ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్‌లో అప్రెంటిస్‌షిప్ శిక్షణలో భాగంగా వివిధ ట్రేడుల్లో చేరేందుకు ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 338
అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ట్రేడ్ ఖాళీలు: ఎలక్ట్రీషియన్–49, ఎలక్ట్రోప్లేటర్–1,మెరైన్ ఇంజన్ ఫిట్టర్–36, ఫౌండ్రీ మ్యాన్–2, నమూనా మేకర్–2, మెకానిక్ డీజిల్–39, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్– 8, మెషినిస్ట్–15, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్–15, పెయింటర్–11, షీట్ మెటల్ వర్కర్–03, పైప్ ఫిట్టర్–22, మెకానిక్(ఏసీ, రిఫ్రిజిరేటర్)–08, టైలర్(జనరల్)–04, వెల్డర్(గ్యాస్, ఎలక్ట్రిక్)–23, ఎలక్ట్రానిక్స్ మెకానిక్–28, షిప్‌రైట్ వుడ్–21, ఫిట్టర్–05, మేసన్ బిల్డింగ్ కన్‌స్ట్రక్టర్–08, ఐ–సీటీఎస్‌ఎం–03, షిప్‌రైట్ స్టీల్–20, రిగ్గర్–14, ఫోర్జర్, హీట్ ట్రీటర్–01.
అర్హత: పదో తరగతి, ఐటీఐ(సంబంధిత ట్రేడ్) లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.08.2001 నుంచి 31.10.2008 మధ్య జన్మించినవారు అర్హులు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 08.07.2022
వెబ్‌సైట్: https://indiannavy.nic.in
No comments:
Post a Comment