భారత హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.వివరాలు.....* సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్ 2018మొత్తం పోస్టుల సంఖ్య: 1054 (తెలుగు రాష్ట్రాల్లోని కార్యాలయాల్లో విజయవాడ-20, హైదరాబాద్-36 పోస్టులు ఉన్నాయి).అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. అభ్యర్థి దరఖాస్తు చేసుకునే బ్యూరోకు సంబంధించిన ప్రాంతీయ భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం తప్పనిసరి.వయసు: 27 ఏళ్లు మించకూడదు.ఎంపిక: రెండంచెల రాతపరీక్ష, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ ద్వారా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీకి చెందిన పురుష అభ్యర్థులకు రూ.50. ఎస్సీ/ ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ వర్గాలకు చెందినవారు, మహిళలు ఫీజు చెల్లించనవసరం లేదు.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 20.10.2018ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 10.11.2018ఫీజు చెల్లించడానికి చివరి తేది: 13.11.2018
|
No comments:
Post a Comment