బ్యాంక్ ఆఫ్ బరోడా
ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి, బరోడాలోని మణిపాల్
స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ ద్వారా పీజీ సర్టిఫికేట్ (బ్యాంకింగ్ &
ఫైనాన్స్) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు.......
* ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో): 400 పోస్టులు
కేటాయింపులు: ఆన్‌రిజర్వ్‌డ్-202, ఓబీసీ-108, ఎస్సీ-60, ఎస్టీ-30.
కోర్సు: పీజీ సర్టిఫికేట్ ఇన్ బ్యాంకింగ్ & ఫైనాన్స్.
కోర్సు వ్యవధి: 9 నెలలు
అర్హత: 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు సరిపోతాయి.
వయసు: 01-04-2017 నాటికి 20 -28 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100).
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ అసెస్‌మెంట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా.
నియామకం: 9 నెలల శిక్షణ కాలం పూర్తయిన తర్వాత బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ (జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్/స్కేల్-1) గా నియమిస్తారు.
ముఖ్యమైన తేదీలు....
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.04.2017
* ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లింపు తేది: 01.04.2017 -01.05.2017
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 01.05.2017
* కాల్ లెటర్ డౌన్‌లోడ్: 12.05.2017
* ఆన్‌లైన్ పరీక్ష తేది: 27.05.2017

No comments:
Post a Comment