ఇండియన్
రైల్వేస్‌కు చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్), రైల్వే
ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్ఎఫ్)లలో సబ్ ఇన్‌స్పెక్టర్
పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. వివరాలు.....* సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్)మొత్తం ఖాళీలు: 1120 (పురుషులకు 819, మహిళలకు 301)అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.వయసు: 01.07.2018 నాటికి 20-25 సంవత్సరాల మధ్య ఉండాలి.ఎంపిక: ఆన్‌లైన్
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)
అండ్ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), మెడికల్ టెస్ట్ ద్వారా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు ఫీజు: రూ.500 (పరీక్షకు హాజరైన అభ్యర్థులకు బ్యాంకు ఛార్జీలు మినహాయించుకుని రూ.400 తిరిగి చెల్లిస్తారు).ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 01.06.2018ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 30.06.2018
Sunday, 20 May 2018
ఇండియన్ రైల్వేస్‌లో 8619 కానిస్టేబుల్ పోస్టులు (చివరి తేది: 30.06.18)
ఇండియన్
రైల్వేస్‌కు చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్), రైల్వే
ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్ఎఫ్)లలో కానిస్టేబుల్ పోస్టుల
భర్తీకి ప్రకటన విడుదలైంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గతంలో
దరఖాస్తు చేసుకున్న మహిళా అభ్యర్థులు (నోటిఫికేషన్ నెం.01/2016) మళ్లీ
దరఖాస్తు చేసుకోనవసరం లేదు.వివరాలు.....* కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్)మొత్తం ఖాళీలు: 8619 (పురుషులకు 4403, మహిళలకు 4216)అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.వయసు: 01.07.2018 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.ఎంపిక: ఆన్‌లైన్
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)
అండ్ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), మెడికల్ టెస్ట్ ద్వారా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు ఫీజు: రూ.500 (పరీక్షకు హాజరైన అభ్యర్థులకు బ్యాంకు ఛార్జీలు మినహాయించుకుని రూ.400 తిరిగి చెల్లిస్తారు).ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 01.06.2018ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 30.06.2018
Sunday, 13 May 2018
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్- 2018
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్- 2018
ఇన్‌కంట్యాక్స్
ఇన్‌స్పెక్టర్, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్
ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, సీబీఐ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ అకౌంట్స్
ఆఫీసర్ (గెజిటెడ్), ఆడిట్ ఆఫీసర్ (గెజిటెడ్) వంటి ఉన్నత హోదా కలిగిన కేంద్ర
ప్రభుత్వ కొలువులు కోరుకునేవారికి శుభవార్త.
|
జాతీయ స్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రతిష్టాత్మక ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి సివిల్ సర్వీసెస్ పోస్టులతో పాటు పలు కేంద్ర సర్వీసులకు కూడా భర్తీ చేస్తుంది. వాటి తర్వాత ప్రాధాన్యమున్న గ్రూప్-బి(గెజిటెడ్), నాన్ గెజిటెడ్, గ్రూప్-సి (నాన్ టెక్నికల్) పోస్టుల నియామాక ప్రక్రియను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) చేపడుతుంది. ఏటా సీజీఎల్ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టుల భర్తీ జరుగుతుంది. పోస్టులివే.. నోటిఫికేషన్‌లో ఖాళీల సంఖ్యను వెల్లడించలేదు. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (ఏఏవో), అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ (ఏఏవో), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, ఐబీ, రైల్వే, విదేశాంగ మంత్రిత్వ శాఖలు, సాయుధ బలగాల కేంద్ర కార్యాలయాలు, ఇతర మంత్రిత్వ శాఖలు), వివిధ మంత్రిత్వ శాఖల్లో అసిస్టెంట్లు, అసిస్టెంట్/సూపరింటెండెంట్ (వివిధ మంత్రిత్వ శాఖల్లో), ఇన్‌స్పెక్టర్ (ఇన్‌కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎకై ్సజ్, ప్రివెంటివ్ ఆఫీసర్స్, ఎగ్జామినర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్), సబ్ ఇన్‌స్పెక్టర్ (సీబీఐ, ఎన్‌ఐఏ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్), అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, డివిజినల్ అకౌంటెంట్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (జేఎస్‌వో), ఆడిటర్స్, అకౌంటెంట్/జూనియర్ అకౌంటెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/అప్పర్ డివిజన్ క్లర్క్, ట్యాక్స్ ఆసిస్టెంట్లు వంటి పలు రకాల పోస్టులను సీజీఎల్ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. డిగ్రీ చదివితే చాలు.. 2018, ఆగస్టు 1 నాటికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు సీజీఎల్ పరీక్షకు అర్హులు. ఫైనల్ ఇయర్ విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులను బట్టి వయసు : పోస్టును బట్టి గరిష్టంగా 27 నుంచి 32 ఏళ్ల వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ : అభ్యర్థుల తుది ఎంపిక పోస్టుల ఆధారంగా మూడు/నాలుగు దశల్లో ఉంటుంది. మొదటి దశలో టైర్-1 ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. ఇందులో కమిషన్ నిర్ణయించిన నిర్దేశిత మార్కులు సాధించిన వారినే తర్వాతి దశ టైర్-2కు పిలుస్తారు. ఇది కూడా కంప్యూటర్ ఆధారిత పరీక్షే. ఇందులోనూ నెగ్గితే తర్వాతి దశలో టైర్-3(డిస్క్రిప్టివ్ పరీక్ష)కు అర్హత లభిస్తుంది. టైర్-1, 2ల్లో రుణాత్మక మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి నాలుగో వంతు మార్కులు కోత విధిస్తారు. సెక్షన్ కటాఫ్ ఉండదు. టైర్-3 ఇంగ్లిష్/హిందీ భాషలో ప్రావీణ్యం పరీక్షించే విధంగా ఉంటుంది. తర్వాత దశలో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/స్కిల్ టెస్ట్/ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. ఫైనల్‌గా టైర్-1, 2, 3ల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. పరీక్షా విధానం :
ముఖ్య తేదీలు.. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 2018, జూన్ 4 (సాయంత్రం 5 గంటల వరకు) టైర్-1 పరీక్ష తేదీలు: 2018 జూలై 25 నుంచి ఆగస్టు 20 వరకు. టైర్ - 2, టైర్- 3, టైర్- 4 తేదీలను తర్వాత నోటిఫై చేస్తారు.
