Thursday, 26 September 2019

ఫుడ్ కార్పొరేష‌న్‌లో 330 మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 27.10.19)

ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)... దేశ‌వ్యాప్తంగా సంస్థ డిపోలు, కార్యాల‌యాల్లో మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* మేనేజర్మొత్తం ఖాళీలు: 330జోన్ల‌వారీ ఖాళీలునార్త్-187, సౌత్‌-65, వెస్ట్-15, ఈస్ట్-37, నార్త్ఈస్ట్-26.ఖాళీలున్న విభాగాలు: జ‌న‌ర‌ల్‌, డిపో, మూవ్‌మెంట్‌, అకౌంట్స్‌, టెక్నిక‌ల్, సివిల్ ఎల‌క్ట్రిక‌ల్ మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌, హిందీ.అర్హ‌త‌స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్‌/ సీఏ/ ఐసీడ‌బ్ల్యూఏ/ సీఎస్‌, బీకాం + ఎంబీఏ, బీఎస్సీ/ బీఈ/ బీటెక్, మాస్ట‌ర్స్ డిగ్రీ, అనుభ‌వం.వ‌య‌సుహిందీ మేనేజ‌ర్ పోస్టుల‌కు 35 ఏళ్లు, మిగిలిన‌వాటికి 28 ఏళ్లు మించ‌కూడ‌దు.ఎంపిక‌: ఆన్‌లైన్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ప‌రీక్ష తేదిన‌వంబ‌రు/ డిసెంబ‌రు 2019ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్‌ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 28.09.2019ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 27.10.2019
 
 

Wednesday, 18 September 2019

స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్, న్యూదిల్లీ (చివ‌రితేది: 16.10.19)

న్యూదిల్లీలోని స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) దిల్లీ పోలీసు (స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్), సీఐఎస్ఎఫ్‌లో సెంట్ర‌ల్‌ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌, అసిస్టెంట్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.వివ‌రాలు..పోస్టులు: స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్-సెంట్ర‌ల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌, స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ (ఎగ్జిక్యూటివ్‌)-దిల్లీ పోలీసు, అసిస్టెంట్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌-సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యురిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్).అర్హ‌త‌బ‌్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, నిర్దిష్ట శ‌రీర ప్ర‌మాణాలు క‌లిగి ఉండాలి.వ‌య‌సు: 01.01.2020 నాటికి 20-25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక విధానంక‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ (పేప‌ర్-1, పేప‌ర్-2), ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్ టెస్ట్‌, ఫిజిక‌ల్ ఎండ్యూరెన్స్ టెస్ట్‌, మెడిక‌ల్ టెస్ట్‌.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.ఫీజు: రూ.100ముఖ్య‌మైన తేదీలు:ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివరితేది16.10.2019.ఆన్‌లైన్ పేమెంట్‌కు చివ‌రితేది: 18.10.2019.ప‌రీక్ష‌తేది (పేప‌ర్-1): 11.12.2019 నుంచి 13.12.2019 వ‌రకు.
 
 

Monday, 16 September 2019

సీఐఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్ పోస్టులు (చివ‌రితేది: 22.10.19)

భార‌త ప్ర‌భుత్వ హోంమంత్రిత్వ శాఖ‌కు చెందిన సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌)దేశ‌వ్యాప్తంగా కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* కానిస్టేబుల్‌/ ట‌్రేడ్స్‌మ‌న్‌మొత్తం ఖాళీలు914 (ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌-90 పోస్టులు)పోస్టులు-ఖాళీలు: కానిస్టేబుల్‌/ కుక్‌-350, కాబ్ల‌ర్‌-13, బార్బ‌ర్‌-109, వాష‌ర్‌మెన్‌-133, కార్పెంట‌ర్‌-14, స్వీప‌ర్‌-270, పెయింట‌ర్‌-06, మాస‌న్‌-05, ప్లంబ‌ర్‌-04, మాలి-04, ఎల‌క్ట్రీషియ‌న్‌-03.అర్హ‌త: మెట్రిక్యులేష‌న్‌/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌, సంబంధిత ట్రేడ్‌లో అనుభ‌వం.వ‌య‌సు: 18-23 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక విధానం: పెట్‌/ పీఎస్‌టీ, డాక్యుమెంటేష‌న్ & ట్రేడ్ టెస్ట్‌, రాత‌ప‌రీక్ష‌, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానంఆఫ్‌లైన్‌.ఫీజురూ.100ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం:23.09.2019 నుంచి 22.10.2019 వ‌ర‌కు.చిరునామాద‌ర‌ఖాస్తును వివిధ రాష్ట్రాల్లోని డీఐజీ, సీఐఎస్ఎఫ్ కార్యాల‌యాల‌కు పంపాలి.
 
