జీడీ)
2)
రైఫిల్‌మ‌న్ (జీడీ)

 * మొత్తం పోస్టుల సంఖ్య‌: 54,953 (పురుషుల‌కు 47,307; మ‌హిళ‌ల‌కు 7,646) 
విభాగాల‌వారీ ఖాళీలు: బోర్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌)-16984సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌)-200సెంట్ర‌ల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌)-21566స‌శ‌స్త్ర సీమబ‌ల్ (ఎస్ఎస్‌బీ)-8546ఇండో టిబెట‌న్ బోర్డ‌ర్ పోలీస్ (ఐటీబీపీ)-4126అస్సాం రైఫిల్స్ (ఏఆర్‌)-3076నేష‌న‌ల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)-08సెక్ర‌టేరియ‌ట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్‌)-447 
అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు ఉండాలి. 
వ‌య‌సు: 2018 ఆగ‌స్టు 1 నాటికి 18-23 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
 ఎంపిక‌: క‌ంప్యూట‌ర్ బేస్డ్ ఎగ్జామ్‌, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్, ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్ టెస్ట్‌, మెడికల్ ఎగ్జామ్ ద్వారా. 
ప‌రీక్షా విధానం: జ‌న‌ర‌ల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజ‌నింగ్‌, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ అండ్ జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్, ఎలిమెంట‌రీ మ్యాథ‌మేటిక్స్‌, ఇంగ్లిష్/ హిందీ విభాగాల్లో ఒక్కో అంశం నుంచి 25 చొప్పున మొత్తం వంద‌ ప్ర‌శ్న‌లు ఇస్తారు. మొత్తం మార్కులు వంద‌. ప్ర‌శ్న‌ప‌త్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్య‌మాల్లో ఉంటుంది. గంట‌న్న‌ర స‌మ‌యంలో స‌మ‌ధానాలు గుర్తించాల్సి ఉంటుంది. 
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100 

 ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 21.07.2018 
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 20.08.2018
 
 
 

తెలంగాణ బేవరేజెస్ కార్పొరేష‌న్‌లో 76 పోస్టులు (చివ‌రి తేది: 10.08.18)

తెలంగాణ స్టేట్‌ బేవ‌రేజెస్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీస‌ర్ త‌దిత‌ర‌ పోస్టుల భ‌ర్తీకి రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...... 
* మొత్తం పోస్టుల సంఖ్య‌: 76 
1) అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీస‌ర్ గ్రేడ్ 2: 13 
అర్హ‌త‌: బీకామ్ ఉత్తీర్ణ‌త‌తోపాటు అకౌంట్స్‌లో ప్రొఫిషియ‌న్సీ ఉండాలి.
 2) అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీస‌ర్ గ్రేడ్ 2: 55 
అర్హ‌త‌: బీకామ్ ఉత్తీర్ణ‌త‌తోపాటు కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌లో ప్రొఫిషియ‌న్సీ ఉండాలి. 
3) డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2: 08 
అర్హ‌త‌: డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తోపాటు కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌లో ప్రొఫిషియ‌న్సీ ఉండాలి. 
వ‌య‌సు: 18-44 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి. 
ఎంపిక‌: రాత‌ప‌రీక్ష ద్వారా. అసిస్టెంట్‌ అకౌంట్స్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు ప్రొఫిషియ‌న్సీ టెస్ట్ ఇన్ అకౌంట్స్‌, మిగిలిన‌వాటికి ప్రొఫిషియ‌న్సీ టెస్ట్ ఇన్ కంప్యూట‌ర్స్ త‌ప్ప‌నిస‌రి. ఇవి కేవ‌లం అర్హ‌త ప‌రీక్ష‌లు మాత్ర‌మే. రాత‌ప‌రీక్ష‌లో వ‌చ్చిన మార్కుల ఆధారంగా నియామ‌కాలు చేప‌డ‌తారు.ప‌రీక్ష తేది: 07.10.2018 
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్రాసెసింగ్ ఫీజు రూ.200, ఎగ్జామినేష‌న్ ఫీజు రూ.80 చెల్లించాలి. రిజ‌ర్వ్‌డ్ అభ్య‌ర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించ‌న‌వ‌స‌రం లేదు. 
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 25.07.2018 
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 10.08.2018
 
 

దిల్లీ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ విభాగంలో 1650 ఖాళీలు (చివ‌రి తేది: 13.08.18)

