Group-4 Answer Sheet: వెబ్‌సైట్‌లో గ్రూప్-4 పరీక్ష జవాబు పత్రాలు.. వెంటనే డౌన్...

OMR Answersheet Download
మొత్తం 1,595 గ్రూప్-4 పోస్టులతోపాటు ఆర్టీసీలో 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో 124 బిల్ కలెక్టర్ పోస్టులు, బేవరేజెస్ కార్పొరేషన్‌లో 76 పోస్టుల భర్తీకి అక్టోబరు 7న రాతపరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్ షీట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. తదనంతరం పరీక్ష ప్రాథమిక కీని కూడా విడుదల చేయనున్నారు.
వెబ్‌సైట్
No comments:
Post a Comment