యూనియన్
పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర సర్వీసుల్లో
అసిస్టెంట్ ఇంజినీర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....* మొత్తం పోస్టుల సంఖ్య: 811) అసిస్టెంట్ ఇంజినీర్ (ఎన్‌క్యూఏ) (ఎలక్ట్రికల్): 022) అసిస్టెంట్ ఇంజినీర్ (ఎన్‌క్యూఏ) (మెకానికల్): 013) డిప్యూటీ ఆర్కిటెక్ట్: 074) ప్రిన్సిపల్ డిజైన్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్): 015) రిఫ్రిజిరేషన్ ఇంజినీర్: 016) డిప్యూటీ డైరెక్టర్ (సేఫ్టీ) (సివిల్): 017) అడిషనల్ అసిస్టెంట్ డైరెక్టర్ (సేఫ్టీ) (మెకానికల్): 018) డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (ఎలక్ట్రికల్): 239) డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (మైనింగ్): 44అర్హత: సంబంధిత బ్రాంచుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, అనుభవం.ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌దరఖాస్తు ఫీజు: రూ.25చివరి తేది: 01.11.2018
|
No comments:
Post a Comment