బ్యాంక్ ఆఫ్ బరోడా.. కార్పొరేట్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్ విభాగాల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 325
పోస్టుల వివరాలు: రిలేషన్‌ల్‌షిప్ మేనేజర్లు–175, క్రెడిట్ అనలిస్టులు–150.
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌తోపాటు ఫైనాన్స్ విభాగంలో పీజీ డిగ్రీ/సీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 225 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 150 నిమిషాలు ఉంటుంది. దీనిలో రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటì టేటివ్ ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ నాలుగు సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 22.06.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.07.2022
వెబ్‌సైట్: https://www.bankofbaroda.in/
No comments:
Post a Comment