ఫీజు: రూ.100 (మహిళలకు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు)
మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు వెబ్‌సైట్: www.ssc.nic.in |
Saturday, 12 May 2018
Wednesday, 9 May 2018
Flipkart...for Online Shopping
Flipkart : Open the given link......find more deals
http://fkrt.it/QsIXvKNNNN

Download the App: http://affiliate.flipkart.com/install-app?affid=pkvr221gm
http://fkrt.it/QsIXvKNNNN
Download the App: http://affiliate.flipkart.com/install-app?affid=pkvr221gm
Monday, 7 May 2018
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలు (చివరి తేది: 15.05.18)
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2018-19 విద్యా సంవత్సరంలో ఖాళీ సీట్లకు, కరీంనగర్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.వివరాలు.....1) 6 నుంచి 9 తరగతుల బ్యాక్‌లాగ్ ఖాళీలు2) సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, కరీంనగర్‌లో 8వ తరగతి ప్రవేశాలుఅర్హత: 2017-18 విద్యా సంవత్సరంలో 5, 6, 7, 8వ తరగతులు పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు.ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా.పరీక్ష తేది: 03.06.2018దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 01.05.2018ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 15.05.2018
తెలంగాణ గురుకులం-ఖమ్మం ప్రతిభా పాఠశాల (చివరి తేది: 16.05.18)
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ద్వారా నిర్వహిస్తున్న ఖమ్మం ప్రతిభా పాఠశాలలో ఎనిమిదో తరగతి ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.వివరాలు.......* ఖమ్మం ప్రతిభా పాఠశాలలో ఎనిమిదో తరగతి ప్రవేశాలుసీట్ల సంఖ్య: 90అర్హతః ఏప్రిల్ 2018లో 7వ తరగతి పరీక్షలకు హాజరైన తెలంగాణకు చెందిన గిరిజన బాలబాలికలు అర్హులు.ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా.పరీక్ష తేది: 03.06.2018దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు: రూ.30చివరి తేది: 16.05.2018
దరఖాస్తు ఫీజు: రూ.30చివరి తేది: 16.05.2018
తెలంగాణ మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలలు (చివరి తేది: 15.05.18)
తెలంగాణ మైనారిటీ
గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎంఆర్ఈఐఎస్) రాష్ట్రంలోని మైనారిటీ
రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 2018-19 సంవత్సరానికి ప్రవేశ ప్రకటన
విడుదల చేసింది.వివరాలు.....* మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలల ప్రవేశాలుకోర్సు: ఇంటర్ మొదటి సంవత్సరం.బోధనా మాధ్యమం: ఇంగ్లిష్గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ.అర్హత: పదోతరగతి
ఉత్తీర్ణత. తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ, నాన్ మైనారిటీ అభ్యర్థులు
మాత్రమే అర్హులు. 75శాతం సీట్లు మైనారిటీలకు, మిగతా 25శాతం సీట్లు
నాన్‌మైనారిటీలకు కేటాయిస్తారు. ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 15.05.2018
తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీ సీట్లు (చివరి తేది: 31.05.18)
మహాత్మా
జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ
రాష్ట్రంలోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2018-19 సంవత్సరానికి 6, 7,
8వ తరగతుల్లో మిగిలిన సీట్ల ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు.....* 6, 7, 8వ తరగతుల్లో మిగిలిపోయిన/ ఖాళీ సీట్ల ప్రవేశాలు బోధనా మాధ్యమం: ఇంగ్లిష్అర్హత: 2017-18
విద్యా సంవత్సరంలో 5, 6, 7 తరగతులు చదివిన అభ్యర్థులు. తెలంగాణకు చెందిన
బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన బాలబాలికలు మాత్రమే అర్హులు. వయసు: 6, 7, 8 తరగతులకు వరుసగా 12, 13, 14 ఏళ్లు మించకూడదు.ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా.పరీక్ష తేది: 10.06.2018దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు ఫీజు: రూ.50ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 10.05.2018ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 31.05.2018
Subscribe to:
Posts (Atom)