 

నార్త‌ర్న్ రైల్వేలో 118 ఎంటీఎస్ ఖాళీలు (చివ‌రితేది: 15.10.19)

నార్త‌ర్న్ రైల్వే (న్యూదిల్లీ)... క‌మ‌ర్షియ‌ల్ విభాగంలోని క్యాట‌రింగ్ యూనిట్‌లో ఎంటీఎస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్‌)మొత్తం ఖాళీలు: 118విభాగాలవారీ ఖాళీలుకుకింగ్‌-24, స‌ర్వీస్‌-94.అర్హ‌త‌ప‌దోత‌ర‌గ‌తితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ/ డిప్లొమా/ క్రాఫ్ట్స్‌మ‌న్ శిక్ష‌ణ‌.వ‌య‌సు: 01.01.2020 నాటికి 18-33 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌రాత‌ప‌రీక్ష‌, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్‌చివ‌రితేది15.10.2019
 
 

Thursday, 12 September 2019

ఐబీపీఎస్ - 12,075 క్ల‌ర్క్ పోస్టులు (చివ‌రితేది: 09.10.19)

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్ (ఐబీపీఎస్‌) కామ‌న్ రిక్రుట్‌మెంట్ ప్రాసెస్ క్ల‌ర్క్స్‌-9 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీని ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో క్ల‌ర్క్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* ఐబీపీఎస్ - కామ‌న్ రిక్రుట్‌మెంట్ ప్రాసెస్(సీఆర్‌పీ) క్ల‌ర్క్స్‌-9మొత్తం ఖాళీలు: 12,075 (ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-777, తెలంగాణ‌-612)అర్హ‌త‌ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.వ‌య‌సు20-28 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక విధానం: ప‌్రిలిమిన‌రీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్‌.ముఖ్య‌మైన తేదీలు:ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం17.09.2019 నుంచి 09.10.2019 వ‌ర‌కు.ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌తేది2019 డిసెంబరు 7, 8, 14, 21.మెయిన్ ప‌రీక్ష‌తేది19.01.2020.
 
 

Saturday, 7 September 2019

రామ‌గుండం ఫ‌ర్టిలైజ‌ర్స్‌లో 84 పోస్టులు (చివ‌రితేది: 06.10.19)

రామ‌గుండం ఫ‌ర్టిలైజ‌ర్స్ అండ్ కెమిక‌ల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్‌సీఎల్‌)... వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్‌, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులుమొత్తం ఖాళీలు84విభాగాలు: కెమిక‌ల్‌, మెకానిక‌ల్, ఎలక్ట్రిక‌ల్, సివిల్‌, ఐటీ, హెచ్ఆర్‌, లీగ‌ల్ త‌దిత‌రాలు.పోస్టులుఇంజినీర్‌, మేనేజ‌ర్‌, అకౌంట్స్ ఆఫీస‌ర్‌, స్టెనో అసిస్టెంట్, ల్యాబొరేట‌రీ టెక్నీషియ‌న్ త‌దిత‌రాలు.ఎంపిక‌రాత‌ప‌రీక్ష/ ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్/ ఆఫ్‌లైన్‌ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది06.10.2019హార్డు కాపీల‌ను పంప‌డానికి చివ‌రితేది14.10.2019

 
 

Thursday, 5 September 2019

హెచ్ఏఎల్‌, హైద‌రాబాద్‌లో విజిటింగ్ డాక్ట‌ర్స్ (చివ‌రితేది:19.09.19)

హైద‌రాబాద్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌(హెచ్ఏఎల్‌)కు చెందిన ఏవియానిక్స్ విభాగం.. తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* విజిటింగ్ డాక్ట‌ర్స్‌మొత్తం ఖాళీలు: 04అర్హ‌త‌ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌తో పాటు ప‌ని అనుభ‌వం.ఎంపిక విధానంఇంట‌ర్వ్యూ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.చివ‌రితేది19.09.2019చిరునామా: SENIOR MANAGER (HR), HR Department, Avionics Division, Post-HAL, Hyderabad-500 042
 
 

డిఫెన్స్ ఎస్టేట్‌లో స‌బ్ డివిజ‌న‌ల్ ఆఫీస‌ర్ (చివ‌రితేది: 20.10.19)

భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన పుణెలోని డిఫెన్స్ ఎస్టేట్స్, స‌ద‌న్ క‌మాండ్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* స‌బ్ డివిజ‌న‌ల్ ఆఫీస‌ర్‌మొత్తం ఖాళీలు: 13అర్హ‌త‌మెట్రిక్యులేష‌న్‌, డిప్లొమా (స‌ర్వేయింగ్‌/ డ‌్రాఫ్ట్స్‌మెన్‌షిప్‌(సివిల్‌))ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: 18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక విధానంరాత‌ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానంఆఫ్‌లైన్‌.చివ‌రితేది20.10.19.చిరునామాPrincipal Director, Defence Estates, Southern Command, Near ECHS Polyclinic, Kondhwa Road, Pune (Maharashtra)-411040.
 
 

ఎస్‌బీఐలో ఎస్‌సీఓ పోస్టులు (చివ‌రితేది: 25.09.19)

ముంబ‌యి ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ (టెక్నిక‌ల్‌)మొత్తం ఖాళీలు: 477పోస్టులు: డెవ‌ల‌ప‌ర్, నెట్‌వ‌ర్క్ ఇంజినీర్‌, టెస్ట‌ర్‌, యూఎక్స్ డిజైన‌ర్‌, క్లౌడ్ అడ్మినిస్ట్రేట‌ర్‌, డాటాబేస్ అడ్మినిస్ట్రేట‌ర్‌, ఐటీ రిస్క్ మేనేజ‌ర్‌, త‌దిత‌రాలు.అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/ ఎంసీఏ/ ఎంఎస్సీ(ఐటీ) ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.ఎంపిక‌: పోస్టుల ఆధారంగా ఆన్‌లైన్ రాత‌ప‌రీక్ష‌, షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ.ఆన్‌లైన్ ప‌రీక్ష‌తేది: అక్టోబ‌రు 20.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: సెప్టెంబ‌రు 6 నుంచి 25 వ‌ర‌కు.