Sunday, 28 October 2018
Saturday, 27 October 2018
Friday, 26 October 2018
Thursday, 25 October 2018
Wednesday, 24 October 2018
Monday, 22 October 2018
Sunday, 21 October 2018
Friday, 19 October 2018
Wednesday, 17 October 2018
Monday, 15 October 2018
నవోదయ ఎంట్రెన్స్ 6వ తరగతి ప్రవేశం కొరకు - 2019- 2020
జవహర్ నవోదయ విద్యాలయంలో ఉచితంగా 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉ CBSE విద్యను అభ్యసించుటకు ప్రవేశపరీక్ష ప్రకటన వెలువడింది.
▪అర్హత 2018-19 విద్యా సంవత్సరం 5వ తరగతి ప్రభుత్వ లేక గుర్తింపు పొందిన విద్యాసంస్థలో చదువుతుండాలి.
01-05-2006 మధ్య 30-04-2010 జన్మించి ఉండాలి .
▪ప్రారంభ తేదీ : 01-10-2018
▪చివరి తేదీ : 30 - 11- 2018
▪పరీక్ష తేదీ : 30 - 03 - 2019
▪వెబ్‌సైట్ ప్రవేశ పరీక్ష వివరాలు మరియు దరఖాస్తు ఫారం వివరాలను
https://gg-l.xyz/MOqVb8T
https://gg-l.xyz/Q4AVTm
ద్వారా పొందవచ్చు .
దరఖాస్తులను ప్రధానోపాధ్యాయుని చే నింపించి సంతకం చేయించాలి. మరియు విద్యార్థి చదువుతున్న మీడియం ముందుగానే తెలియపర్చాలి.నింపిన దరఖాస్తును online లేక offline apply చేసుకోవచ్చు .

Sunday, 14 October 2018
కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
తెలంగాణలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక అర్హత పరీక్ష
ఫలితాలు ఆదివారం (అక్టోబరు 14) విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 50.09శాతం మంది
అభ్యర్థులు అర్హత సాధించారు. ఫలితాలను పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌లో
అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ ఫోన్ నెంబరు, పాస్‌వర్డ్ ఆధారంగా
ఫలితాలను చూడవచ్చు. కేటగిరీల వారీగా ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను కూడా
వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..
Saturday, 13 October 2018
Group-4 Answer Sheet: వెబ్సైట్లో గ్రూప్-4 పరీక్ష జవాబు పత్రాలు.. వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి...
తెలంగాణలో 'గ్రూప్-4' పరీక్షకు హాజరైన అభ్యర్థుల డిజిటల్ జవాబు పత్రాలను (ఓఎంఆర్) టీఎస్‌పీఎస్సీ
విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఓఎంఆర్ జవాబు పత్రాలను టీఎస్‌పీఎస్సీ
వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఏమైనా సాంకేతిక
సమస్యలు ఎదురైనా.. పత్రాలు సరిగా డౌన్‌లోడ్ కాకపోయినా.. వెంటనే కమిషన్‌ను
సంప్రదించాల్సి ఉంటుంది. త్వరలోనే అర్హత పొందనివారి ఓఎంఆర్ వివరాలు,
హాల్‌టికెట్ నంబర్లు వెబ్‌సైట్లో పొందుపరచనున్నారు.
OMR Answersheet Download
మొత్తం 1,595 గ్రూప్-4 పోస్టులతోపాటు ఆర్టీసీలో 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో 124 బిల్ కలెక్టర్ పోస్టులు, బేవరేజెస్ కార్పొరేషన్‌లో 76 పోస్టుల భర్తీకి అక్టోబరు 7న రాతపరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్ షీట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. తదనంతరం పరీక్ష ప్రాథమిక కీని కూడా విడుదల చేయనున్నారు.
వెబ్‌సైట్

Sunday, 7 October 2018
Friday, 5 October 2018
Tuesday, 2 October 2018
Subscribe to:
Posts (Atom)