దిల్లీ (దేశ రాజ‌ధాని ప్రాంతం) ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ విభాగంలో ఫార్మ‌సిస్ట్, న‌ర్సింగ్ ఆఫీస‌ర్ త‌దిత‌ర ఖాళీల భ‌ర్తీకి దిల్లీ స‌బార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్ష‌న్ బోర్డు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* మొత్తం పోస్టుల సంఖ్య‌: 16501) ఫార్మ‌సిస్ట్: 251
2)
న‌ర్సింగ్ ఆఫీస:6843) ఆక్యుపేష‌న‌ల్ థెర‌పిస్ట్: 04
4)
టెక్నిక‌ల్ అసిస్టెంట్ (ఆఫ్తాల్మాల‌జీ): 02
5)
డెంట‌ల్ హైజీనిస్ట్: 02
6)
ల్యాబ్ టెక్నీషియ‌న్ (గ్రేడ్ 4): 32
7)
రేడియోగ్రాఫ‌ర్‌: 136
8)
స్పీచ్ థెర‌పిస్ట్: 03
9)
అసిస్టెంట్ డైటీషియ‌న్‌: 03
10)
మెడిక‌ల్ రికార్డ్ క్ల‌ర్క్‌: 11
11)
ఆగ్జిల‌రీ న‌ర్స్ మిడ్‌వైఫ్‌: 89
12)
ల్యాబ్ అసిస్టెంట్ (గ్రూప్ 4): 178
13)
ఫిజియోథెర‌పిస్ట్: 17
14)
సోష‌ల్ వ‌ర్క‌ర్‌: 21
15)
టెక్నిక‌ల్ అసిస్టెంట్‌: 10
16)
అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీస‌ర్‌: 01
17)
ల్యాబ్ టెక్నీషియ‌న్ గ్రేడ్ 3: 02
18)
అసిస్టెంట్‌: 12
19)
గ్రేడ్ 4/ జూనియ‌ర్ అసిస్టెంట్: 79
20)
స్టెనోగ్రాఫ‌ర్ గ్రేడ్ 3: 113అర్హ‌త‌, వ‌య‌సు: నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌క‌ట‌న‌లో తెలిపిన విధంగా.ఎంపిక‌: రాత‌ప‌రీక్ష ద్వారా. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 13.08.2018
 
 


Thursday, 19 July 2018

ఇండియన్ ఆర్మీలో 191 ఉద్యోగాలు

Jobsఇండియన్ ఆర్మీలో 52వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) మెన్, 23వ ఎస్‌ఎస్‌సీ (టెక్) ఉమెన్, డిఫెన్స్ పర్సనల్‌కు చెందిన విడోస్ టెక్/నాన్‌టెక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆర్మ్స్/సర్వీసెస్‌లో పురుష, మహిళ, విడోస్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ కోసం 2019, ఏప్రిల్‌లో షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సు ప్రారంభమవుతుంది. దీనిద్వారా కింది పోస్టులను భర్తీ చేస్తారు. ఎంపికైన వారికి చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఉంటుంది.
 
విభాగాల వారీ ఖాళీలు..
టెక్నికల్:
సివిల్ ఇంజనీరింగ్ -52 (పురుషులు-48, మహిళలు-4); మెకానికల్ ఇంజనీరింగ్-19 (పురుషులు-16, మహిళలు-3); ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-24 (పురుషులు-22, మహిళలు-2); ఏరోనాటికల్/ఏవియేషన్/బాలిస్టిక్స్/ఏవియానిక్స్ ఇంజనీరింగ్-12 (పురుషులు-12, మహిళలు-0); సీఎస్‌ఈ/కంప్యూటర్ టెక్నాలజీ/ఐటీ/ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ -34 (పురుషులు-31, మహిళలు-3); ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికం/టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/శాటిలైట్ కమ్యూనికేషన్ -30 (పురుషులు-28, మహిళలు-2); ఎలక్ట్రానిక్స్/ఆప్టో ఎలక్ట్రానిక్స్/ఫైబర్ ఆప్టిక్స్/మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్-11 (పురుషులు మాత్రమే); ప్రొడక్షన్ ఇంజనీరింగ్-3 (పురుషులు మాత్రమే); ఆర్కిటెక్చర్/బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ-4 (పురుషులు మాత్రమే).
నాన్ టెక్నికల్: ఎస్‌ఎస్‌సీ (మహిళ, నాన్‌టెక్) నాన్ యూపీఎస్సీ-1, ఎస్‌ఎస్‌సీ (మహిళ) టెక్-1.
అర్హత: టెక్నికల్ పోస్టులకు బీఈ/బీటెక్‌లో సంబంధిత బ్రాంచ్‌లో ఉత్తీర్ణత. నాన్ టెక్నికల్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: అకడమిక్ ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం అలహాబాద్, భోపాల్, బెంగళూరు, కపుర్తలాలో ఏదైనా ఒక సెంటర్‌లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
వయసు: 2019, ఏప్రిల్ 1 నాటికి 20-27 ఏళ్ల మధ్య ఉండాలి. (విడోస్ 35 ఏళ్ల వరకు అర్హులు).
శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు 49 వారాల పాటు శిక్షణ ఇస్తారు. విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 9, 2018.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in